Current Affairs Telugu 20th December 2019 |Current Affairs Telugu December 2019 - GOVERNMENT JOBS

Thursday, December 19, 2019

Current Affairs Telugu 20th December 2019 |Current Affairs Telugu December 2019

Current Affairs Telugu 20th December 2019  |Current Affairs Telugu  December 2019

  ఉపాధి హామీలో ఏపీ కి నాలుగు అవార్డులు 

మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథకం అమలుకు సంబంధించి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు నాలుగు పురస్కారాలు లభించాయి . 

Current Affairs Telugu 20th December 2019  |Current Affairs Telugu  December 2019

మానసిక వైద్యుల జాతీయ సదస్సు 

డిసెంబర్ 21, 22 వతేదిలో విజయవాడ లో 3 వ తెలుగు మానసిక వైద్యుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు సదస్సు కార్యనిర్వాక చైర్మన్ డాక్టర్  ఇండ్ల రామసుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు . 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలోని తెలుగు మానసిక వైద్యులు 250మంది పైగా హాజరవుతారని వెల్లడించారు . 

జనవరి 26 న దాద్రా నగర్ హవేలీ థమన్ దీవులు  ఆవిర్భావదినోత్సవం 

కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న దాద్రానగర్ హవేలీ థమన్ దీవులు  విలీనం చేస్తూ కేంద్రప్రభుత్వం చేసిన చట్టం 2020జనవరి 26 నుంచి అమలులోకి రానుంది . ఈ విలీనంతో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య  9 నుంచి 8 కి తగ్గుతుంది .

ఫోర్బ్స్ ప్రముఖుల్లో అగ్రస్థానాన విరాట్ కోహ్లీ 

భారత్ లో 2019కి సంబంధించి అత్యధిక ఆర్జన ఉన్న వందమంది సెలబ్రిటీల జాబితాలో ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. 
ఇందులో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ 252.72, రజనీకాంత్ 13 వస్థానం  100 కోట్లు , పి.వి సింధు  63 వ స్థానం 21. 05 కోట్లు.
2018 అక్టోబర్ 1 నుంచి 2019 సెప్టెంబర్ 30 వరకు వృత్తి పరంగా ఇతర ఎండార్స్మెంట్ ద్వారా సెలబ్రిటీల ద్వారా ఆర్జించిన ఆదాయంపై అంచనాల తో  పాటు వారి పేరు ప్రఖ్యాతలను ప్రామాణికంగా తీసుకుని ర్యాంకింగ్ లు కేటాయించారు.


Current Affairs Telugu 20th December 2019  |Current Affairs Telugu  December 2019No comments:

Post a Comment