వివిధ అధ్యయన శాస్త్రాలు
ఓడేంటాలజి --------దంతాల అధ్యయనం
ఆస్టియోలజీ -------------ఎముకల అధ్యయన శాస్త్రం
ఆర్థోపెడిక్స్ ---------------ఎముకల గురించి అధ్యయనం శాస్త్రం
క్రానియోలజీ ---------మెదడులోని ఎముకల గురించి అధ్యయనం
ఓ బ్ స్ట్రేటిక్స్ -------------గర్భధారణ ,పిల్లలపుట్టుక అధ్యయనం
హైజీన్ ---------------ఆరోగ్యం మరియు దాని సంరక్షణ తెలిపే విజ్ఞాన శాస్త్రం
ఎంబ్రియోలజీ -----పిండాభివృద్ధి అధ్యయనం
పాథాలజీ ---------వ్యాధుల అధ్యయనం శాస్త్రం
జేరంటాలజీ ------వృద్ధాప్యంలో వ్యాధుల అధ్యయనం
హెపటాలజీ -----కాలేయ సంబంధ వ్యాధుల అధ్యయనం
గైన కాలజీ -----స్త్రీ సంబంధ వ్యాధుల అధ్యయనం
హెమటాలజీ -----రక్తానికి సంబంధించి వ్యాధుల అధ్యయనం
ఆప్తాల్మాలజి -----కన్ను కంటికి సంబంధించిన వ్యాధుల అధ్యయనం
డెర్మటాలజీ ------చర్మం ద్వారా సంక్రమించే వ్యాధుల అధ్యయనం
కార్డియాలజీ -----గుండెకు సంబంధించిన వ్యాధుల అధ్యయనం
ట్రైకాలజి ----జుట్టు కపాలంపై గల చర్మంతోకూడిన సమస్యలు
నెఫ్రాలజీ -----మూత్రపిండ సంబంధ వ్యాధులపై అధ్యయనం
న్యూరాలజి ---నరాలకు సంబంధించి న అధ్యయనం
అంకాలజి -----కణితి గడ్డ మొదలగు అధ్యయనం
ఇమ్యునాలజి --శరీరంలో రోగ నిరోధక శక్తి కి సంబంధించిన అధ్యయనం
ఎంటమాలజి -----కీటకాలపై అధ్యయనం
జువాలజీ ----జంతువులపై అధ్యయనం
సీటొలజి ----జల క్షిరధాలపై అధ్యయనం
ఇక్తియోలాజి ----చేపల అధ్యయనం
ఆర్నిథాలజి -----పక్షుల అధ్యయనం
ఆంత్రోపాలజీ --మానవునిలో భౌతిక సాంస్కృతిక పరిణామాలపై అధ్యయనం
ఆర్కియాలజీ ---చారిత్రక పూర్వకాలంనాటి అంశాలు
ఆస్ట్రాలజీ -----వాస్తు అధ్యయనం
కార్పొలజి ----విత్తనాలపై అధ్యయనం
కస్మాలజీ ---విశ్వము యొక్క చరిత్ర స్వభావాలు
క్రిమినాలజి -----నేరం మరియు నేరగాళ్లపై అధ్యయనం
సైటాలజి ----కణం , కణాంగాల అధ్యయనం
డాక్టిలోలజి ---వేలి ముద్రల అధ్యయనం
డాండ్రొలోజి ---చెట్లపై అధ్యయనం
ఎకాలజి ----జంతువులకు వృక్షాలకు పరిసరాలతో సంబంధాలు అధ్యయనం
హిప్నాలజి ---నిద్రా అధ్యయన శాస్త్రం
మెట్రోలజీ -----తూనికలు కొలతలు అధ్యయనం
న్యూమరాలజీ ---సంఖ్యలపై అధ్యయనం
ఓరాలజీ -----పర్వతాల అధ్యయనం
పోమాలోజి ----పండ్లు పండ్ల తోటల పెంపకం
పొట మాలజి ----నదుల అధ్యయనం
సైకాలజీ -----మానవుల మరియు జంతువుల స్వభావంపై అధ్యయనం
రేడియాలజీ ----రేడియో ధార్మికత , ఎక్స్ కిరణాలు అధ్యయనం
టాక్సికాలజీ ----విష పదార్ధాలపై అధ్యయనం
ఫొనటిక్స్ ----ధ్వని భాష అధ్యయనం
జెనిటిక్స్ ---జన్యువుల అధ్యయనం
లెక్సికోగ్రఫీ ---డిక్షనరీ సంకలనం
న్యూమిస్ మ్యాటిక్స్ -----నాణేలపై అధ్యయనం
ఆప్టిక్స్ -----కాంతి అధ్యయనం
అకౌస్టిక్స్ ----ధ్వని అధ్యయనం
ఆస్ట్రానమీ ----ఖగోళ అధ్యయనం
ఆంథాలజి ---పుష్ప అధ్యయనం
ఫిలా టెలి -----స్టాంపుల సేకరణ గురించిన అధ్యయనం
No comments:
Post a Comment