Salaries of Central Government key persons | Updated central government key persons salaries - GOVERNMENT JOBS

Sunday, November 10, 2019

Salaries of Central Government key persons | Updated central government key persons salaries

                      పదవులు, పదవీకాలం,గరిష్ట వయోపరిమితులు వారి  వేతనాలు 

పదవులు      
 పదవీకాలం  
గరిష్ట వయోపరిమితి 
 వేతనం 
రాష్ట్రపతి (35 సంవత్సరాలు )
5 సంవత్సరాలు 
లేదు
Rs.5,00000/-
ఉపరాష్ట్రపతి (35 సంవత్సరాలు)
5 సంవత్సరాలు      
లేదు
Rs.4,00000/-
గవర్నర్ (35 సంవత్సరాలు )
5 సంవత్సరాలు
రాష్ట్రపతి విశ్వాసం
Rs.3,50,000/-
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

65 సంవత్సరాలు
Rs.2,80,000/-
సుప్రీంకోర్టు న్యాయమూర్తి

62 సంవత్సరాలు
Rs.2,50,000/-
హైకోర్టు ప్రధానన్యాయముర్తి

62 సంవత్సరాలు
Rs.2,50,000/-
హైకోర్టు న్యాయమూర్తి

62 సంవత్సరాలు
Rs.2,25,000/-
అటార్నీ జనరల్

రాష్ట్రపతి విశ్వాసం
Rs.2,50,000/-
కంప్రోల్టార్ ఆడిటర్ జనరల్
6 సంవత్సరాలు 
65 సంవత్సరాలు
Rs.2,50,000/-
యు. పి.ఎస్.సి. చైర్మన్
6 సంవత్సరాలు
65 సంవత్సరాలు 
Rs.2,50,000/-
ప్రధాన ఎన్నికల కమిషనర్
6 సంవత్సరాలు   
65 సంవత్సరాలు   
Rs.2,50,000/-
ఇతర ఎన్నికల కమిషనర్  
6 సంవత్సరాలు 
65 సంవత్సరాలు   
Rs.2,50,000/-

  • APPSC చైర్మన్ వేతనం   2,25,000
  • APPSC సభ్యుల వేతనం   1,82,000
  • కాబినెట్ సెక్రటరీ అఫ్ ఇండియా యొక్క   వేతనం   2,50,000





      



No comments:

Post a Comment