Current Affairs Telugu November 18th 2019| Telugu Current Affairs November 2019
పెద్దల సభకు పెద్ద పండుగపార్లమెంటులోని పెద్దల సభ ఓ పెద్దపండుగకు సిద్ద మవుతుంది.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో తన దైన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది
నవంబర్ 18న 250 వ సమావేశం జరుపుకోనుంది.
శాశ్వత సభ 1952 మే 13 న మొదలయింది.
రాజ్య సభ తొలి సమావేశం 13-5-1952 ఇప్పటివరకు జరిగిన సమావేశాలు 249 పనిదినాలు 5,466 రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన మొత్తం సభ్యులు 2,282 వీరిలో మహిళలు 208 ఏడుసార్లు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి డాక్టర్ మహేంద్ర ప్రసాద్ అత్యధిక సార్లు ప్రాతినిధ్యం వహించిన సభ్యురాలు నజ్మా హైప్తుల్లా ఆరుసార్లు రాజ్యసభకు నేతృత్వం వహించిన చైర్మన్లు13 మంది
రాజ్యసభకు దశాబ్దంపాటు చైర్మన్ గా సేవలందిచిన వారిలో సర్వేపల్లి రాధాకృష్ణన్ (1952-1962) హమీద్ అన్సారీ (2007-2017) ఉన్నాయి.
రాజ్యసభ చైర్మన్ ఇప్పటివరకు ఒకే ఒకసారి (1991)లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Current Affairs Telugu November 18th 2019| Telugu Current Affairs November 2019
సుదర్శన్ పట్నాయక్ కు ఇటలీ అవార్డుఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ కు ప్రఖ్యాత ఇటాలియన్ గోల్డెన్ శాండ్ అవార్డు -2019లభించింది.
ఇటలీ లోని లిసి లో జరిగిన పోటీలో సుదర్శన్ పట్నాయక్ రష్యాకు చెందిన పావెల్ మినికోవ్ తో కలిసి ఇసుకతో 8అడుగుల పొడవు ఉన్న మహాత్మ గాంధీ విగ్రహాన్ని రూపొందించారు.
పార్కింగ్‌లో చోరీ జరిగితే నిర్వాహకుడిదే బాధ్యత సుప్రీమ్ కోర్ట్
వాహనాల పార్కింగ్ లో డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు చోరీ జరిగితే దాన్ని నిర్వహిస్తున్న యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని సుప్రీమ్ కోర్ట్ స్పష్టం చేసింది.
ఈ మేరకు జస్టిస్ మోహన్ ఏం శాంతన గౌడర్, జస్టిస్ అజయ్ రస్తోగిలు, తాజ్ మహల్ హోటల్ వర్సెస్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ కేసులో తీర్పు చెప్పారు.
కేవలం నిర్లక్ష్యం కారణంగా చోరీ జరిగితే పూర్తిగా హోటల్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
Current Affairs Telugu November 18th 2019| Telugu Current Affairs November 2019
వృద్ధజనాభా ఇలా ఉంది2050నాటికీ 60 ఏళ్ళ పైబడిన వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లు ఉండొచ్చని అంచనా ప్రపంచంలో ప్రస్తుతం 65 ఏళ్ళ పైబడిన వారి సంఖ్య దాదాపు 60 కోట్లు జపాన్ జనాభా లో 30 శాతం మంది వృద్ధులే 70 ఏళ్ళ పైబడినవారు దాదాపు 20 శాతం భారత దేశ జనాభా ప్రస్తుతం 136 కోట్లు ఉంటె ఇందులో 8.16 కోట్ల మంది 65 ఏళ్ళ పైబడిన వారే అని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి వెల్లడించినది.
2050నాటికీ భారత్ లో 80ఏళ్ళ పైబడిన వారి సంఖ్య 40 కోట్లు దాక ఉంటుందని అంచనా.
అగ్ని -2 రాత్రి పరీక్ష విజయవంతం
ఓడిశాలోని అబ్దుల్ కలాం ద్విపం నుంచి పరీక్ష భూతలం నుంచి భూతలంలో ఉన్న లక్ష్యాలను చేధించే ఇంటర్మీడియేట్ రేంజ్ బాలిస్టిక్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని-2 కు మొదటి సారి రాత్రిపూట నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది.
ఈ క్షిపణి 2వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్ధ్యం ఉంది.
ఈ క్షిపణి బరువు 17టన్నులు 20మీటర్ల పొడవు అగ్ని-2 క్షిపణి ని మొదటి సారి 1999ఏప్రిల్ 11న పరీక్షించారు.
No comments:
Post a Comment