Current Affairs Telugu 8th November 2019| Telugu current affairs November 2019 - GOVERNMENT JOBS

Tuesday, November 19, 2019

Current Affairs Telugu 8th November 2019| Telugu current affairs November 2019


Current Affairs Telugu 8th November 2019| Telugu current affairs November 2019

విశాఖపట్నం బంగాళాఖాతం లో నవంబర్ 8వ తేది న బుల్  బుల్  తుపాన్
బంగాళాఖాతంలో 8వ తేదీన తుపాన్  ఏర్పడింది. దీనికి బుల్ బుల్ అని పేరు  పెట్టారు.

ఇషాకు డబుల్ 
ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ అమ్మాయి  ఇషా సింగ్ డబుల్ సాధించింది. అద్భుత  ప్రదర్శనలో ఈ టీనేజర్  రెండు స్వర్ణాలు ఖాతాలో వేసుకుంది.
10 మీటర్ల జూనియర్ మహిళల పిస్టల్ విభాగంలో క్వాలిఫైయింగ్ లో 579  పాయింట్స్ తో ఫైనల్ కు అర్హత సాధించింది.

Current Affairs Telugu 8th November 2019| Telugu current affairs November 2019

భారత్ అమ్మాయిలదే వన్డే సిరీస్ 
వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. తోలి మ్యాచ్ లో ఓడిన భారత అమ్మాయిలు  వరుసగా  రెండు మ్యాచ్ లు గెలిచి  మూడు వన్డే ల సిరీస్  2-1తో సిరీస్  నాలుగు పాయింట్స్ సంపాదించిన  భారత జట్టు 20పాయింట్స్ తో ఐసీసీ మహిళల  ఛాంపియన్ షిప్ లో  మూడో స్థానంలో నిలిచింది.

Current Affairs Telugu 8th November 2019| Telugu current affairs November 2019

స్కిల్స్ ఆన్ వీల్స్  ప్రారంభం 
గ్రామీణ ప్రాంతాల్లోని యువత మహిళలకు డిజిటల్  అక్షరాస్యత పై  అవగాహన  కల్పించడమే లక్ష్యంగా  స్కిల్స్ ఆన్ వీల్స్ పేరుతో నైపుణ్య రధాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అందుబాటులోకి  తెచ్చింది.
తొలి విడతగా గుంటూరు, ప్రకాశం నెల్లూరు  చిత్తూర్  అనంతపురం, కర్నూల్ జిల్లాలను  ఎంపిక చేసారు.
ప్రతి జిల్లాలో 20 రోజులపాటు కనీసం 5గ్రామాల్లో నైపున్యరధం పర్యటిస్తుంది.



No comments:

Post a Comment