November Current Affairs Telugu 2019 | Latest November Current Affairs 2019
కీలక నియామకాలు
1. కేంద్ర జలసంఘం చైర్మన్ గా ---------ఆర్ కే . జైన్
2.మిజోరాం గవర్నర్ గా ---------------------------పి . ఎస్ . శ్రీధరన్ పిళ్ళై
3. గోవా గవర్నర్ గా -------------------------------సత్యపాల్ మాలిక్
4. ఎస్ . వి . బి . సి . డైరెక్టర్ గా---------------జయప్రద రామ మూర్తి
5. హర్యానా ముఖ్యమంత్రి గా ---------------------మనోహర్ లాల్ ఖట్టర్
6. అర్జెంటీనా నూతన అధ్యక్షుడు ----------------అల్బెర్టో ఫెర్నాండేజ్
7. ఎస్ ఎస్ సి చైర్మన్ గా -------------------------బి . ఆర్ . శర్మ
8. రాజ్యసభలో తొలిసారిగా ఎస్సి వర్గం ఉద్యోగికి జాయింట్ సెక్రటరీ హోదా- -విమల్ కుమార్
9. ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గా --------------ఆదిత్య మిశ్ర
10. పార్లమెంటరీ స్థాయి సంఘాలలో ----------మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నియామకం
11. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా -------------జస్టిస్ సంజయ్ కరోల్
12.మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ----------జస్టిస్ ఆమ్రేశ్వర్ ప్రతాప్ సాహి
13. జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా -------జస్టిస్ రవి రంజన్
14. త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా -----------జస్టిస్ అఖిల్ అబ్దుల్లా మీద్ ఖురేషి
15. మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా -----------జస్టిస్ మహమ్మద్ రఫీక్
16. సుప్రీమ్ కోర్ట్ ఓ మహిళా జడ్జ్ నియమితులయ్యారు -----జస్టిస్ భానుమతి
November Current Affairs Telugu 2019 | Latest November Current Affairs 2019
అవార్డులు -పురస్కారాలు
1. 2018 వ సంవత్సరానికి 28 వ వ్యాస్ సమ్మాన్ అవార్డును పొందిన హిందీ కవి ---లీలాధర్ జాగురి
2. 2018 వసంవత్సరానికి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సారథి-- సునీతానారాయణ్ కు ఇందిరాగాంధీ శాంతి బహుమతి లభించింది
3. 2019వ సంవత్సరానికి ఇందిరాగాంధి శాంతి బహుమతి బహుమతి కి ---డేవిడ్ అటెంబరో, ప్రసారకుడు
4.తెలంగాణ డాక్టర్ తాళ్లపల్లి మొగిలికి -----లూయిస్ పాశ్చర్ జపాన్ పురస్కారం
5. సినీ యాక్టర్ రజనీకాంత్ కు ------ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డు లభించింది

1. జాతీయ చేనేత అవార్డుకు ఎంపికైనది --------ఆర్ . గీత
2. భారత్ కు చెందిన ప్రముఖ సైకత శిల్పి ---------ఇటాలియన్ గోల్డెన్ శాండ్ ఆర్ట్ -2019 అవార్డు
3.జైలు శిక్ష అనుభవిస్తున్న ఉగహర్ మేధావి ఇల్హమ్ తొహ్తికి ----------సఖ రోవ్ అవార్డు
4.భారత దేశానికి చెందిన రవి ప్రకాష్ కు -----బ్రిక్స్ యంగ్ ఇన్నోవేటర్ పురస్కారం
5. 16ఏళ్ళ గ్రేటదెన్ బెర్గ్ తనకు లభించిన ఏ పర్యావరణ అవార్డును తిరస్కరించింది --నోర్డిక్ కౌన్సిల్
6. 2018 వ సంవత్సరానికి అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు ----సినీ నటి శ్రీదేవికి
7. 2019వ సంవత్సరానికి అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు ----సినీ నటి రేఖ కు
November Current Affairs Telugu 2019 | Latest November Current Affairs 2019
సదస్సులు --సమావేశాలు
1. ఢాకాలోదక్షిణాసియా సహకార పర్యావరణ కార్యక్రమం ఎన్నవ సమావేశం -----15 వ సమావేశం
2. తాశ్కెంట్ లో షాంఘై సహకార సంస్థ ఎన్నవ ప్రభుత్వాధినేతల సదస్సు ----------------18 వ ప్రభుత్వాధినేతల సదస్సు జరిగింది
3. ఢిల్లీలో వ్యవసాయ గణాంకాల ఫై జరిగిన 8 వ అంతర్జాతీయ సదస్సులో ఎవరు ముఖ్య అతిధీ --బిల్ గేట్స్
4. గ్లోబల్ సెక్యూరిటీ హెల్త్ ఇండెక్స్ 2019 లో భారత ర్యాంక్ --------57 వ ర్యాంక్
5. అలీనోద్యమ దేశాల 18వ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది . ----- అజర్ బైజర్ రాజధాని బాకు లో
6. 35 వ ఆసియన్ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది -----------థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో
7. 11వ బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరిగింది ----- బ్రెజిల్ రాజధాని బ్రసిలియా లో
8. అందరికి అందుబాటులో వైద్య పరికరాలు -2030నాటికీ సుస్థిరాభివృద్ది లక్ష్యాల సదస్సు WHO ఆధ్వర్యంలో ఎక్కడ జరిగింది ------ఢిల్లీ లో
కమిటీలు -నివేదికలు
1. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ కు ఎన్నవ స్థానం ---63వస్థానం
2. వెస్ట్ ల్యాండ్ నివేదిక ప్రకారం దేశంలోని మొత్తం భూభాగంలో ఎంత శాతం భూములు పనికిరావు ---16. 96%
3. మహిళలపై జరుగుతున్న నేరాల జాబితాలో మొదటి రాష్ట్రము ----ఉత్తరప్రదేశ్
4. నీతి ఆయోగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్ సంయుక్తంగా విడుదల చేసిన ఇన్నోవేషన్ ఇండెక్స్ -2019 లో మొదటి రాష్ట్రము ఏది --- కర్ణాటక
5. ఇండియా జస్టిస్ ర్యాంకులలో తొలి స్థానం గల రాష్ట్రము ---- మహారాష్ట్ర
6. ఇండియా జస్టిస్ ర్యాంకులలో ఆంధ్రప్రదేశ్ స్థానం -------13వ ర్యాంకు
7. 2019 ప్రపంచ ఆరోగ్య భద్రత సూచికలో భారత్ ఎన్నవ స్థానం లో ఉంది ----57వ స్థానం
November Current Affairs Telugu 2019 | Latest November Current Affairs 2019
పుస్తకాలు -రచయితలు
1. ప్రపంచంలోని వంద అత్యుత్తమ నవలల జాబితాలో భారతీయ నవలలు -- స్వామి అండ్ ఫ్రెండ్స్ , ది మూర్స్ లాస్ట్ సై, ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ , ఎ సూటబుల్ బాయ్ , ఎ హోస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్ .
2. తమిళనాడుకు చెందిన సంగీత విద్వాంసుడు ఉమాయల్ పురం శివరామన్ రచించిన పుస్తకం --మృదంగం
3. ద రైజ్ ఆఫ్ ఫైనాన్స్ కాజేన్ కాన్ సిక్వెన్సెస్ అండ్ క్యూర్ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు --నిర్మల సీతారామన్ ఢిల్లీలో
4. రాజ్యసభ ద జర్నీ సీన్స్ 1952 పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు ---ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
5. అమరావతి త్రూ ఏజెస్ రచయిత ----------సాయి పాపినేని
6. ద అడ్వాంచర్ ఆఫ్ మిర్రర్ మాన్ పుస్తక రచయిత ------- 11 ఏళ్ళ కుర్రాడు పార్ద్ గుప్తా (ఉత్తరప్రదేశ్ )
November Current Affairs Telugu2019 | Latest November Current Affairs 2019
కొత్త పధకాలు
1. ఇంటెన్సీపైడ్ మిషన్ ఇంద్ర ధనుస్సు ముఖ్య లక్ష్యం ----- 100శాతం టీకాలను అందించడం
2. స్వచ్ఛ -నిర్మల్ తత్ అభియాన్ అనే కార్యక్రమం ఎన్ని రాష్ట్రాలను ఎంపికచేసింది . ----10తీర రాష్ట్రాలు
3. కేంద్ర ప్రభుత్వం స్టీల్ పరిశ్రమకు నాణ్యమైన స్క్రాప్ అందేలా చూడటం ఏ పాలసీని---స్టీల్ స్క్రాప్ రీసైక్లింగ్ పాలసీ
వార్తల్లో సంస్థలు
1. పేమెంట్ బ్యాంకింగ్ నుండి వైదొలిగిన బ్యాంకు ----ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్ బ్యాంకు
2. నకిలీ ఉత్పత్తుల అమ్మకాల నిషేధానికి ప్రాజెక్ట్ జీరో కార్యక్రమాన్ని ప్రారంభించింది ఏది ---అమెజాన్ ఈ కామర్స్
3. ఇన్ కమింగ్ కాల్ రింగ్ వ్యవధిని ఎన్ని సెకనులకు పెంచింది ట్రాయ్ -------30 సెకనులు
4. పే నియర్ బై ఏటీఎం లు ప్రారంభిచిన సంస్థ ----------ఫిన్ టెక్ సంస్థ
November Current Affairs Telugu2019 | Latest November Current Affairs 2019
వార్తల్లో ప్రదేశాలు
1. యునెస్కో సృజనాత్మక నగరాల జాబితాలో భారత దేశం నుండి ఏ నగరాలూ స్థానం పొందాయి ---హైదరాబాద్ ముంబై
2. విశిష్టమైన ఆహారం కలిగినందుకు ఏ నగరాన్ని ఎంపికచేశారు -----హైదరాబాద్
3.సినీరంగం కేటగిరిలో ఏ నగరాన్ని ఎంపికచేశారు -----------------ముంబై
4. ప్రపంచంలోని మొదటి సీఎన్ జి ఏ టెర్మినల్ నిలుస్తుంది ----గుజరాత్ లోని భావ్ నగర్ పోర్ట్
5. పర్యాటకులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి తెలిపారు ---ప్రపంచంలో అత్యంత యుద్ధ క్షేత్రం సియాచిన్
6. 2019నవంబర్ 2 నూతన రాజకీయ పటాన్ని విడుదల చేసింది . ఈ మ్యాప్ లో కలాపానీ అనే వివాదాస్పద ప్రాంతాన్ని భారత దేశంలో భాగంగా చూపడంపై ఏ దేశం అభ్యతరం చేసింది -------నేపాల్
7. 2019నవంబర్ 9 న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఏ కారిడార్ ను జాతికి అంకితం చేశారు ----కర్తార్ పూర్ కారిడార్
పర్యావరణం
1. చెన్నైలో వరదలు తగ్గించేందుకు ఏ మ్యాప్ ను ఆవిష్కరించారు -----రెడ్ అట్లాస్ యాక్షన్ ప్లాన్ మ్యాప్
2. ప్రపంచ వ్యాప్తంగా అంతరించే దశలో ఉన్న తెల్ల వీపు రాబందులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి --మహారాష్ట్ర తో 3 రాష్ట్రాలలో ఉన్నాయి
3. ఏ సముద్రం లో చరిత్రలో మొదటి సారి ఒకే సమయంలో రెండు తుఫాన్లు క్రియాశీలకంగా మారి రికార్డు సృష్టించింది -----అరేబియా సముద్రం
4. బుల్ బుల్ తుఫాన్ ఏ రాష్ట్రంలో ఏర్పడింది ----------- పశ్చిమబెంగాల్ , మరియు బంగ్లాదేశ్
November Current Affairs Telugu2019 | Latest November Current Affairs 2019
సాంస్కృతిక రంగం
1. ఢిల్లీ లో 15రోజుల పాటు జరిగే గిరిజన పండుగ ఏది ----ఆది మహోత్సవం
2. మొదటి లడఖ్ సాహిత్య ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు ----చారిత్రాత్మక లేహ్ పాలస్ సెంట్రల్ ఏషియన్ మ్యూజియం
3. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు భారత దేశంలో ఎన్ని ఉన్నాయి --38
4. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా న్యూ ఢిల్లీ లో బాలల పండుగను నిర్వహించింది ఈ కార్యక్రమంలో ఎన్ని రాష్ట్రాలు పాల్గొన్నాయి -----12 రాష్ట్రాలు
5. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఒప్పందం ఏ రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది . --- మహారాష్ట్ర ,ఒడిశా
బ్యాంకింగ్ రంగం
1. రూపే కార్డు ను ప్రవేశ పెట్టనున్న 3 వ గల్ఫ్ దేశం -----సౌదీఅరేబియా
2. రూపే ప్రవేశ పెట్టిన మొదటి గల్ఫ్ దేశం -------------యూఏఈ
3. రూపే కార్డు రూపకర్త -------------నేషనల్ పేమెంట్ కార్పొరేషన్
4. ఏ రాష్ట్ర బ్యాంకును ఏర్పాటు చేయడానికి భారత రిజర్వు బ్యాంకు ఆమోదించింది ----కేరళ బ్యాంకు
November Current Affairs Telugu 2019 | Latest November Current Affairs 2019
ముఖ్యమైన బిట్స్
1. పారిస్ ఓపెన్ టోర్నీ ఛాంపియన్ ------------------ జకోవిచ్
2. మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ లో భారత రాంక్ --------- 128
3. మూడవ అతిపెద్ద స్టార్ట్ ప్ వ్యవస్థగా నిలిచినదేశం ----------భారత దేశం
4. అర్జెంటీనా అధ్యక్షడు --------అల్బెర్టా ఫెర్నాండేజ్
5. మహిళలకు ఉచిత రవాణా సదుపాయం కల్పించిన నగరం ----ఢిల్లీ
6. ఆర్ సి పి సదస్సు జరిగిన దేశం ---థాయిలాండ్
7. షార్ నూతన కంట్రోలర్ ------------రంగనాధన్
8. ఇస్లామిక్ స్టేట్ కొత్త నాయకుడి పేరు ----అబు ఇబ్రహీం ఆర్ హష్మీ
9. కార్పొరేట్ రెస్పాన్సబిలిటీ కింద ఏపీ లో ఏర్పాటు చేసిన సంస్థ ---కనెక్ట్ టు ఆంధ్ర
10. అమెరికాకు అత్యధిక విద్యార్థులను పంపిస్తున్న దేశము ---చైనా
11. ఆంధ్రప్రదేశ్ లో భారత -అమెరికా దళాల విన్యాసాలపేరు ------టైగర్ ట్రయాంప్
12. వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్లో భారత స్థానం -----59
13. శ్రీలంక ఏడో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసింది --- రాజపక్స గోట బయ
14. పెటా పర్సన్ ఆఫ్ ది ఇయర్ ----------విరాట్ కోహ్లీ
15. జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం అమలులోకి వచ్చిన తేదీ -----అక్టోబర్ 31
16.ఎఫ్ డి హెల్త్ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ స్కిం ప్రారంభించిన బ్యాంకు -----ఐసీఐసీఐ
17. 2019గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే ఎత్తి వృత్తం -------------------------క్లీన్స్ హ్యాండ్ ఫర్ ఆల్
18. 2019వరల్డ్ ఫుడ్ డే ఇతివృత్తం ---------------జీ ఓ హాంగర్ వరల్డ్
19. మారిషస్ నూతన ప్రధాన మంత్రి --------- ప్రవింద్ జగన్నాధ్
20. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నూతన డైరెక్టర్ జనరల్ ------రఫెల్ గ్రోస్సి
21. ప్రపంచ సునామి అవగాహనా దినోత్సవం -------నవంబర్ 5
22. భారత దేశ మొదటి ఏనుగుల మెమోరియల్ ఏర్పటైన నగరం -----మధుర
23. జాతీయ పత్రిక దినోత్సవం నిర్వహించే రోజు -----------నవంబర్
24. ఇండియా ఇంటర్ నేషనల్ సైన్స్ ఫెస్టివల్ నిర్వహించిన నగరం ---కొలకత్తా
25. ఆన్ లైన్ షాపింగ్ ను ఒక రుగ్మతగా ప్రకటించిన సంస్థ -----who
26. చెవాంగ్ రైన్ చెన్ సేతు ఉన్న ప్రాంతం ---------లడఖ్
27. ఇండోనేషియా నూతన అధ్యక్షుడు ---------జోకో విడొడొ
28. 2020భారత గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిధి ------ బ్రెజిల్ అధ్యక్షుడు
29. 2019మిలిటరీ ప్రపంచ క్రీడలు జరిగిన నగరం ----------వుహాన్ (చైనా )
30. వరల్డ్ లివింగ్ ఇండెక్స్ 2019లో భారత్ రాంక్ -------82
31. 20వ లైవ్ స్టాక్ సెన్సెస్ 2019ప్రకారం మొదటి రాష్ట్రము ------ఉత్తరప్రదేశ్
32. సముద్ర శక్తి 19 విన్యాసాలు నిర్వహించిన దేశాలు -----భారత్- ఇండోనేషియా
33. 6వ పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు జరిగిన నగరం -------టోక్యో
34. బాలల హక్కుల ఉల్లంఘన లకు శిశు సంరక్షి యాప్ ప్రారంభించిన --- అసోం
35. 2020ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ ఇయర్ గా ప్రకటించిన రాష్ట్రము -------తెలంగాణ
36. చీలి స్థానంలో కాప్ -25 వాతావరణ సదస్సు నిర్వహించే రాష్ట్రం ------స్పెయిన్
37. గిన్నిస్ వరల్డ్ రికార్డులు 2020ప్రకారం ప్రపంచ అత్యంత కాలుష్య నగరం ---కాన్పూర్
38. 2019 అక్టోబర్ మహారత్న హోదా పొందిన కంపెనీలు -----హెచ్ పి సి ఎల్ , పవర్ గ్రిడ్ కార్పొరేషన్ .
39. బలియాత్ర ఏ రాష్ట్ర వాణిజ్య ఉత్సవం -------ఒడిశా
40. 2019వరల్డ్ న్యూమోనియా డే ఇతి వృత్తం -----హెల్తి లాగ్స్ ఫర్ అల్
41. అవయవదనాన్ని ప్రోత్సహించేందుకు సూరజ్ అవార్డును ప్రవేశపెట్టనున్న రాష్ట్రము -----ఒడిశా
42. 100టి -20లు పూర్తిచేసిన మొదటి క్రీడాకారుడు ------రోహిత్ శర్మ
43. అల్జిమర్ వ్యాధికి జివి 971 అనే మొదటి ఔషధాన్ని ఆమోదించిన దేశం ---చైనా
44. 2019రాజరామమోహన్ రాయ్ అవార్డు గ్రహీత --------గులాబ్ కొఠారి
45. 54ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఇతి వృత్తం ----రైజెన్ ఇండియా
46. 2019రాగ్ బి వరల్డ్ కప్ విజేత -----------దక్షిణాఫ్రికా
47. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రపంచంలో అతి పెద్ద స్కూల్ ------సిటీ మాంటిస్సోరి స్కూల్ , లక్నో
48. 2019 జెసిబి ప్రైజ్ ఫర్ లిటరేచర్ గ్రహీత ------------మాధురి విజయ్
49. మధ్యప్రదేశ్ సిక్కు మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్న నగరం -----------జబల్పూర్
50. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఇండియా లిమిటెడ్ చైర్మన్ -----------అరవింద్ సింగ్
51. మొట్ట మొదటి జాతీయ ఆగ్రా కెమికల్స్ కాంగ్రెస్ జరిగిన నగరం -----న్యూ ఢిల్లీ
52. గోల్డెన్ లీఫ్ అవార్డులు అందించే రంగం -------పొగాకు
53. ప్రభుత్వం ప్రారంభించిన మొదటి కామన్ ఫౌండేషన్ సివిల్ సర్వీస్ కోర్స్ ---ఆరంభ
54. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా ----దేవేంద్ర ఫడ్నవిస్
55.ఈశాన్య ప్రాంతంలో జరిగిన మొత్తం హింసాత్మక సంఘటనల్లో 50శాతం ఏ రాష్ట్రము లో జరిగాయి --మణిపూర్
56. ప్రపంచంలో కెల్లా అత్యంత కాలుష్య పూరిత నగరం ఏది --------ఢిల్లీ
57. ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ మంది ఉంటె ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హత అని ఏ రాష్ట్రము నిర్ణయించింది ---- అసోం 2021 నుంచి అమలు చేయాలనీ నిర్ణయించింది .
58. 15ఏళ్ళ దాటినా వాహనాలను నిషేధించిన ప్రభుత్వం --------బీహార్ ప్రభుత్వం
59. 5జి టెలికామ్ సేవలు ప్రారంభించిన దేశం -------చైనా
60. తొలి లైంగిక సంక్రమించిన డెంగ్యూ కేసు బయట పడిన దేశం ----స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ కు చెందిన 41ఏళ్ళ పురుషుడికి
61. ఏపీ జనగణన డైరెక్టర్ ఎవరు నియమితులయ్యారు ---- ఏ . వి . రాజ మౌళి
62. కేంద్ర పంచాయతీ పురస్కారాలు 2019 ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని అవార్డులు వచ్చాయి ---14 అవార్డులు
63. మహిళా ఆత్మ గౌరవానికి భంగం కలిగించడంలో దేశంలో మొదటి స్థానం ---ఆంధ్రప్రదేశ్
64. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ----నీలం సహానీ

క్రిడంశాలు
1. ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ గా ఏ జంట నిలిచింది ---- సాత్విక్ చిరాగ్ జోడి
2. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్అల్ హాసన్ ఫై ఐసీసీ ఎన్ని సంవత్సరాలు నిషేధం విధిచింది -----సంవత్సరం
3. మ్యాచ్ ఫిక్సింగ్ ని శిక్షర్హా నేరంగా ప్రకటించిన తొలి దక్షిణాసియా దేశం ---------- శ్రీలంక
4. 2020టోక్యో ఒలింపిక్స్ క్రీడలు ఎన్నవ ఒలింపిక్ క్రీడలు -----32వ
5. 2023హాకీ ప్రపంచ కప్ ఏ దేశము లో జరగ నుంది --------భారత్ (15 వ పురుషుల హాకీ ప్రపంచ కప్)
6. 7వ టి 20క్రికెట్ వరల్డ్ కప్ ఏ దేశం లో జరగనుంది -----ఆస్ట్రేలియా
November Current Affairs Telugu 2019 | Latest November Current Affairs 2019
.
No comments:
Post a Comment