CM LESS WORKING DAYS IN INDIA | CHIEF MINISTERS LESS WORKING DAYS - GOVERNMENT JOBS

Monday, December 9, 2019

CM LESS WORKING DAYS IN INDIA | CHIEF MINISTERS LESS WORKING DAYS

CM LESS WORKING DAYS IN INDIA | CHIEF MINISTERS LESS WORKING DAYS

                                  రోజుల రాజులు 

            తక్కువ కాలం పదవిలో ఉన్న ముఖ్యమంత్రులు వీరే 

  • ముఖ్యమంత్రి పదవి రాష్ట్రస్థాయిలో అత్యంత కీలక పదవి   

1. బి ఎస్ . యడియూరప్ప 

  • కర్ణాటక రాష్ట్రము  
  • 2018మే 17 నుంచి  19 వరకు 
  • 3 రోజులు 

2. సతీష్ ప్రసాద్ సింగ్ 

  • బీహార్ తాత్కాలిక  ముఖ్యమంత్రి 
  • 1968 జనవరి 28 నుంచి  ఫిబ్రవరి 1 వరకు 
  • 5 రోజులు 

3. నితీష్ కుమార్ 

  • బీహార్ రాష్ట్రము 
  • 2000మార్చ్ 3నుంచి 10 వరకు 
  • 8 రోజులు 

CM LESS WORKING DAYS IN INDIA | CHIEF MINISTERS LESS WORKING DAYS

4. ఎస్ . సి . మారక్ 

  • మేఘాలయ రాష్ట్రము 
  • 1998 ఫిబ్రవరీ 27 నుంచి మార్చి 10 వరకు 
  • 12 రోజులు 

5. జానకి రామచంద్రన్ 

  • తమిళనాడు రాష్ట్రము 
  • 1988జనవరి 7 నుంచి  30 వరకు 
  • 24 రోజులు 

6. నాదేండ్ల భాస్కరరావు 

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 
  • 1984ఆగష్టు 16నుంచి సెప్టెంబర్ 16 వరకు 
  • 32రోజులు 

CM LESS WORKING DAYS IN INDIA | CHIEF MINISTERS LESS WORKING DAYS

7. జగదాంబికపాల్ 

  • ఉత్తరప్రదేశ్ 
  • 1998ఫిబ్రవరి 21నుంచి 23 వరకు 
  • 3 రోజులు 

8. దేవేంద్ర ఫడణవీస్ 

  • మహారాష్ట్ర  రెండో దఫాలో 
  • 2019నుంచి నవంబర్ 23 నుంచి 26 వరకు 
  • 4 రోజులు 

9. ఓం ప్రకాష్ చౌతాలా 

  • హర్యానా  రెండో దఫాలో 
  • 1990జులై 12నుంచి 17 వరకు 
  • 6 రోజులు 

10. బి. ఎస్ . యడియూరప్ప 

  • కర్ణాటక  తొలిదఫాలో 
  • 2007నవంబర్ 12నుంచి 19 వరకు 
  • 8 రోజులు 

CM LESS WORKING DAYS IN INDIA | CHIEF MINISTERS LESS WORKING DAYS

11. ఓం ప్రకాష్ చౌతాలా 

  • హర్యానా  మూడో దఫాలో 
  • 1991 మార్చి 21 నుంచి ఏప్రిల్ 6 వరకు 
  • 17 రోజులు 

12. బిందేశ్వర్ ప్రసాద్ మండల్ 

  • బీహార్ రాష్ట్రము 
  • 1968 నుంచి ఫిబ్రవరి 1 నుంచిమార్చి 2 వరకు 
  • 31 రోజులు 

13. పి . కె . సావంత్ 

  • మహారాష్ట్ర 
  • 1963 నవంబర్ 25 నుంచి డిసెంబర్  4 వరకు 
  • 10 రోజులు 

CM LESS WORKING DAYS IN INDIA | CHIEF MINISTERS LESS WORKING DAYS
































No comments:

Post a Comment