current affairs telugu, october month current affairs
టాప్ 10 గ్లోబల్ సీఈఓ ల్లో మనోళ్లుప్రపంచంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అగ్రశ్రేణి 10 కంపెనీ ల చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జాబితాలో ఏకంగా ముగ్గురు భారత సంతతికి చెందినవారు.
ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ రివ్యూ రూపొందించిన ఈ ఏడాది టాప్ -100ప్రపంచ సీఈఓ ల్లో.
అడోబ్ సీఈఓ శాంతను నారాయణ 6వస్థానంలో నిలిచారు .
ఆ తరువాత స్థానంలో 7వస్థానం మాస్టర్ కార్డు చిప్ అజయ్ బంగా
తెలుగు తేజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ 9వ ర్యాంక్ లో నిలిచారు.
అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఎన్వీడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ అగ్రస్థానంలో నిలిచారు.
current affairs telugu, october month current affairs
ఆంధ్ర హైకోర్టు జడ్జి గా జస్టిస్ రాకేష్ కుమార్పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ ఏపీ హైకోర్టు కు బదిలీ అయ్యారు.
స్కాట్లాండ్ కు టీ 20వరల్డ్ కప్ బెర్త్
స్కాట్లాండ్ జట్టు టీ 20 వరల్డ్ కప్ బెర్త్ దక్కించుకుంది.
అండర్ -23ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్
అండర్ -23ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో భారత ప్లేయర్ రవీందర్ ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు.
61కిలోల ఫైనల్లో బౌట్ లో రవీందర్ 3-5తో ఉలువోక్ బేక్ జోలోస్ (కిర్గిస్థాన్ )చేతిలో ఓడాడు.
current affairs telugu, october month current affairs
APERC చైర్మన్ గాAPERC చైర్మన్ గా జస్టిస్ నాగార్జునరెడ్డి.
రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి చైర్మన్ గా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి . వి నాగార్జునరెడ్డి ప్రమాణస్వీకారం చేసారు.
ఆంధ్రప్రదేశ్ జనాభా నిష్ఫత్తికి అనుగుణంగా పోలీసులు
ఆంధ్రప్రదేశ్ జనాభా నిష్పత్తికి అనుగుణంగా పోలీసులు లేరని కేంద్ర హోంశాఖ విడుదల చేసిన తాజా నివేదిక పేర్కొంది.
దీని ప్రకారం ఏపీ లో ప్రతి లక్ష మందికి కేవలం 109 మాత్రమే వున్నారు
దేశంలో 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ 31 వ స్థానంలో ఉంది .
జాతీయ సగటు 192 కాగా
ఆంధ్రప్రదేశ్ కు 145 మంది పోలీసులు అవసరం.
current affairs telugu, october month current affairs video class click here
No comments:
Post a Comment