జనవరి 3 నుంచి నిరుద్యోగులకు ఉచిత ఉపాధి శిక్షణ - GOVERNMENT JOBS

Tuesday, December 10, 2019

జనవరి 3 నుంచి నిరుద్యోగులకు ఉచిత ఉపాధి శిక్షణ

                జనవరి  3  నుంచి నిరుద్యోగులకు   ఉచిత  ఉపాధి శిక్షణ

అమరావతి :రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు  బ్యాంకర్ల  గ్రామీణ  ఔత్సాహిక  అభివృద్ధి సంస్థ (బైరెడ్ )ఆధ్వర్యంలో వచ్చే జనవరి 3 నుంచి 40 రోజులపాటు  హైదరాబాద్ లోని  రాజేంద్ర నగర్  క్యాంపస్ లో   ఉచిత ఉపాధి  శిక్షణ కార్యక్రమాలు  నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్  విజయలక్ష్మి  డిసెంబర్ 10 వతేదీన  ఒక ప్రకటనలో  తెలిపారు .
1. మొబైల్ సర్వీసింగ్ (పదవ తరగతి పాస్, ఆ పైన.)
2. ఎలెక్ట్రిషియన్ , పంపు సెట్ రిపైర్ (పదవ తరగతి ఫెయిల్, ఆ పైన )
3. అకౌంటింగ్ ప్యాకేజీ , జి ఎస్ టి,  టాలీ విత్ జి ఎస్ టి, (బి కామ్  పాస్ )
     అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు
4. 19 నుంచి 30 ఏళ్ళ వయస్సు  కలవారు  అర్హులని  పేర్కొన్నారు
       ఆసక్తి ఉన్నవారు www.bired.org వెబ్ సైట్ ద్వారా          ఈ డిసెంబర్ 9 తేదీ నుంచి 20తేదీ వరకు దరఖాస్తు                                                       చేసుకోవచ్చన్నారు 

Official link : Click Here

 


No comments:

Post a Comment