భారత రాజ్యాంగానికి గల ప్రధాన మూల ఆధారాలు - GOVERNMENT JOBS

Friday, January 31, 2020

భారత రాజ్యాంగానికి గల ప్రధాన మూల ఆధారాలు

భారత రాజ్యాంగానికి గల ప్రధాన మూల  ఆధారాలు 

1. భారత ప్రభుత్వ చట్టం -1935నుంచి గ్రహించబడిన అంశాలు 
   సమాఖ్య వ్యవస్థ , కేంద్ర రాష్ట్రసంబంధాలు , అత్యవసర అధికారాలుUPSC 
అధికారాలు , 
   అడ్వకేట్ జనరల్ గవర్నర్ జనరల్ బిల్లులను బ్రిటిష్ రాణి పరిశీలనకు పంపడం 
2. బ్రిటన్ నుండి గ్రహించ బడిన అంశాలు 
ఏక పౌరసత్వం,  సమన్యాయపాలన , ఏకీకృత న్యాయవ్యవస్థ , న్యాయ వ్యవస్థ నిర్మాణం , పార్లమెంటరీ హక్కులు 
 వెస్ట్ మినిష్టర్ ప్రభుత్వ పద్ధతి , పార్లమెంటు నిర్మాణం , క్యాబినెట్ ప్రభుత్వం,  స్పీకర్ , శాసనవ్యవస్థ , శాసనప్రక్రియ , ఎన్నికల యంత్రంగాం , దేశాధిపతి నామమాత్రపు అధికారిగా వ్యవహరించుట , ఉద్యోగుల ఎంపిక పద్ధతులు , రిట్లు జారీ 
3. అమెరికా నుంచి గ్రహించిన అంశాలు 
ప్రాధమిక హక్కులు , రాష్ట్రపతిసర్వసైన్యాధ్యక్షడిగా వ్యవహరించుట , రాష్ట్రపతి పదవి నుండి తొలగించే పద్ధతి , సుప్రీమ్ కోర్ట్ , రాజ్యాంగ ఆధిక్యత , న్యాసమిక్ష , స్వతంత్ర ప్రతిపత్తిగల వ్యవస్థ , రాజ్యాంగ ప్రవేశిక , రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల ఆమోదాన్ని పొందడం , దేశాధిపతి పేరుమీద దేశపరిపాలన నిర్వహించుట , రాష్ట్రపతి సుప్రీమ్ కోర్ట్ ఉపరాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తులను పదవినుంచి  తొలగించే పద్ధతి . 
4. ఐర్లాండ్ నుంచి గ్రహించిన అంశాలు 
ఆదేశిక సూత్రాలు , 
రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి 
రాజ్యసభ కు రాష్ట్రపతి 12 మంది సభ్యుల్ని నియమించుట 
5. కెనడా నుంచి గ్రహించిన అంశాలు 
సమాఖ్య నిర్మాణం , అవశిష్టాధికారాలు కేంద్రానికి చెందుట , 
బలమైన కేంద్రప్రభుత్వం 
గవర్నర్ నియామకం 
యూనియన్ 
6. ఆస్ట్రేలియా నుంచి గ్రహించిన అంశాలు 
ఉమ్మడి జాభితా , కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ,అంతరాష్ట్ర వ్యాపారవాణిజ్య చట్టాలు , పార్లమెంటరీ సభ్యుల హక్కులు 
స్వేచ్ఛా వాణిజ్య వ్యాపార చట్టాలు , భాషలకు సంబంధించిన అంశాలు , ఉభయ సభల సంయుక్త సమావేశం , 
7. జపాన్ నుంచి గ్రహించిన అంశాలు 
చట్టంచే నిర్ధారించబడిన పద్ధతి 
అత్యవసరకాలంలో జీవించే హక్కును రద్దు చేయకుండుట 
8. జర్మనీ నుంచి గ్రహించబడిన అంశాలు 
అత్యవసర పరిస్థితి కాలంలో అనుసరించే పద్ధతులు ప్రాధమిక హక్కుల్ని సస్పెండ్ చేయుట ,
9. సౌత్ ఆఫ్రికా నుంచి గ్రహించబడిన అంశాలు 
రాజ్యాంగ సవరణ పద్ధతులు , రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం . 
10. రష్యా USSR నుంచి గ్రహించబడిన అంశాలు 
సామజిక ఆర్ధిక ,రాజకీయ న్యాయాన్ని అందించుట 
ప్రాధమిక విధులు 
ప్రణాళికబద్దమైన ఆర్ధిక వ్యవస్థ 
11. ఫ్రాన్స్ నుంచి గ్రహించబడిన అంశాలు 
స్వేచ్ఛ , సమానత్వం సౌబ్రాతృత్వం 
రిపబ్లిక్ పద్ధతి 
ప్రొటెం స్పీకర్ 
12. నార్వే నుంచి గ్రహించబడిన అంశాలు 
ఎగువ సభ  సభ్యులను , దిగువ సభ సభ్యులను ఎన్నుకొనే పద్ధతి భారత రాజ్యంగ రచనలో రాజ్యాంగ నిర్మాతలు  60దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు 

 
    

No comments:

Post a Comment