Current Affairs Telugu December 3rd 2019| Current Affairs Telugu December 3rd 2019
నౌకాదళంలో చేరిన తొలి మహిళా పైలట్ శివాంగి
భారత నౌకాదళ తొలి మహిళా పైలట్ గా సబ్ లెఫ్టినెంట్ శివాంగి చరిత్ర సృష్టించారు .కొచ్చిలో శిక్షణ పూర్తి చేసుకున్న ఆమె నౌక దళంలో చేరారని రక్షణ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు .
16న తితిదే ఆధ్వర్యంలో త్రిగలవధానం
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ముగ్గురు ప్రముఖ అవధానులు డాక్టర్ పాలపర్తి శ్యామల నంద ప్రసాద్, డాక్టర్ రాంభట్ల పార్వతీశ్వర శర్మ, పాలడుగు శ్రీచరణ్ ల కలయికతో త్రిగలవధానం జరగనుంది.అచ్చ తెలుగు ఆంధ్రం సంస్కృతుల సమ్మేళనంలో దేశంలోనే మొదటిసారిగా డిసెంబర్ 16వ తేది మహతి క్షేత్రంలో కార్యక్రమం ప్రారంభం కానుంది .
Current Affairs Telugu December 3rd 2019| Current Affairs Telugu December 3rd 2019
విజయవాడ రైల్వే స్టేషన్ కు ఐ ఎస్ ఓ గుర్తింపు
విజయవాడ రైల్వేస్టేషన్ కు ఐ ఎస్ ఓ గుర్తింపు వచ్చిందిరైల్వేస్టేషన్ ను పర్యావరణహితంగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు రైల్వేస్టేషన్ కు ఐ ఎస్ ఓ 14001:2015 ధ్రువ పత్రం వచ్చింది .
క్రెడిట్ కార్డు రుసుము రద్దు చేసిన ఎల్ ఐ సి
డిజిటల్ లావా దేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో భారతీయ జీవిత బీమా సంస్థ క్రెడిట్ కార్డు లావాదేవీలపై రుసుములను రద్దు చేసినట్లు ప్రకటించింది .మహిళల టి 20లో ప్రపంచరికార్డు
నేపాలీ మహిళా పేసర్ అంజలి చాంద్ (6/0) సంచలన బౌలింగ్ తో చరిత్ర సృష్టించింది .ఆమె మలేషియా బౌలర్ ఎలిసా (6/3)రికార్డును బద్దలు కొట్టింది .
No comments:
Post a Comment