A P P SC లో మరియు పోలిస్ శాఖ లో 24 వేల ఉద్యోగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ 2020 ఫిబ్రవరి, సి ఎస్ నీలం సాహ్ని వెల్లడి
రాష్ట్రంలో 24 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి . రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని 28 వతేది నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు నివేదిక అందచేశారు .
వీటిలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు కలపలేదు .
అవి కూడా చేరితే దాదాపు 50వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు తేలుతుందని భావిస్తున్నారు .
ఇతర ప్రభుత్వశాఖల్లో కూడా భర్తీ చేయవలసిన ఉద్యోగాల వివరాలను సేకరించాలని ఈ సందర్భంగా సి ఎస్ ఆదేశించారు .
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగాఉన్న వివరాలను వెంటనే నిర్ధారించి పూర్తి స్థాయిలో వివరాలను అందజేయాలని సూచించారు .
ఉద్యోగఖాళీలు
1. గ్రూప్ 1------------------------------------93
2. గ్రూప్ 2------------------------------------814
3. ఇంజీనీరింగ్ సర్వీసెస్ --------------------768
4. గ్రూప్ 3-----------------------------------339
5. గ్రూప్ 4-----------------------------------639
6. ఇతర శాఖలు --------------------------2,608
7. పోలీస్ శాఖ ---------------------------7,740
8. మెడికల్ సర్వీసెస్ -------------------7, 872
9. యూనివర్సిటీలు ---------------------288
10. జె ఎన్ టి యు కాకినాడ ------------110
ఇంకా కలపవలసిన పోస్టులు ఉన్నాయి ప్రభుత్వం ప్రకటించిన వెంటనే మీకు మరో వీడియోలో అందిస్తాము .
No comments:
Post a Comment