November 11th 2019 current Affairs Telugu| Telugu current Affairs - GOVERNMENT JOBS

Friday, November 29, 2019

November 11th 2019 current Affairs Telugu| Telugu current Affairs

November current Affairs Telugu| Telugu current Affairs November

ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ గా 
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ గా యు. రామకృష్ణ రావు ను  ప్రభుత్వం నియమించనున్నట్లు తెలిపింది.
ఫ్రాన్స్ దే ఫెడ్ కప్ 
సుదీర్ఘ విరామం తర్వాత ఫెడ్ కప్ ఫ్రాన్స్ కు చేరింది హోరాహోరీగా సాగిన ఈ మెగా టెన్నిస్ టోర్నీ ఫైనల్లో ఫ్రాన్స్ 3-2తో ఆతిధ్య ఆస్ట్రేలియాను  ఓడించింది.
దుమ్ము దులిపిన షెఫాలీ 
15 ఏళ్లకే అర్ధసెంచరీ సచిన్ రికార్డు బద్దలు.
15 ఏళ్ళ షెఫాలీ వర్మ 49 బంతుల్లో 73 పరుగుల తో దుమ్ము దులిపింది. ఈ టీనేజర్ మెరుపులతో వెస్టిండీస్ తో జరిగిన 5టి 20 సిరీస్ లో భారత అమ్మాయిలు జట్టు ఘనంగా బోణి కొట్టింది. 30బంతుల్లో అర్ధసెంచరీ చేసిన భారత క్రికెటర్ గా రికార్డు సృష్టించింది.
30 ఏళ్ళ క్రితం సచిన్ టెండూల్కర్ 16ఏళ్ళ 214రోజులు  షెఫాలీ వయసు 15 ఏళ్ళ 285రోజులు సచిన్ రికార్డు ను ఆమె బద్దలు కొట్టింది.

November current Affairs Telugu| Telugu current Affairs November

ఎన్నికల సంస్కర్త  టి.ఎన్.శేషన్ కన్నుమూత  
ఎన్నికల నిబంధనల అమలులో చండశాసనుడిగా పొందిన ఈ మాజీ ఈ సి
ఎన్నికల సంస్కరణల తెచ్చి నిబంధలు కట్టుదిట్టంగా అమలుచేయడం ద్వారా దేశ ప్రజలన మన్నలను అందుకున్న ఎన్నికల సంఘం మాజీ ప్రధానకమిషనర్ శేషన్ 1932లో కేరళలో పాలక్కడ్ జిల్లాలో జన్మించారు.
టి ఎన్  శేషన్ 1997లో రాష్ట్రపతి పదవికి పోటీచేశారు.
ఆయన చేసిన సేవలకు రామన్ మెగసెసే పురస్కారం లభించింది.
ఉర్దూ పాండిత్యంలో నాలుగురుకు జీవన సాఫల్య పురస్కారం 
ఉర్దూ పాండిత్యంలో 2019-20ఏడాదికి నలుగురికి జీవితకాలా సాఫల్య పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
కడప జిల్లా కు చెందిన సయ్యద్ మునీర్ మొహిద్దీన్, సయ్యద్ హిదయతుల్లా  చిత్తూర్ జిల్లాకు చెందిన ఏం.డి నజీర్, కర్నూల్ జిల్లాకు చెందిన జీనత్ బషీర్, ఎంపికయ్యారు. విజయవాడ లో నిర్వహించే మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 132వ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి  జగన్ చేతులమీదుగా వీరు పురస్కారాన్ని అందుకోనున్నారు.

November current Affairs Telugu| Telugu current Affairs November



















No comments:

Post a Comment