Current Affairs Telugu NOV 5th 2019 | current affairs telugu november month - GOVERNMENT JOBS

Friday, November 15, 2019

Current Affairs Telugu NOV 5th 2019 | current affairs telugu november month


Current Affairs Telugu NOV 5th 2019 | current affairs telugu november month

అత్యుత్తమ ర్యాంక్ లో భారత టి టి జట్టు 
భారత పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు అత్యుత్తమ ర్యాంక్ ఎగబాకింది . అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య విడుదల చేసిన తాజా ర్యాంకులో  తొమ్మిదో స్థానం లో నిలిచింది .
తొలి మూడు స్థానాల్లో చైనా, జపాన్, జర్మనీ జట్లు ఉన్నాయి.

Current Affairs Telugu NOV 5th 2019 | current affairs telugu november month

ఆరోసారి ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్ సొంతం 
ప్రపంచ డ్రైవర్స్ ఛాంపియన్ షిప్ టైటిల్ ఖాయం అవ్వాలంటే టాప్ -8లో నిలవాల్సిన  రేసులో అతను రెండో స్థానాన్ని సాధించి ఆరో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు.
హామిల్టన్ 2008,2014,2015,2017,2018,2019,లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు.
జర్మనీ దిగ్గజం డ్రైవర్ మైకేల్ షూమాకర్  అత్యధికంగా  ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్ గ  నిలిచాడు.
దేవధర్ ట్రోఫీ 
విజేత భారత్  బి.
భారత్ బి జట్టు దేవధర్ ట్రోఫీ ను కైవసం చేసుకుంది.
పార్థివ్ పటేల్ నాయకత్వంలోని బి జట్టు 51పరుగుల తేడాతో భారత్  సి  పై విజయం సాధించింది.

Current Affairs Telugu NOV 5th 2019 | current affairs telugu november month

మొబైల్ రీఛార్జ్ తో 4 లక్షలు భీమా కవరేజీ 
భారతి ఎయిర్టెల్  ఆఫర్.
ప్రైవేట్ రంగ టెలికామ్ సంస్థ భారతి ఎయిర్టెల్ తమ  ప్రి పైడ్ మొబైల్ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది.
ఇది 18-54 ఏళ్ళ కస్టమర్ల కు ఇది వర్తిస్తుందని ఇందు  కోసం  ప్రత్యేకంగా వైద్య పరీక్షలు అవసరం లేదని వివరించింది . ప్రస్తుతం ఢిల్లీ తో పాటు కొన్ని రాష్ట్రాలలో ప్రవేశ పెట్టినట్లు  క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నట్లు  తెలిపింది.
భారతీయ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ తో ఇందుకు  సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. 

No comments:

Post a Comment