Current Affairs Telugu December 9th 2019|Current Affairs Telugu December 2019 - GOVERNMENT JOBS

Monday, December 9, 2019

Current Affairs Telugu December 9th 2019|Current Affairs Telugu December 2019

Current Affairs Telugu December 9th 2019|Current Affairs Telugu December 2019

అన్నభావు సారె జాతీయ అవార్డు 

మహబూబ్ నగర్  పాలమూరు  విశ్వవిద్యాలయం ఆంగ్ల ఆచార్యులు  గూడూరు మనోజ  అన్నభావు సారె జాతీయ  ఉత్తమ  ఉపాధ్యాయ అవార్డుకు  ఎంపికయ్యారు . 
మహారాష్ట్రలోని  ది ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సొసైటీ  డిసెంబర్ 14 న ఔరంగాబాద్ లో  నిర్వహించే  అంతర్జాతీయ సదస్సు లో  ఈ అవార్డును  ప్రధానం  చేయనుంది . 

బాహుబలి మూషికాలను మోసుకెళ్లిన  స్పేస్ ఎక్సో వ్యోమ నౌక 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోకి  తాజాగా కొన్ని విశిష్ట అతిధులు  చేరాయి  అవేంటో తెలుసా   బాహుబలి మూషికాలు  అవును . 
అంతరిక్ష కేంద్రం  రంగంలో  పలు ఘనతలు  సాధించిన ప్రైవేట్  సంస్థ  స్పేస్ ఎక్సో  తాజాగా తమ వ్యోమ నౌక ద్వారా  40 ఎలుకలను  ఐ ఎస్ ఎస్ కు మోసుకెళ్లింది . 
వాటిలో  8  చాల శక్తివంతమైనవి .  
జన్యు మార్పిడి విధానంలో  సృష్టించారు . 

Current Affairs Telugu December 9th 2019|Current Affairs Telugu December 2019

ఎస్ సి , ఎస్ టి , వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు 

ఎస్ సి , ఎస్ టి ,రాజకీయ రేజర్వేషన్లు 2020 జనవరి 25 తో ముగియనుండగా  వాటిని  ఎప్పటివరకు  పొడిగించాలని  2019 డిసెంబర్  4 న  కేంద్ర మంత్రి వర్గం  నిర్ణయించింది  అంటే  2030 జనవరి 25 వరకు  అని  కేంద్ర మంత్రి  వర్గం  నిర్ణయించింది . 
ప్రస్తుతం అమలులో ఉన్న  నిబంధనలు  ప్రకారం  పార్లమెంట్లో  ఎస్ సి  లకు 84 సీట్స్  ఎస్ టి  లకు  47 సీట్స్. 
రాష్ట్రాలకు శాసనసభల్లో ఎస్ సి   లకు   614 సీట్స్    ఎస్ టి   లకు   554 స్థానాలు   రిజర్వు  చేసారు . 

అంతర్జాతీయబాలల  శాంతి పురస్కారం -2019

అంతర్జాతీయ బాలల శాంతి పురస్కారం -2019
గ్రెటా ధన్ బర్గ్ ----స్వీడన్ 
దివిన మౌలామ్ --కామెరూన్ 
ఇద్దరు  వ్యక్తులికి  లభించింది . 

నలుగురు దౌత్య వేత్తలకు దివాలి పురస్కారాలు 

శాంతియుత ప్రపంచంకోసం  ఐక్యరాజ్యసమితి  చేసినకృషి  గాను  నలుగురు ప్రముఖులు దౌత్య వేత్తలకు  ద దివాలి -పవర్ ఆఫ్ వన్  పురస్కారాలు  దక్కాయి . 
కజకిస్థాన్ కు చెందిన  కైరాత్ అబ్ద్రాఖ్ మనోవ్ 
సైప్రస్ దౌత్య వేత్త  నికోలస్ ఎమ్లీ యేవ్ 
స్లోవేకియా కు  చెందిన  ప్రాంటి యెస్కో  రుజికా 
 ఐక్యరాజ్యసమితి లో ఉక్రెయిన్ శాశ్వత  ప్రతినిధి  వోలాదిమీర్  యేల్ చెంకో   ఈ పురస్కరాలను దౌత్యంలో  ఆస్కార్లుగా  పరిగణిస్తారు .
 అమెరికా లోని  దివాలి ఫౌండేషన్  ఈ అవార్డులను  ప్రారంభించింది . 

పద్మ శ్రీ  కి  పసిడి 

జాతీయ పాఠశాల అథ్లెటిక్స్ లో  తెలుగు అథ్లెట్లు  జోరు కొనసాగుతుంది . 
అండర్ 17 బాలికల 400మీటర్ల హర్డిల్స్ పద్మ శ్రీ , పసిడి సొంతం చేసుకుంది .  


Current Affairs Telugu December 9th 2019|Current Affairs Telugu December 2019






No comments:

Post a Comment