GK lohalu lohasastram | Metals metallurgy - GOVERNMENT JOBS

Saturday, November 9, 2019

GK lohalu lohasastram | Metals metallurgy

                    GK lohalu lohasastram | Metals  metallurgy     లోహశాస్త్రం 

ఖనిజాలు -శుద్ధి వాటి నుంచి శుద్ధ లోహాన్ని  సంగ్రహించడం మిశ్రమ లోహాలను ఏర్పరచడం గురించి అధ్యయనం చేసే శాస్త్రం
                                         లోహాలు -ప్రత్యేకతలు 
  • మానవుడు అత్యధికంగా ఉపయోగించే లోహం   -ఇనుము
  • హెబర్ విధానంలో ఉత్పేరకంగా వాడేది              -ఇనుము
  • రక్తం లోని హిమోగ్లోబిన్ లో ఉండే లోహం            -ఇనుము
  • భూమ్యాకర్షణ శక్తికి బాధ్యత వహించే భూమిలోని లోహం -ఇనుము
  • లోహాలన్నింటిలోకి కఠినమైనది            -టంగ్ స్టన్
  • విద్యుత్   బల్బులో ఫిలమెంట్ గా వాడే లోహం     -టంగ్ స్టన్  
  • మానవ శరీరంలో అతితక్కువ గా ఉండే లోహం    -మాంగనీస్
  • స్త్రీ పురుషుల్లో ప్రత్యుత్పత్తి తప్పని సరైన లోహం -  మాంగనీస్
  • ద్రవరూపంలో ఉండే లోహం      - పాదరసం
  • గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండేది    - పాదరసం
  • విటమిన్ బి 12 లో ఉండే లోహం           - కోబాల్ట్
  • వేడిచేసినప్పుడు సంకోచించే లోహం      - జిర్కోనియం
  • వేసవి ద్రవంగా పేర్కొనే లోహం           - గాలియం
  • అత్యధిక విద్యుత్ ఉష్ణవాహకత గల లోహం     - వెండి
  • రేకులుగా సాగె గుణం అత్యధికంగా ఉన్న లోహం   - బంగారం
  • ఉక్కులో సగం బరువు సమాన గట్టిదనం ఉండే లోహం    - టైటానియం
  • పిల్లులు   ఆవులు కంటి లో ఉండే  లోహం       - జింక్
  • భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం     - అల్యూమినియం
  • పాముకరిచినప్పుడు మనిషి శరీరంలోకి ప్రవేశించే లోహం     - ఆర్సినిక్
  • నూనెల హైడ్రోజినీకరణంలో వాడే ఉత్పేరకం      - నికెల్
  • మొక్కల ఆకుల్లోని పత్రహరితంలో ఉండే లోహం           - మెగ్నిషియం
  • మానవ శరీరం లో అత్యధికంగా ఉండే లోహం      - కాల్షియం
  • మానవ శరీర నిర్మాణానికి ఎక్కువగా కావాల్సిన లోహం    - కాల్షియం
  • అన్నింటి కంటే తేలికైన లోహం                 - లిథియం
  • అన్నింటి కంటే బరువైన లోహం              - ఆస్మియం
  • మానవుడు తయారు చేసిన మొదటి లోహం     - రాగి

GK lohalu lohasastram | Metals  metallurgy

ప్రకృతిలో  లభించే   మూలకాలలో 75%కంటే ఎక్కువ మూలకాలు లోహాల రూపంలో లభిస్తాయి . బంగారం, వెండి,ప్లాటినం లను   నోబుల్  లోహాలు అంటారు. కారణం ఇవి తమ చుట్టూ ఉన్న నీరు మరియు తెమలతో ఎటువంటి రసాయనిక చర్యల్లో  పాల్గొనవు .

వీడియో క్లాస్ : క్లిక్ చేయండి 





















No comments:

Post a Comment