Current Affairs Telugu December 5th 2019| Current Affairs Telugu December 2019 - GOVERNMENT JOBS

Wednesday, December 4, 2019

Current Affairs Telugu December 5th 2019| Current Affairs Telugu December 2019

Current Affairs Telugu December 5th 2019| Current Affairs Telugu December 2019

ఢిల్లీ వాసులకు ఉచిత వైఫై 
రాజధానిలో నివసించే పౌరులకు ప్రతినెలా 15 జి బి  డేటాను  ఉచితంగా  అందించే  సరికొత్త వైఫై పధకాన్ని ముఖ్యమంత్రి  క్రేజీవాల్  ప్రకటించారు . 

100కు ఫోన్ చేస్తే  ఇంటి దగ్గర  దించుతారు 
ఇంటినుంచి బయటకు  వెళ్లిన  మహిళలు రాత్రి సమయంలో నిర్జన ప్రదేశాలలో చిక్కుకు పోతే  అలాంటివారిని  సురక్షితంగా  ఇంటి దగ్గర  దించే  కార్యక్రమాన్ని  మహారాష్ట్ర లో  నాగపూర్  పోలీసులు  ప్రారంభించారు .

Current Affairs Telugu December 5th 2019| Current Affairs Telugu December 2019

స్వచ్ఛత ర్యాంకింగ్లో  కె ఎల్ డీమ్డ్ వర్శిటీ  నెంబర్ 1
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి  మంత్రిత్వశాఖ  జాతీయస్థాయిలో  నిర్వహించిన  స్వచ్ఛత అవార్డులలో  కె ఎల్ డీమ్డ్ వర్శిటీ  మొదటిస్థానం  దక్కించుకుంది . 

కడప ఉక్కు కర్మాగారానికి  పేరు మార్పు 
కడపలో  ఏర్పాటు  చేయబడిన  ఉక్కు కర్మాగారానికి  ఏపీ హైగ్రిడ్ స్టిల్స్  లిమిటెడ్  పేరును  ఖరారును  చేస్తున్నట్లు  రాష్ట్రప్రభుత్వం  ఉత్తర్వులు జారీచేసింది . 

Current Affairs Telugu December 5th 2019| Current Affairs Telugu December  2019

మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ గా 
మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ గా సుందర్ పిచాయ్ నియమితులయ్యారు  . 
ప్రపంచంలోనే  అత్యంత శక్తివంతమైన  సీఈఓ ల సరసన  చోటు దక్కింది . 

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ 
కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ  ర్యాంకింగ్లో  అగ్రస్థానాన్ని  తిరిగి  చేజిక్కించుకున్నాడు. 
ఆస్ట్రేలియా బ్యాట్స్ మ్యాన్  స్టీవ్ స్మిత్  ను  రెండో స్థానంలో  ఉన్నాడు . 


Current Affairs Telugu December 5th 2019| Current Affairs Telugu December  2019




No comments:

Post a Comment