Current Affairs Telugu 30th November 2019 | Current affairs Telugu November
గోదావరి బోర్డు చైర్మన్ గా చంద్రశేఖర్ అయ్యర్
గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ గా చంద్రశేఖర్ అయ్యర్ ను కేంద్ర జల వనరుల శాఖ నియమించింది .
ప్రకృతిలో సాగులో ఏపీ అగ్రస్థానం
దేశంలో మరే రాష్ట్రంలో లేనంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో 2. 03లక్షల హెక్టార్ల లో ఖర్చు లేని ప్రకృతి సాగు చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు .
ఇందులో 5. 23లక్షల మంది రైతులు పాల్గొంటున్నట్లు తెలిపారు .
Current Affairs Telugu 30th November 2019 | Current affairs Telugu November
Current Affairs Telugu 30th November 2019 | Current affairs Telugu November
చోరీలో దక్షిణ మధ్య రైల్వే కు 5 వ స్థానం
దేశంలోని 16 రైల్వే జోన్లలో జరిగిన చోరీల జాబితాలో దక్షిణ మధ్య రైల్వే 5 వ స్థానంలో నిలిచింది .
ఈ జాబితాలో మధ్య రైల్వే, పశ్చిమ రైల్వే, దక్షిణ రైల్వే, పశ్చిమ మధ్య రైల్వే , ల తరువాత దక్షిణ మధ్య రైల్వే నిలిచింది .
పాము కాట్లలో ఏపీకి రెండో స్థానం
పాము కాట్ల విషయంలో ఏపీకి దేశంలో రెండో స్థానంలో ఉంది . 2018నాటికీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 25,964 పాము కాట్ల కేసులు నమోదు కాగా 117 మంది చనిపోయారు .
పశ్చిమబెంగాల్ తరువాత అత్యధిక కేసులు మరణాలు నమోదైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది .
Current Affairs Telugu 30th November 2019 | Current affairs Telugu November
Current Affairs Telugu 30th November 2019 | Current affairs Telugu November
ఆయుష్మాన్ భారత్ లో ఏపీకి రెండోస్థానం
కేంద్రం అమలు చేస్తున్న సార్వత్రిక ఆరోగ్యబీమా పధకం ఆయుష్మాన్ భారత్ కింద ఆంధ్రప్రదేశ్ 1. 44 కోట్లు కుటుంబాలు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు .
లబ్ధిపొందుతున్న అత్యధిక కుటుంబాల్లో తమిళనాడు 1. 47 కోట్లు కుటుంబాలు ఉన్నయి .
No comments:
Post a Comment