OCTOBER MONTH CURRENT AFFAIRS| CURRENT AFFAIRS OCTOBER 2019 TELUGU - GOVERNMENT JOBS

Wednesday, November 6, 2019

OCTOBER MONTH CURRENT AFFAIRS| CURRENT AFFAIRS OCTOBER 2019 TELUGU

OCTOBER MONTH CURRENT AFFAIRS| CURRENT AFFAIRS OCTOBER 2019 TELUGU

1. మూడవ ఇండియా ఎనర్జీ ఫోరమ్ ఎక్కడ జరిగింది ?
A. న్యూఢిల్లీ
2. తొలి జాతీయ హిందీ సైన్సు రచయితల సదస్సు ఎక్కడ జరిగింది ?
A. లక్నో
3. అక్టోబర్ 11-20మధ్య భారత్ లో పర్యటించిన నెదర్లాండ్ రాజు?
A.విల్లే అలెగ్జాండర్
4. 2020 జనవరి 1న పెట్రోలియం ఉత్పత్తి దారుల కూటమి నుంచి                  వైదొలగనున్న దేశం?
A.ఈక్వెడార్
5. నవంబర్ 29నుండి డిసెంబర్ 4వరకు రాజస్థాన్ ఎడారిలో భారత సైన్యంలో చేపట్టనున్న సైనిక విన్యాసం పేరు ?
A.సింధు సుదర్శన్
6. భారత వాయుసేన బ్రహ్మోస్ భూతల   క్షిపణి ని ఎక్కడ పరీక్షించింది ?
A.ట్రాక్ దీవి (అండమాన్ నికోబార్ ) 
7. ఐరోపా కేంద్ర బ్యాంకు అధిపతిగా నియమితులైన వ్యక్తి ?
A.క్రిస్టీన్ లగార్డే
8. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ నూతన డైరెక్టర్ ?
A.అనూప్ కుమార్ సింఘ్
9. వరల్డ్ చాంపియన్ షిప్ చరిత్రలో అత్యధిక పతాకాలు  నెగ్గిన జిమ్నాస్ట్ గా నిలిచినది ?
A.సిమోన్ బైల్స్
10. అత్యంత ప్రభావశీల స్వచ్ఛత రాయభారి అవార్డు గ్రహీత ?
A.సచిన్ టెండూల్కర్

OCTOBER MONTH CURRENT AFFAIRS| CURRENT AFFAIRS OCTOBER 2019 TELUGU

11. రాజధాని నగరం శాంటియాగో లో ఎమర్జెన్సీ ని విధించిన  దేశం ? 
A.చీలి
12. భారత వైమానిక దళం నూతన చీఫ్ గా ఏవరు  నియమితులయ్యారు ?
A.రాకేష్ బదౌరియా
13. బుకర్ ప్రైజ్ - 2019విజేత ?
A.మార్గరెట్ అటువుడ్
14. ఇండియాస్ మోస్ట్ పవర్ ఫుల్ విమెన్ ఇన్ మీడియా గా నిలిచింది ?
A.కల్లిపూరి
15. కామొరోస్ అత్యున్నత పురస్కారం పొందిన వ్యక్తి ?
A.M.వెంకయ్యనాయుడు
16. 2022లో 91వ ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ జరిగే దేశం ?
A.భారత్
17. F A T F గ్రే లిస్ట్ నుంచి తొలగించబడిన దేశం ?
A.శ్రీలంక
18. మోస్ట్ ఎమినెంట్ సీనియర్ సిటిజెన్ అవార్డు గ్రహీత ?
A.మాజీ అటార్నీ జనరల్  కే . పరాశరన్
19. బ్లాక్ క్యాట్స్ కమాండో అని దేనిని పిలుస్తారు ?
A.నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్
20. బ్రిడ్జిటల్  నేషన్ పుస్తక రచయిత ?
A.ఎన్.చంద్రశేఖరన్ ,రూపా పురుషోత్తం.

OCTOBER MONTH CURRENT AFFAIRS| CURRENT AFFAIRS OCTOBER 2019 TELUGU

21.ప్రపంచం లో అత్యంత వేగంగా పరుగెత్తే చీమ ?
A.సహరాన్ సిల్వర్ చీమ సెకనుకు 855మీ మీ
22.2019-20కాలానికి భారత బ్యాంకుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ?
A.రజనీష్ కుమార్ (ఎస్ బి ఐ చైర్మన్ )
23. నోబెల్ పురస్కార గ్రహీత లలో అత్యంత పెద్ద వయస్సు వ్యక్తి ?
A.జాన్ గుడినఫ్
24. మోడీ -జిన్ పింగ్ మొదటి అనధికార సమావేశం ఎక్కడ జరిగింది ?
A.ఉహాన్
25. చంద్రునిపై ఛార్జ్ కణాలను కనుగొన్న చంద్రయాన్-2 పేలోడ్  పేరు ?
A.క్లాస్
26. ఐ ఎం డి వరల్డ్ డిజిటల్ కాంపిటీటివ్ నెస్ ర్యాంకింగ్లో భారత స్థానం ?
A.44వ ర్యాంక్
27. గ్రహానికి నామకరణ గౌరవం పొందిన మొదటి విధ్వంసుడు ?
A.పండిట్ జస్ రాజ్
28. నీతి ఆయోగ్ పాఠశాల విద్యార్యాంకు లో ఆంధ్ర ప్రదేశ్  స్థానం ?
A.4వ స్థానం
29. వ్యాక్సిన్ హీరో -2019పురస్కార గ్రహీత ?
A.షేక్ హసీనా
30.ఆర్ బి ఐ ప్రకారం 2019-2020కి గాను భారత జీడీపీ వృద్ధి ఎంత ?
A. 6.17

OCTOBER MONTH CURRENT AFFAIRS| CURRENT AFFAIRS OCTOBER 2019 TELUGU

31. చెవాంగ్ రించెన్ సేతు (బ్రిడ్జి )ఎక్కడ నిర్మించారు ?
A.లద్ధాక్
32. భారత మొదటి ఇ -వెస్ట్ క్లినిక్ ప్రారంభమైన నగరం ?
A.భోపాల్
33. గంటకు 225కి .మీ వేగంతో ఇటీవల ఉత్తర జపాన్ ను తాకిన టైపూన్
A.హగిబిస్
34. కేంధ్ర న్యాయ కార్యదర్శిగా  ఎవరు నియమితులయ్యారు ?
A.అనూప్ కుమార్ మెండి రట్ఠా
35. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం భారత్ లో పనిచేస్తున్న మహిళల శాతం?
A.27%
36. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు నూతన హెడ్ కోచ్ గా నియమితులైనది?
A.సిల్వర్ వుడ్
37.US జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
A.టిజ్జని ముహమ్మద్ బండె
38. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నూతన చీఫ్ గా ఎవరు ఎంపికయ్యారు ?
A.క్రిష్టాలీనాజార్జివా
39. ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన భమెంటరీ చిత్రం?
A.మోతిభాగ్
40. భారత్ లో మొదటి గార్బేజ్ కేప్ ప్రారంభమైన రాష్ట్రం?
A.చత్తిస్ ఘడ్

OCTOBER MONTH CURRENT AFFAIRS| CURRENT AFFAIRS OCTOBER 2019 TELUGU

41. చెట్లు నాటడంలో ప్రజలను ప్రోత్సహించడానికి ప్రారంభించిన యాప్ ?
A.ఎంహరియాలి
42. ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో DRDO డేటాను సెంటర్ ప్రారంభించారు ?
A.విశాఖపట్నం
43.భారత్ -చైనా సాంస్కృతిక సంవత్సరం ?
A.2020
44. ఆస్కార్ అవార్డులు 2020కి భారత్ తరుపున అధికారిక ఎంట్రీగా ఎంపికైన  చిత్రం ?
A.గల్లీ బాయ్
45. ప్రపంచ సంపన్న నగరాల జాభితా -2019లో అగ్రస్థానం లో నిలిచింది ?
A.న్యూయార్క్ సిటీ
46. పొగాకు పాన్ మసాలా ఉత్పత్తుల పై పూర్తి నిషేధాన్ని విధించిన రాష్ట్రం ?
A.రాజస్థాన్
47. ప్రపంచ దాతృత్వ సూచి 2019లో భారత్ స్థానం ?
A.82వ స్థానం
48. భారత సైన్యం నిర్వహించిన సంగం యూత్ ఫెస్టివల్ -2019 ఎక్కడ          జరిగింది?
A.జమ్మూకాశ్మీర్
49. ప్రయాణికులు తమ ఫిర్యాదులను నమోదుచేయడానికి భారతీయ రైల్వే ప్రారంభించిన యాప్ ?
A.సహ్యత్రి
50. తెలంగాణ లోని ఏ జిల్లాకు జాతీయ స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు లభించింది ?
A.పెద్దపల్లి

OCTOBER MONTH CURRENT AFFAIRS| CURRENT AFFAIRS OCTOBER 2019 TELUGU

51.17వ బయోఏషియా  సదస్సు తెలంగాణలోని ఏ నగరంలో జరగనుంది ?
A.హైదరాబాద్
52.40సెంచరీలు సాధించిన తొలి భారత కెప్టెన్ ?
A.విరాట్ కోహ్లీ
53.వన్డే లో 200పరుగులు చేసిన అతి పిన్న వయస్కురాలు ?
A.యశశ్వి జైస్వాల్
54. భారత్ లో మొట్టమొదటి ప్లోటింగ్ బాస్కెట్ బాల్ కోర్ట్ ప్రారంభమైన నగరం?
A.ముంబై
55. కెరీర్ లో 700గోల్స్ సాధించిన 6వ ఫుట్ బాల్ ప్లేయర్ ?
A.క్రిస్టియనొ రోనాల్డ్
56. 2019కి గాను గోల్డెన్ షూ టైటిల్ ను గెలుపొందింది ?
A.లెయోనెల్ మెస్సి
57. నీతి ఆయోగ్ పాఠశాల విద్య నివేదిక లో అగ్రస్థానంలో నిలిచిన  రాష్ట్రం?
A.కేరళ
58. విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా మెరుగుదలకు ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ ?
A.ప్రకాశ్
59. సిరిసిల్ల చీరలకు ప్రచారకర్తగా వ్యవహరించనున్న న్యూజిలాండ్ కు          చెందిన ఎంపీ ?
A.ప్రయాంక రాధాకృష్ణన్
60. హెన్లీ పాస్ పోర్ట్  ఇండెక్స్ లో 2019లో భారత ర్యాంక్ ?
A.82వ రాంక్

OCTOBER MONTH CURRENT AFFAIRS| CURRENT AFFAIRS OCTOBER 2019 TELUGU

61. అనారోగ్యమైన చక్కెర పానీయాల ప్రకటనలను నిషేధించిన మొదటి        దేశం?
A.సింగపూర్
62. 2019గ్లోబల్ హాంగర్ ఇండెక్స్ లో భారత ర్యాంక్ ?
A.102వ ర్యాంక్
63.వైద్య రంగంలో కణాల పరిశోధనకు 2019లో నోబెల్ బహుమతి ఎవరికి      వచ్చింది ?
A.విలియం కెలిన్ ( అమెరికా )
    గ్రెగ్ సెమోంజ  (అమెరికా )
    సర్ పీటర్ రాట్ క్లిఫ్ (బ్రిటన్ )
64. భౌతికశాస్త్రంలో అంతరిక్ష పరిశోధనలకు ఎవరికి 2019లో నోబెల్              బహుమతి లభించింది ?
A.జేమ్స్ పిబుల్స్ (కెనడియన్ అమెరికన్ )
    మైఖేల్ మేయర్ (స్విట్జార్లాండ్ )
    డిడియర్ క్యూలోజ్ (స్విట్జార్లాండ్ )
65. రసాయన శాస్త్రంలో లిథియం బ్యాటరీ రూపకర్తలుకు ఎవరికి 2019లో        నోబెల్ బహుమతి లభించాయి ?
A.జాన్ గుడ్ నౌ (అమెరికా )
    స్టాన్లీ విటింగ్ హమ్ (బ్రిటన్ )
    అకిరా యోషినో (జపాన్ )
66. సాహితీలో 2018,2019లో ఎవరికి నోబెల్ బహుమతి లభించింది ?
A.పీటర్  హాండీకే (ఆస్ట్రియా )2019
    ఓల్గా టోకార్జుక్  (పోలాండ్ )2018
67. 2019లో నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది ?
A.అభి అహ్మద్ అలీ  (ఇథియోపియా )
68. 2019లో ఆర్ధిక రంగంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది?
A.అభిజిత్ బెనర్జీ (ప్రవాసభారతీయుడు )
    ఎస్తేర్ డాఫ్లో (ఫ్రాన్స్ )
    మైఖేల్ క్రేమర్ (అమెరికా )
69. ప్రపంచంలో అతిపెద్ద చరఖా ఎక్కడ ఉంది ?
A.ఉత్తరప్రదేశ్ లోని నోయిడా
70. ఆఫ్ఘానిస్తాన్ లో ఎన్నవ అధ్యక్ష  ఎన్నికలు జరిగాయి ?
A.నాలగవ

OCTOBER MONTH CURRENT AFFAIRS| CURRENT AFFAIRS OCTOBER 2019 TELUGU

71. చైనాలో కమ్యూనిస్ట్ పాలనకు ఎన్ని సంవత్సరాలు పూర్తి అయ్యాయి ?
A.70సంవత్సరాలు
72. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కు చెందిన జి -20అలయెన్స్ ఆన్ టెక్నాలజీ           గవర్నెన్స్ లో ఏ దేశం చేరింది ?
A. భారతదేశం
73. ఏ రెండు దేశాల మధ్య తెరుచుకోనున్న పాతరైలు మార్గాలు ?
A. భారత్ -బాంగ్లాదేశ్ 
74. ఢిల్లీ -కాట్రా మధ్య ఏ రైల్వే ఎక్సప్రెస్ ప్రారంభించారు ?
A. వందే భారత్
75. రైల్వే శాఖ నిర్వహించిన పరిశుభ్రత సర్వే లో ఏ స్టేషన్లు నిలిచాయి ?
A. జైపూర్ ,జోధ్ పూర్ ,దుర్గాపూర్
76. పర్యాటకుల సౌకర్యార్థం పర్యావరణ శాఖ ఏ యాప్ ను ప్రారంభించింది ?
A. ఆడియో బడిగోస్ యాప్
77. న్యూకోమోకొనియోసిస్ వ్యాధి ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A. రాజస్థాన్ ( ఊపిరితిత్తులకు సంభందించిన వ్యాధి )
78. అంతరిక్షంలో తొలిసారిగా స్పేస్ వాక్ చేసిన మహిళా బృందం ఎవరు  ఏ దేశానికీ చెందినవారు ?
A. అమెరికాకు చెందిన మహిళా వ్యోమగోములు
    క్రిస్టినా కోచ్ ,జెస్సికా మేయర్
79. చంద్రుడు పైకి ఆస్ట్రోనాట్లు  పంపే లక్ష్యం తో నాసా ఏ సంస్థ తో ఒప్పందం    కుదుర్చుకుంది ?
A. లాక్ హీడ్ మార్టిన్   అనేసంస్థ
80. మన దేశానికీ ఉన్నత విద్యను అభ్యసించడానికి వచ్చే విదేశీయుల్లో               మొదటి రెండు స్థానాలు ఏ దేశాలు ?
A. నేపాల్,ఆఫ్ఘానిస్తాన్.

OCTOBER MONTH CURRENT AFFAIRS| CURRENT AFFAIRS OCTOBER 2019 TELUGU

81. కృత్రిమ మేధస్సు సంవత్సరం ఏది ?
A. 2020
82. ప్రపంచ స్మార్ట్ సిటీ ల జాబిత లో స్థానం దక్కించుకున్న భారత్ లోని        నగరాలు ఏవి ?
A. హైదరాబాద్ 67వ స్థానం
    ఢిల్లీ 68వ స్థానం
    ముంబై 78వ స్థానం
83. 47వ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?
A.జస్టిస్ ఎస్ . ఏ . బాబ్డే
84. YSR రైతు భరోసా పధకాన్ని ఎక్కడ ప్రారంభించారు ?
A. నెల్లూరు
85. కంటి వెలుగు పధకాన్ని సీఎం జగన్ ఎక్కడ ప్రారంభించారు ?
A. అనంతపురం
86. గ్రామా సచివాలయ వ్యవస్థను సీఎం జగన్ ఎక్కడ ప్రారంభించారు ?
A. తూర్పుగోదావరి జిల్లా  కరప  గ్రామంలో అక్టోబర్ 2
87. స్వచ్ఛ రైల్ -స్వచ్ఛ భారత్ లో విజయవాడ కు ఎన్నో ర్యాంక్ ?
A. 7వ ర్యాంక్
88. జలశక్తి అబీయాన్ అమలులో కడప జిల్లాకు దేశంలో  ఎన్నవ స్థానం లభించింది ?
A.4వ స్థానం
89. రాష్ట్రంలో చిన్నారులకు  అందించే పోషకాహారం విషయంలో దేశం లో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానం లభించింది ?
A.30వ స్థానం

OCTOBER MONTH CURRENT AFFAIRS| CURRENT AFFAIRS OCTOBER 2019 TELUGU

 90. జల సంరక్షణ  సమగ్ర నీటి యాజమాన్య పద్దతులు నీటి వినియోగంలో    జాతీయ జల కమిషన్ ఇచ్చిన 23 అవార్డులులో  ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని వచ్చాయి ?
A.5అవార్డులు
91. ఏపీ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గా ఎవరు నియమితులయ్యారు ?
A.జస్టిస్ జె . కె . మహేశ్వరీ
92. 2019ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో ఏ దేశం అగ్రస్థానం లో ఉంది ?
A.అమెరికా 29 పతాకాలు
    స్వర్ణం 14   రజతం 11  కాంస్యం 4
93. 2019ప్రపంచ అథ్లెటిక్ పోటీలు ఎక్కడ జరిగాయి ?
A.ఖతార్ రాజధాని దోహాలో
    17వ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్
94. ఫుట్ బాల్ స్టేడియం లోకి మహిళల్ని అనుమతించిన దేశం ?
A. ఇరాన్
95. ప్రో . కబడ్డీ లీగ్ -7విజేత ఎవరు ?
A. బంగాల్ వారియర్స్
96. 20ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్న తొలి మహిళా క్రికెటర్ ఎవరు ?
A.మిథాలీరాజ్
97. 2019అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఇతి వృత్తం ఏమిటి ?
A.శాంతి కోసం వాతావరణ చర్యలు
98. అంతర్జాతీయ పేదరిక నిర్ములన దినం ఎప్పుడు?
A.అక్టోబర్ 17
99. అక్టోబర్ 15ను ఎవరి జయంతి సందర్బంగా ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది
A.డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్

OCTOBER MONTH CURRENT AFFAIRS| CURRENT AFFAIRS OCTOBER 2019 TELUGU

100. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు ?
A.జాదవ్ పాయోంగ్
101.  దృష్టి లోపం ఉన్న దేశం లో తొలి మహిళాఐఏఎస్  ఎవరు ?
A.ప్రాంజల్ పాటిల్  (కేరళ )
102. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?
A.సౌరబ్ గంగూలీ
103. వాయుసేన కొత్త అధిపతి గా ఎవరు నియమితులయ్యారు ?
A.రాకేష్ కుమార్ సింగ్ బదోరియా
104. రైట్ లైవ్లీ హుడ్ 2019 అవార్డు ఎవరికి లభించింది ?
A.అమీనాట్ హౌదర్, గువోజియాన్మిడెమికోపేనవా ,  స్వీడన్ పర్యావరణ కార్యకర్త గ్రెటా దెన్ బర్గ్
105. ఐ .ఏ .ఏ .ఎఫ్  వెటరన్ పిన్ పురస్కారం ఎవరికి లభించింది ?
A.పి . టి  ఉష
106. ఆంగ్ల సాహితి వేత్తలకు  ఇచ్చే ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ 2019ఎవరికి లభించింది ?
A.కెనడా రచయిత్రి  మార్గరెట్ ఏట్ వుడ్ 
    బ్రిటిష్ రచయిత్రి బెర్నర్ డైన్ ఎవరిస్టోలకు
107. 2019శాస్త్ర రామానుజన్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
A.ఆధాయ్ హార్పర్
108. 2019దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి లభించింది ?
A.అమితాబ్  బచ్చన్
109. సెయింట్ హుదా ఎవరికి   ప్రకటించారు ?
A.భారత్ కు చెందిన నన్ మరియం థ్రెసియా
110. వ్యాక్సిన్ హీరో -2019పురస్కారాన్ని ఎవరికి అందించారు ?
A.బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి  షేక్ హసీనా

OCTOBER MONTH CURRENT AFFAIRS| CURRENT AFFAIRS OCTOBER 2019 TELUGU

111. చరిత్రలో అత్యంత ఉష్ణ కాలం గా నమోదవనున్న  కాలం ?
A.2015-2019మధ్య కాలం
112. అత్యధిక క్షయ కేసులు నమోదులో ప్రధమ స్థానంలో ఉన్న రాష్ట్రము ?
A.ఉత్తరప్రదేశ్
113. అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో 2019లో భారత్ కు ఎన్నవ స్థానం లభించింది ?
A.68వ స్తానం స్కోర్ 61. 4
    మొదటిది  సింగపూర్ 84. 8
114. ప్రపంచ ఆకలి సూచీలో భారత్ కు ఎన్నవ స్థానం లభించింది ?
A.102వ స్థానం
115. ఏ దేశంలో హగి బిస్  తుఫాన్ వచ్చింది ?
A.జపాన్
116.బుద్దిస్ట్ సర్క్యూట్  రైలును ఏ రెండు దేశాల మధ్య ప్రారంభించింది ?
A.భారత్ -నేపాల్
117. భారత సైనిక దళం తన అధికారిక రికార్డులను డిజిటల్ రూపంలోకి మార్చడానికి నూతన ప్రోగ్రాం ప్రారంభించింది   దాని పేరు ఏమిటి ?
A.ఒయాసిస్
118. రైతుకోసం రెండు మొబైల్ యాప్ లను కేంద్రం ప్రారంభిచింది ఆ యాప్ పేరు ఏమి ?
A.సి హెచ్ సి -ఫామ్ మెషినరీ యాప్
    క్రిషి కిసాన్  మరో యాప్
119. ట్యునీషియా దేశ 6వ అధ్యక్షుడిగా 2019అక్టోబర్ 13న ఎవరు ఎన్నికయ్యారు ?
A.కైస్ సయీద్

OCTOBER MONTH CURRENT AFFAIRS| CURRENT AFFAIRS OCTOBER 2019 TELUGU

120.జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే 370అధికరణ రద్దు అంశాన్ని విచారిస్తున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు ?
A.జస్టిస్ ఎన్ .వి .రమణ
121. సిక్కుల ఆరాధ్య మందిరం కర్ధార్ పూర్ దర్బార్ సాహెబ్  ఏ దేశం లో ఉంది ?
A.పాకిస్థాన్
122. ఒకేదెశం -ఒకే కార్డ్ - పస్టాగ్ సదస్సును కేంద్రం రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన ఎక్కడ నిర్వహించారు ?
A.న్యూఢిల్లీ
123. 48వ భారత హస్తకళా ప్రదర్శన అక్టోబర్ 16న ఎక్కడ జరిగింది ?
A.గ్రేటర్ నోయిడా
124.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2019అక్టోబర్ 2న ఒక ప్రత్యేక కార్యక్రమంలో భారత్ ను మల విసర్జన రహిత దేశం గా ప్రకటించారు ఈ కార్యక్రమం ఎక్కడ జరిగింది ?
A.అహ్మదాబాద్
125. అమెరికా ఉద్యోగం చేయాలనుకొంటున్న భారతీయ వృత్తి నిపుణులు ఉద్యోగంలో చేరడానికి ఎన్ని నెలల ముందు వీసా కోసం దరఖాస్తు చేసుకునే  వెసులుబాటు  కల్పించింది
A.3నెలలు
126. అంతర్జాతీయ చెస్ సమాఖ్య మహిళల ర్యాంకింగ్స్ లో హు ఇఫన్ (చైనా)జువెన్ (చైనా )లు వరుసగా మొదటి రెండు స్థానాల్లో నిలవగా  కోనేరు హంపి ఎన్నో ర్యాంక్ పొందింది
A.3వ ర్యాంక్
127. కేంద్ర ప్రభుత్వం కృషికర్మన్ పురస్కారానికి  ఎంపికైనా  రాష్ట్రము  ?
A.ఆంధ్రప్రదేశ్
128. ప్రపంచ యూత్ ఛాంపియన్ షిప్ లో అండర్ 18 విభాగంలో ప్రజ్ఞానంధ  ఛాంపియన్ గా నిలిచి స్వర్ణ పతాకాన్ని  సాధించాడు అయితే ఇతను ఏ రాష్ట్రానికి చెందినవాడు ?
A.తమిళనాడు
129. రెండవ ప్రపంచ యుద్ధ  సమయంలో భారత దేశాన్ని తామ  నివాసంగా చేసుకున్న పోలాండ్ శరణార్థులు కు  గుర్తుగా ఒక స్థూపాన్ని వాలీవెడ్ గ్రామంలో ఆవిష్కరించారు అయితే ఈ గ్రామం ఏ రాష్ట్రము లోఉంది ?
A.మహారాష్ట్ర

OCTOBER MONTH CURRENT AFFAIRS| CURRENT AFFAIRS OCTOBER 2019 TELUGU

130.  ఇటీవల భారత్ ఏ రాష్ట్రంలో రోడ్ల అనుసంధానం కోసం 190మిలియన్ డాలర్ల రుణ ఒప్పందాన్ని ఆసియన్ డెవలప్  మెంట్    బ్యాంకు తో కుదుర్చుకుంది ?
A.రాజస్థాన్
131. యు ఎన్ ఈ పి  ఏషియా ఎన్విరాన్ మెంటల్ ఎన్ ఫోర్స్మెంట్  అవార్డు -2019ఎవరికి లభించింది ?
A.రమేష్ పాండే
132. భారతీయ సైన్యం ఏ దేశ  సైన్యం తో కలిసి పూణే లోని మిలిటరీ స్టేషన్ లో అక్టోబర్ 7నుంచి 20వరకు ఎకువరిన్    పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహించింది ?
A.మాల్దీవులు
133. ఇటీవల ఏ దేశ మహిళల క్రికెట్ జట్టు 18 వరుస విజయాలతో తమ రికార్డు (17)ను తామే అధికమించాయి ?
A.ఆస్ట్రేలియా
134. రియో ఒలింపిక్స్ ఛాంపియన్ ఇలియూద్ కిప్ చొగ్ 42.195కి మీ పురుషుల మారథాన్ రేసులో ఒక గంట 59నిమిషాల 40.2 సెకన్లలో పూర్తి చేసిన తొలి అథ్లెట్ గా గుర్తింపు పొందాడు అయితే ఇతను ఏ దేశానికీ చెందినవాడు?
A.కెన్యా
135. జాతీయ ఓపెన్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ నందు పురుషుల షాట్ ఫుట్ ఈవెంట్ లో తజిందర్ పాల్ సింగ్ 20. 92మీటర్ల దూరం విసిరి 20. 75మీటర్ల తో తన పేరిట ఉన్న జాతీయ రికార్డు ను బద్దలు కొట్టి స్వర్ణ పతాకాన్ని సాధించాడు . ఈ పోటీలను ఎక్కడ నిర్వహించారు ?
A.రాంచీ

OCTOBER MONTH CURRENT AFFAIRS| CURRENT AFFAIRS OCTOBER 2019 TELUGU 

VIDEO CLASS: Click Here


No comments:

Post a Comment