Current Affairs Telugu November 4th 2019 | November current affairs telugu
రాష్ట్రం లో 12.14 మీటర్ల లోతులో జలంరాష్ట్రంలో సగటు భూగర్భ జలం లభ్యత
రాష్ట్రంలో గత ఏడాది మే నేల చివరినాటికి భూగర్భ జల మట్టాలు సగటున 16 మీటర్ల మేర పడి పోయాయి
కానీ భారీ వర్షాలు పడటంతో రాష్ట్రంలో ప్రస్తుతం సగటున 12.14మీటర్ల స్థాయిలోనే భూగర్భ జలాల లభ్యత ఉంది.
ఈ ఏడాది మే నెలలో పోలిస్తే 4. 05మీటర్ల మేర భూగర్భ జలాలు పైకి ఎగబాకాయి. చిత్తూరు లో 23.55మీటర్ల నీటి మట్టం పెరిగింది.
Current Affairs Telugu November 4th 2019 | November current affairs telugu
అనాధలకు ఆలంబనపోస్టర్ కేర్ విధానం అమలు
సంరక్షణ కేంద్రాల్లో మగ్గుతున్న చిన్నారులకు కొత్త వెలుగు ప్రసాదించాలని ప్రభుత్వం భావిస్తుంది . ఇందుకోసం జువైనల్ జస్టిస్ చట్టంలో సూచించిన విధం గా పోస్టర్ కేర్ విధానాన్ని అమలు చేయనుంది.
అమెరికా, ఆస్ట్రేలియా, తదివుతర దేశాల్లో ఈ విధానం ఇప్పటికి అమలులో ఉంది.
కేరళ ,రాజస్థాన్ మహారాష్ట్ర లోను ప్రారంభించిన ఈ విధానాన్ని రాష్ట్రంలో ను అమల్లోకి తెస్తున్నాయి.
ప్రపంచంలో అతి పెద్ద ఐ పి ఓ
సౌదీ ఆరామ్ కో సిద్ధం
ప్రపంచంలో నే అతి పెద్ద పబ్లిక్ ఇష్యూ కు రంగం సిద్ధమైంది.
సౌదీ అరేబియా ప్రభుత్వ రంగ దిగ్గజం చమురు సంస్థ సౌదీ ఆరామ్ కో స్టాక్ మార్కెట్ లోకి ఆరంగేట్రం చేయనున్నట్లు.
సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తామని తెలిపింది.
దీప్తి, మహేష్ లకు స్వర్ణాలు
జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ లో తెలుగు రాష్ట్రాల అథ్లెటిక్ పతకాల పంట పండిస్తున్నాయి .
గుంటూరు లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో జరుగుతున్న ఈ ఛాంపియన్ లో తెలంగాణ క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు పతాకాలు గెలిచారు .
అండర్ -18 బాలికల 100 మీటర్ల పరుగులో తెలంగాణ అమ్మాయి దీప్తి పసిడి సాధించింది 11.94 సెకన్లలో రేసు పూర్తి చేసిన ఆమె అగ్రస్థానం లో నిలిచింది.
అండర్ -16 బాలుర 400 మీటర్ల పరుగులో మహేష్ (49.11సెకన్లు) స్వర్ణం గెలిచాడు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన రవితేజ కృష్ణ కు పతాకాలు సాధించారు.
అండర్ -400 మీటర్ల పరుగులో రవితేజ రజతం
అండర్ -18 బాలికల డిస్కస్‌త్రోలో కృష్ణ కాంస్య పతకాలు నెగ్గారు.
Current Affairs Telugu November 4th 2019 | November current affairs telugu
లక్ష్య సేన్ కు మరో టైటిల్భారత యువ షట్లర్ లక్ష్య సేన్ వరుసగా రెండో బి డబ్ల్యూ ఏమ్ వరల్డ్ టూర్ సూపర్ 100 టైటిల్ ను గెలుచుకున్నాడు.
అతడు సార్ లోర్ లక్స్ ఓపెన్ విజేతగా నిలిచాడు.
ఫైనల్లో లక్ష్య సేన్ చైనా కు చెందిన వేంగా హునా\హాంగ్ యాంగ్ పై విజయం సాధించాడు.
బార్టీ కి డబ్ల్యూ టి ఏ టైటిల్
ప్రపంచ నెంబర్ వన్ ఆప్లె బార్టీ (ఆస్ట్రేలియా) డబ్ల్యూ టి ఏ ఫైనల్స్ టైటిల్ ను గెలుచుకుంది.
ఫైనల్లో ఆమె ఏలినా స్వితిలోనా పై విజయం సాధించింది.
Current Affairs Telugu November 4th 2019 | November current affairs telugu
జకోవిచ్ ఖాతాలో పారిస్ మాస్టర్స్టాప్ సీడ్ నోవాక్ జకోవిచ్ (సెర్బియా )పారిస్ మాస్టర్స్ టైటిల్ ను గెలుచుకున్నాడు.
అతడు ఫైనల్లో డేవిస్ షపోవాలోవ (కెనడా )పై విజయం సాధించాడు .
జకోవిచ్ ఇది ఐదో పారిస్ టైటిల్.
No comments:
Post a Comment