Current Affairs Telugu December 12th 2019| Current Affairs Telugu December 2019
మోదీ స్మృతి ఇరానిలదే మొదటి స్థానం
2019 లో ట్విట్టర్ లో చురుగ్గా ఉన్న భారత రాజకీయ నాయకుల ట్విట్టర్ హ్యాండిళ్లలో పురుషులలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మహిళలో స్మృతీ ఇరానీ ల హ్యాండిళ్లు అగ్రభాగంలో నిలిచాయి .వినోద రంగానికి సంబంధించి పురుషులలో అమితాబచ్చన్ హ్యాండిల్ తొలి స్థానం నిలిచింది .
ఈ జాబితాలో మహేష్ బాబు 9 వ స్థానం దక్కించుకున్నారు .
మహిళలలో సోనాక్షి సిన్హాహ్యాండిల్ తొలి స్థానం సంపాదించుకుంది .
మహిళల పై నేరాలు కేసులు
దేశంలో 76 మంది ఏంపి లు ఎమ్ఎల్ ఏ లు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్ వెల్లడించింది .ఈ కేసులున్న వారి సంఖ్య భాజపా 21, కాంగ్రెస్ 16 మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్న ఏం పి లు, ఎమ్ ఎల్ ఏ లు
పశ్చిమబెంగాల్ అత్యధికంగా 16 ఉన్నాయి.
రెండవస్థానం ఒడిశా---12
మూడవస్థానం మహారాష్ట్ర -----12
నాలుగవ స్థానం ఆంధ్రప్రదేశ్ ----8
5 వస్థానం తెలంగాణ -----5
చరిత్ర సృష్టించిన భారత్
దక్షిణాసియా క్రీడలలో భారత్ చరిత్ర సృష్టించింది 312పతకాలతో కొత్త రికార్డు
స్వర్ణపతాకాలు ----------- 174
రజత పతాకాలు ---------- 93
కాంస్యాలు ------------------ 45
పతకాలు సాధించి అగ్రస్థానంలో టోర్నీ ని ముగించింది .
No comments:
Post a Comment