Current Affairs Telugu December 14th 2019|Current Affairs Telugu December 2019
ఎఫ్ -16 లను దుర్వినియోగం చేశారు
నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ -16 యుద్ధ విమానాలను దుర్వినియోగం చేశారని పాకిస్థాన్ వైమానిక దళాధిపతి ఫైఅమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది .
కృత్రిమ మేధతో తీర్పుల అనువాదం
సుప్రీమ్ కోర్ట్ తీర్పులను తెలుగు భాష సహా 9 ప్రాంతీయ భాషల్లో అనువదించడానికి కృత్రిమ మేధస్సు సాయంతో ఒక అధునాతన సాఫ్ట్ వెర్ ను అభివృద్ధి చేసినట్లు కేంద్రం తెలిపింది .దీనికి సుప్రీమ్ కోర్ట్ విధిక్ అనువాద్ సాఫ్ట్ వెర్ అని పేరు పెట్టారు .
నరే గా లో రాష్ట్రానికి నాలుగు అవార్డులు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం (నరే గా )అమలులో 2018-2019 వ సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో జాతీయ స్థాయిలో రాష్ట్రానికి నాలుగు అవార్డులు దక్కాయి .పారదర్శకత జవాబుదారీతనం కొత్త ఆవిష్కరణ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచి రెండు అవార్డులకు ఎంపికైంది .
పనుల నిర్వాహకణలో భౌగోళిక సమాచార వ్యవస్థ అమలులో కడప జిల్లా బద్వేల్ బ్లాక్ కి చెందిన నరేగా ఉద్యోగి ఎ కె . రామకృష్ణ రెడ్డి మొదటి ర్యాంక్ లో నిలిచి అవార్డుకు ఎంపికయ్యారు .
ప్రభావంతంగా పధక అమలు విభాగంలో శ్రీకాకుళం జిల్లా మూడో స్థానంలో నిలిచింది .
No comments:
Post a Comment