నీటిలో కరిగే విటమిన్లు
బీ సి విటమిన్లు వర్గీకరణ
WATER SOLUBLE VITAMINS | ALL WATER SOLUBLE VITAMINS
B 1 విటమిన్ రసాయన నామం థయామిన్
ఇతర పేర్లు అంటి నేరిటీస్ విటమిన్ , అంటి బెరి బెరి విటమిన్ అని కూడా అంటారు.
బి 1 విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు: బెరిబెరి వ్యాధి (హృదయస్పందన క్రమరహితం) పాలి న్యూరైటిస్.
బి 1విటమిన్ లభించే ఆహార పదార్ధాలు: ధాన్యాలు, వేరుశెనగ, పాలు కాయగూరలు, చేపలు, తవుడు, మాంసం, గుడ్డు, చిక్కుడు
బి 2 రసాయానికనామం రైబో ప్లావిన్
ఇతర పేర్లు ఎల్లోవిటమిన్ , యాంటీకిలోసిస్ విటమిన్
బీ 2 విటమిన్ లోపంవల్ల కలిగే వ్యాధులు ;నాలుకపై పూత (గ్లాసైటిస్ )నోటిములాలు పగలడం (కిలోసిస్ )
బీ 2 విటమిన్ లభించే ఆహార పదార్దాలు ;ఆవుపాలు ,గుడ్డు ,కాలేయం ,ఆకుకూర ,మొలకెత్తే విత్తనాలు, ఆవుపాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణం బి 2 విటమిన్
WATER SOLUBLE VITAMINS | ALL WATER SOLUBLE VITAMINS
బి 3 విటమిన్ రసాయణనామం నియాసిన్ లేదా నికోటినిక్ ఆమ్లం
ఇతర పేర్లు యాంటీ పెల్లాగ్రా విటమిన్
బి 3విటమిన్ లోపంవల్ల కలిగే వ్యాధులు ;పెల్లాగ్రా (చర్మం పై పోర పొలుసుల్లాగా ఊడిపోతుంది )బి 3విటమిన్ లభించే ఆహార పదార్దాలు ;మాంసం, చేపలు, మూత్రపిండాలు, బఠాణి, కాలేయం, ఈస్ట్, వేరుశెనగ.
బి 5 విటమిన్ రసాయణనామం పాంటోథినిక్ ఆమ్లం
ఇతర పేర్లు సర్వ విస్తృత విటమిన్
బి 5 విటమిన్ లోపంవల్ల కలిగే వ్యాధులు ; కాళ్ళుమండటం , కీళ్ళవాతం .
బి 5 లభించే ఆహారపదార్ధాలు: గుడ్డు, చేప, పాలు, చిలకడదుంప, కాలేయం
WATER SOLUBLE VITAMINS | ALL WATER SOLUBLE VITAMINS
బి 6 విటమిన్ రసాయణనామం పైరిడాక్సిన్
ఇతర పేర్లు యాంటీ పెల్లాగ్రా విటమిన్
బి 6 విటమిన్ లోపంవల్ల కలిగే వ్యాధులు: రక్త హీనత (ఎనిమియా) ఉద్వేగం నాడీమండలంలో లోపాలు పిల్లలో మూర్ఛ
బి 6 లభించే ఆహార పదార్దాలు: పాలు గుడ్డు లోని సోన కాలేయం, మాంసం, కూరగాయలు ,విత్తనాలు.
బి 7 విటమిన్ రసాయన నామం బయోటిన్
ఇతర పేర్లు హెచ్ -విటమిన్
బి 7 విటమిలోపంవల్ల కలిగే వ్యాధులు కండరాల నొప్పులు, నాడీమండలంలో తేడాలు, అలస.
బి 7 విటమిన్ లభించే ఆహారపదార్దాలు: పప్పులు, గింజలు, కాయగూరలు, కాలేయం, సల్పర్, మూలకం కలిగిన విటమిన్.
WATER SOLUBLE VITAMINS | ALL WATER SOLUBLE VITAMINS
బి 9విటమిన్ రసాయన నామం ఫోలిక్ ఆమ్లం
ఇతర పేర్లు ఫోలా సీస్
బి 9 విటమిన్ లోపంవల్ల కలిగెవ్యాధులు: రక్తహీనత తెల్లరక్తకణాలు నష్టపోవడం, మానసిక రుగ్మత.
బి 9 విటమిన్ లభించే ఆహారపదార్ధాలు: కాలేయం, మాంసం, గుడ్లు, పాలు, ధాన్యాలు.
బి 12 రసాయన నామం సైనోకోబాలమిన్
ఇతర పేర్లు యాంటీ పేర్నిషియాస్ - ఎనిమియా విటమిన్
బి 12 లోపంవల్ల కలిగే వ్యాధులు: హానికరమైన రక్తహీనత
బి 12 లభించే ఆహారపదార్హలు: పేగులోని బాక్టీరియా లు దీన్ని సంశ్లేషణ చేసి శరీరానికి అందిస్తాయి. బి 12 కాలేయం, గుడ్డు, E - కొలై బాక్టీరియాలలో లభ్యం.
WATER SOLUBLE VITAMINS | ALL WATER SOLUBLE VITAMINS
సి విటమిన్ రసాయన నామం ఎస్కార్బిక్ ఆమ్లం
ఇతర పేర్లు యాంటీ స్కర్వీ విటమిన్ స్లిమ్ నెస్ విటమిన్
సి విటమిన్ లోపంవల్ల కలిగే వ్యాధులు: స్కర్వీ (చిగుళ్ళనుండి రక్తం కారుట) రోగ నిరోధక శక్తి తగ్గడం గాయాలు మానకపోవడం
సి విటమిన్ లభించే ఆహార పదార్ధాలు: సిట్రస్ (నిమ్మజాతి) పండ్లు, ఉసిరి (ఇండియన్ గూస్ బెర్రీ) జామ తాజా పండ్లు, మామిడి, టమోటా, సి విటమిన్ ఎక్కువగా ఉండే ఫలం: ఉసిరి
పాలగురించి తెలుసుకుందాం
పాలలో సి విటమిన్ తప్ప అన్ని విటమిన్స్ ఉంటాయి .
పెరిగే పిల్లల కు ఇది అతి ముఖ్యమైన ఆహరం
పాలలోని ప్రోటీన్: కెసిన్
పాలలోని కొవ్వు: లాక్టిక్ ఆమ్లం
పాలలోని ఎంజైమ్: లాక్టేజ్, బాక్టీరియా లాక్టోబాసిల్లస్
పాలయొక్క స్వచ్చతను కొలిచే పరికరం: లాక్టోమీటర్
ఆవు పాల కంటే గేదే పాలలో వెన్నశాతం ఎక్కువ
WATER SOLUBLE VITAMINS | ALL WATER SOLUBLE VITAMINS
నీరు గురించి తెలుసుకుందాం
నీటి అధ్యయనం - హైడ్రాలజీ
విశ్వ ద్రవాణి సార్వత్రిక ద్రావణి, క్రియాత్మాక ద్రావణి గా పరిగణించబడేది: నీరు
మానవుని శరీరంలో అధికంగా ఉండే పదార్ధం: నీరు
మానవుని శరీరంలో అధికంగా ఉండే పదార్ధం: నీరు
జీవితాంతం నీటిని తాగని కీటకం: లేపిస్మా (సిల్వర్ ఫిష్ )
No comments:
Post a Comment