Current Affairs Telugu 7th November 2019| Telugu current Affairs November - GOVERNMENT JOBS

Monday, November 18, 2019

Current Affairs Telugu 7th November 2019| Telugu current Affairs November


Current Affairs Telugu 7th November 2019| Telugu current Affairs November

AP కి పి బి సి  పురస్కారం 
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పురస్కారం  - 2019 వరించింది.
ఢిల్లీ లో జరిగిన డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సదస్సులో AP కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధి బృందం ఈ పురస్కారాన్ని అందుకుంది.
రాష్ట్రంలో తగ్గిన వ్యర్ధ భూములు  దేశంలోనూ తగ్గుదల 
దేసభూబాగంలో 5,57,665. 51 చదరపు కిలోమీటర్ల భూములు వ్యర్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తేల్చింది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా - 2019 ప్రకారం ఈ లెక్క తేలింది.
గ్రామీణాభివృద్ధి శాఖ నేతృత్వంలోని భూవివరాల  నమోదు విభాగం ఇస్రో తో కలిసి 2008-09 నుంచి 2015-16మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న వ్యర్ధ భూముల్లో వచ్చిన మార్పులను మ్యాపింగ్ చేయించింది.
దీని ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్న 605 జిల్లాలోని 32,87263 చదరపు కిలోమీటర్ల భూభాగంలో సగటున 16.96% భూమి వృధాగా ఉంది.
రాష్ట్రాల పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ 23981.74% తెలంగాణాలో 14,241.21 (12. 71%) చదరపు కిలోమీటర్ వ్యర్ధ భూములు ఉన్నాయని  తెలిపింది.
మొత్తం 18 రాష్ట్రాలలో వ్యర్ధభూమి తగ్గగా 11 రాష్ట్రాలలో పెరిగింది.
దేశం లో అత్యధికంగా జమ్మూ కాశ్మీర్ లో 1.75 లక్షల చదరపు కిలోమీటర్ల భూమి వృధాగా ఉంది.
78,,851ఎకరాలలో రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది.
నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 282.86 చదరపు కిలోమీటర్ల వ్యర్ధభూమి తగ్గింది.ఇందులో 196. 71 చదరపు కిలోమీటర్ల దట్టమైన పొదలతో నిందిండినదే.
ప్రకాశం జిల్లాలో 92.63 చదరపు కిలోమీటర్ల వ్యర్ధభూమి తగ్గింది ఇదంతా ఒకప్పుడు దట్టమైన పొదలతో కూడిన బంజరే.
కడప జిల్లాలో అత్యధిక వ్యర్ధభూమి ఉన్నట్లు తేలింది 2015-16 నాటికీ ఆ జిల్లాలో 3,993.30 చదరపు కిలోమీటర్ల భూమి వ్యర్ధంగా ఉంది.

Current Affairs Telugu 7th November 2019| Telugu current Affairs November

తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా లక్ష్మి పార్వతి 
ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నందమూరి లక్ష్మి పార్వతి ని   నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాలకు భారత దర్శన్ రైలు 
దేశంలోని పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శన ఇక సులభం కానుంది .
ప్రత్యేకంగా పర్యాటక యాత్రలకు ఉద్దేశించిన భారత్ దర్శన్ రైలు తెలుగు రాష్ట్రాల సొంతం అవుతుంది.

Current Affairs Telugu 7th November 2019| Telugu current Affairs November

షూటింగ్ లో భారత్ కు 8పతకాలు 
ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో రెండో రోజు భారత షూటర్లు 8 పతకాలు గెలిచారు.
జూనియర్ విభాగంలో భారత్ రెండు స్వర్ణాలు రెండు రజతాలు రెండు కాంస్యాలు సాధించింది .దీంతో ఛాంపియన్ షిప్ లో భారత పతకాల సంఖ్య 13కు చేరింది.
టాప్-100 రచయితల్లో మనవాళ్ళు 
ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఇంగ్లీష్ నవలలు రాసిన మొదటి 100 మందిలో ప్రముఖ భారతీయ రచయితలు
RK నారాయణ్
అరుంధతీరావు
సల్మాన్ రష్ది
విక్రమ్ సెత్ లకు  చోటు దక్కింది
బీబీసీ నిపుణుల ఎంపిక చేసిన ప్రపంచ ప్రఖ్యాత రచయితల జాబితాలో వీరి పేర్లు ఉన్నాయ్.
ప్రపంచాన్ని ప్రభావితం చేసిన సాంప్రదాయ సాహిత్యం నుంచి సమకాలీన సాహిత్యం వరకు 100 రచనల్ని ఎంపిక చేసింది  వాటిలో ప్రేమ, రాజకీయ, అధికారం, బాల సాహిత్యం, సమాజం వంటి పది కేటగిరీలుగా విభజించింది.
ఆంగ్లంలో తొలి నవల గా భావించే రాబిన్సన్ కుస్రో  ప్రచురితమై 300ఏళ్ళ పూర్తవడం తో ఈ జాబితా తెచ్చారు.

Current Affairs Telugu 7th November 2019| Telugu current Affairs November

























No comments:

Post a Comment