Current Affairs Telugu 15th December 2019| Current Affairs Telugu December 2019
సింధు తాయి , రామకృష్ణ లకు పిన్నమనేని పురస్కారం
డాక్టర్ పిన్నమనేని సీతా దేవి ఫౌండేషన్ 29 వ వార్షిక పురస్కారాలను ఈ ఏడాదికి సామజిక కార్యకర్త సింధు తాయి సప్కాల్ , డాక్టర్ డి రామకృష్ణ కు ఇవ్వనున్నట్లు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ సి . నాగేశ్వరరావు తెలిపారు .
అమెరికా చట్ట సభ సబ్ కమిటీ చైర్మన్ గా అమీబెరా
అమెరికా చట్ట సభ ల్లో ఒకరైన కాంగ్రెస్ కు చెందిన ఆసియా ది ఫసిఫిక్ అండ్ నాన్ ప్రొలిఫరేషన్ సబ్ కమిటీ కి భారత సంతతికి చెందిన అమీబెరా చైర్మన్ గా నియమితులయ్యారు .
ప్రపంచ సుందరిగా జమైకా యువతీ
ప్రపంచ సుందరి 2019 గా జమైకా యువతీ టోనీ -యాన్ సింగ్ ఎంపికైంది .
లండన్ లో జరిగిన పోటీల్లో ఆమెకు 2018ప్రపంచసుందరి వనెక్సా ఫోన్సే (మెక్సికో ) కిరీటం అలంకరించారు .
మొదటి రన్నరప్ గా బఫెలో మెజీనో (ఫ్రాన్స్ ), రెండో రన్నరప్ గా సుమన్ రావు (భారత్ ) నిలిచారు .
సుమన్ రావు ది వయస్సు( 20 ) రాజస్థాన్.
120 దేశాలు నుంచి వచ్చిన అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొన్నారు .
సుమన్ రావు ది వయస్సు( 20 ) రాజస్థాన్.
120 దేశాలు నుంచి వచ్చిన అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొన్నారు .
No comments:
Post a Comment