Current Affairs Telugu 18th December 2019|Current Affairs Telugu December 2019 - GOVERNMENT JOBS

Wednesday, December 18, 2019

Current Affairs Telugu 18th December 2019|Current Affairs Telugu December 2019

Current Affairs Telugu 18th December 2019|Current Affairs Telugu December 2019

శాసన సభ నివేదికగా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు 

రాష్ట్రంలో సరికొత్త రాజధాని ఆలోచన తెరపై కి వచ్చింది . ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఏర్పడ వచ్చంటూ  అసెంబ్లీ సాక్షిగా  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  కీలక వ్యాక్యలు చేశారు .
శాసన రాజధాని  అమరావతి
కార్యనిర్వాక రాజధాని  విశాఖపట్నం
న్యాయరాజధాని  కర్నూల్

పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కు మరణ శిక్ష 

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు ప్రత్యేక కోర్ట్ మరణ శిక్ష విధించింది  రాజ్యాంగాన్ని సస్పెండ్ చేయడం నిబంధనలకు  విరుద్ధంగా  ఎమర్జెన్సీ ని  విధించడం ద్వారా దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ  ఆయనకు శిక్షను  ఖరారు చేసింది . 
ఒక మాజీసైనికపాలకుడికి  మరణ షికాశ విధించడం ఈ దేశ చరిత్రలో  ఇదే మొదటి సారి . 

Current Affairs Telugu 18th December 2019|Current Affairs Telugu December 2019

దీపక్ కు ప్రపంచ రెజ్లింగ్ అవార్డు 

భారత యువ కెరటం దీపక్ పూనియా  ఈ ఏడాది ప్రపంచ జూనియర్ ఫ్రీస్టయిల్ రెజ్లర్ అవార్డుకు ఎంపికయ్యాడు . 
2019 లో ప్రపంచ జూనియర్ ఛాంపియన్ గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత రెజ్లర్ గా నిలిచిన 18 ఏళ్ళ పూనియా ఈ ఏడాది ప్రపంచ సీనియర్ టోర్నీలో  అరంగ్రేటం లోనే రజతం సాధించి సత్త చాటాడు . 

బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతం 

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి కి సంభంధించిన రెండు వెర్షన్లు  రక్షణశాఖ విజయవంతంగా పరీక్షించింది . 
వీటిలో ఒకటి భూతలం నుంచి రెండోది గగనతలంనుంచి.

భారత శాంతి పరిరక్షణకు ఐక్యరాజ్యసమితి పతకం 

దక్షిణ సుడాన్ లో పనిచేస్తున్న 850 మంది భారత భారత శాంతి పరిరక్షకులకు ప్రతిష్టాత్మక  ఐక్యరాజ్యసమితి  పతకం లభించింది . 


Current Affairs Telugu 18th December 2019|Current Affairs Telugu December 2019



No comments:

Post a Comment