Current Affairs Telugu November 20th 2019| Telugu Current Telugu November 2019
సునీతా నారాయణ్ కు ఇందిరాగాంధీ శాంతి బహుమతి ప్రధానం
దేశ రాజధాని లో వాయుకాలుష్యం పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సారధి సునీతా నారాయణ్ కు 2018 సంవత్సరానికి ప్రకటించిన ఇందిరాగాంధీ శాంతి బహుమతిని నవంబర్ 19 వతేదీన ప్రధానం చేశారు .
2019వ సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మక బహుమతికి బ్రిటన్ కు చెందిన పర్యావరణవేత్త ప్రకృతి పరిరక్షణకు అవిశ్రాంతంగా పోరాడుతున్న నిత్య కృషీవలుడు, డేవిడ్ అటెన్ (93)ను ఇందిరాగాంధీ స్మారక ట్రస్ట్ ఎంపిక చేసింది.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సారధ్యంలో న్యాయ నిర్ణేతల బృందం అటెన్ బరో పేరును ప్రకటించింది.
Current Affairs Telugu November 20th 2019| Telugu Current Telugu November 2019 బాల్య వివాహాలు తగ్గు ముఖం యూనిసెఫ్ నివేదిక వెల్లడి
భారత్ వంటి అధిక జనాభా కలిగిన దేశాల్లో గత 25ఏళ్ళ కాలంలో బాల్యవివాహాల సంఖ్య తగ్గు ముఖం పెట్టినట్లు యూనిసెఫ్ తాజా నివేదిక వెల్లడించింది.
జనాభా లెక్కలకు 8,754 కోట్లు, 16 భాషలో సేకరణ
కేంద్ర ప్రభుత్వం తల పెట్టిన 2021జనాభా లెక్కల సేకరణకు 8,754. 23కోట్లు కేటాయించాలని ఆర్ధిక శాఖ సిఫార్సు చేసినట్లు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు.
16 భాషల్లో జనాభా లెక్కలు సేకరించనున్నట్లు ఆయన లోక్ సభ లో పేర్కొన్నారు.
ఈ సారి లెక్కలను మొబైల్ యాప్ లతో పాటు పేపర్ ద్వారా వివరాలు సేకరించి నేరుగా సబ్ మిట్ చేయనున్నారు.
2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఇళ్ల గుర్తింపు.
ఇళ్ల లెక్కింపు, 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు జనాభా లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.
Current Affairs Telugu November 20th 2019| Telugu Current Telugu November 2019 కొత్త సీసాల్లో రైల్ నిర్
రైళ్ల లో ఇక నుంచి విక్రయించే రైల్ నిర్ ఇప్పుడిక సరికొత్త సీసాలో లభించనుంది ప్రస్తుతం ఇందు కోసం వాడుతున్న ప్లాస్టిక్ బాటిళ్ల బదులు త్వరగా భూమిలో కలిసి పోయే పర్యావరణ రహితమైన సీసాల్లో రైల్ నిర్, లభిస్తుంది . మంచినీళ్ల సీసాకు చుట్టినట్లు గా ఉండే నీలి రంగు ర్యాపర్ స్థానంలో నారింజ రంగును వాడనున్నట్లు ఐ ఆర్ సి టి సి అధికారి తెలిపారు.
సికింద్రాబాద్ సహా ఎంపిక చేసిన కొన్ని ప్రధాన రైలు స్టేషన్ లలో 2020 నుంచి కొత్త బాటిళ్లలో రైల్ నిర్ లభిస్తుంది.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నివాస విపణుల్లో స్థానాలు
ప్రపంచంలో అత్యంత వేగంగా ధరలు పెరుగుతున్న ఖరీదైన నివాస నిపుణుల జాబితాలో ఢిల్లీ కి 9వ వ రాంక్ లభించింది .
బెంగుళూరుకు 20వ స్థానం
ముంబై కు 28 వ స్థానం నిలిచింది .
ఈ జాబితాలో మాస్కో కి అగ్రస్థానం దక్కింది .
ఫ్రాంక్ ఫర్ట్ రెండో స్థానం లో సియోల్ కు ఈ జాబితాలో ఆఖరి రాంక్ లభించింది.
నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది.
No comments:
Post a Comment