Current Affairs Telugu 16th December 2019| Current Affairs Telugu December 2019 - GOVERNMENT JOBS

Monday, December 16, 2019

Current Affairs Telugu 16th December 2019| Current Affairs Telugu December 2019

Current Affairs Telugu 16th December 2019| Current Affairs Telugu December 2019

27 నుంచి తెలుగు రచయితల  మహా సభలు 

విజయవాడలోని సిద్ధార్ధ కళాశాల ప్రాంగణంలో డిసెంబర్ 27 ,28, 29, తేదీలో  4 వ ప్రపంచ తెలుగు మహా సభలు జరగనున్నాయి.
సభలకు హాజరయ్యేందుకు దేశ విదేశాలనుంచి 1500 మంది వరకు సాహితి వేత్తలు భాషా సాంకేతిక నిపుణులు పేర్లు నమోదు చేసుకున్నారు. 

హంపికి రజతం 

తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి మరోసారి అంతర్జాతీయస్థాయిలో  మెరిసింది  ఫీడే మొనాకో మహిళల గ్రాండ్ ప్రి చెస్ టోర్నీ లో ఆమె రజతం గెలిచింది . 

Current Affairs Telugu 16th December 2019| Current Affairs Telugu December 2019

లక్ష్యసేన్ కు టైటిల్ 

భారత యువ సంచలనం లక్ష్యసేన్ ఈ సీజన్ లో 5 వ టైటిల్ కైవసం చేసుకున్నాడు.  
బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ ఛాలెంజర్ బాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచాడు.  
పురుషుల  సింగిల్స్  ఫైనల్లో  లక్ష్యసేన్, లియాంగ్ జూన్ ( మలేసియా) ఫై విజయం సాధించాడు. 

27 నుంచి తెలుగు రచయితల  మహా సభలు 

బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ దారుణంగా ఓడిపోవడం తో  అధ్యక్షుడు జెరేమి కార్బిన్ ను  మార్చాలన్న  డిమాండ్  వస్తున్నాయి ఈ నేపథ్యంలో  ఆ పదవి కి తాను పోటీపడుతున్నట్లు  భారత సంతతికి చెందిన  మహిళా ఏం పి లిసా నంది (40)ప్రకటించారు . 

రైళ్లు స్టేషన్లలో  పెరిగిన చోరీలు 

రైళ్లు స్టేషన్లలో  నేరాలు  ఏటా పెరుగుతున్నాయి  దక్షిణ మధ్య రైల్వే జోన్ తెలంగాణ  పరిధిలో  గత  ఏడాది 1255నేరాలు నమోదుకాగా 2019 సంవత్సరంలో  నవంబర్ నాటికీ  ఆ సంఖ్య 1358కి చేరింది. 


Current Affairs Telugu 16th December 2019| Current Affairs Telugu December 2019






No comments:

Post a Comment