Current Affairs Telugu December 4th 2019| Current Affairs Telugu December 4th 2019
తిరుపతి ఐఐటి కోనేరు సంస్థలకు స్వచ్ఛత ర్యాంకులు
ప్రాంగణాల్లో స్వచ్ఛత కు ప్రాధాన్యమిచ్చిన విశ్వవిద్యాలయాలు కళాశాలలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ర్యాంకులు ప్రకటించింది.
ఈ స్వచ్ఛ ర్యాంకులలో గుంటూరులోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీకి యూజీసీ విభాగంలో తొలి ర్యాంకు రాగ తిరుపతి ఐఐటి కి , ఏ ఐ సి టి ఈ విభాగంలో 6 వ రాంక్ లభించింది . ప్రాంగణాల్లో స్వచ్ఛత కు ప్రాధాన్యమిచ్చిన విశ్వవిద్యాలయాలు కళాశాలలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ర్యాంకులు ప్రకటించింది.
ప్రభుత్వ రెసిడెన్షియల్ యూనివర్సిటీ విభాగంలో డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ యూనివర్సిటీ ఎచ్చెర్ల, ఆంధ్రప్రదేశ్ కు నాలుగో ర్యాంకు దక్కింది .
కాన్సర్ మృతుల్లో 9వ స్థానం ఆంధ్రప్రదేశ్
జాతీయ కాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం రికార్డుల ప్రకారం కాన్సర్ మృతుల్లో ఆంధ్రప్రదేశ్ 9 వస్థాన, తెలంగాణ 12వ స్థానంలోనూ ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది .
Current Affairs Telugu December 4th 2019| Current Affairs Telugu December 4th 2019
థమనన్ దివ్ దాద్రా నాగర్ హవేలీల విలీనంరెండు వేర్వేరు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్న థమన్ దివ్ దాద్రా నాగర్ హవేలీలను ఇకపై ఒక కేంద్రపాలిత ప్రాంతంగా పరిగణించేందుకు ప్రవేశ పెట్టిన బిల్లును రాజ్యసభ ఆమోదించింది.
చైనా నాక ను తరిమేశాం
భారత ప్రత్యేక ఆర్ధిక మండలి పరిధి లోని జలాల్లో గూడాచారానికి పాల్పడుతూన్న చైనా నౌకను ఇటీవల తరిమేశామని నౌకాదళాధిపతి అడ్మిరల్ కరంభిర్ సింగ్ తెలిపారు .
Current Affairs Telugu December 4th 2019| Current Affairs Telugu December 4th 2019
పౌష్టికాహార గీతాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతిపౌష్టికాహార లోపరహితంగా మనదేశాన్ని 2022నాటికీ తీర్చి దిద్దాలన్న సందేశంతో రూపొందించిన భారతీయ పోషణ గీతాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో ఆవిష్కరించారు.
మెస్సి రికార్డు సిక్సర్
సాకర్ సూపర్ స్టార్ లెయోనెల్ మెస్సి అరుదైన ఘనత సాధించాడు
ఫుట్ బాల్ చరిత్రలో ఎవరికి సాధ్యం కానీ విధంగా ప్రతిష్టాత్మక గోల్డెన్ బాల్ పురస్కారాన్ని 6 వ సారి అందుకున్నాడు.
ఇంతకుముందు , 2009,2010, 2011, 2012, 2015, 2019సంవత్సరాల్లో అతను ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.
రోనాల్డ్ 5 గోల్డెన్ బాల్ పురస్కారాలు అందుకున్నాడు.
No comments:
Post a Comment