Current Affairs Telugu 28th November 2019| Current Affairs Telugu November 2019 - GOVERNMENT JOBS

Friday, November 29, 2019

Current Affairs Telugu 28th November 2019| Current Affairs Telugu November 2019

Current Affairs Telugu 28th November 2019| Current Affairs Telugu  November 2019

సురేఖ జోడికి స్వర్ణం 

ఆసియా ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి  సురేఖ  రెండు పతకాలతో మెరిసింది . కాంపౌండ్ మిక్సడ్ జోడి విభాగంలో అభిషేక్ వర్మతో  కలిసి  ఆమె పసిడి నెగ్గింది . 
సురేఖ -అభిషేక్ జంట 158-151తేడాతో యిచేన్ -చీలు చెన్ (చైనా  ,తైపీ )ఫై విజయం సాధించింది. 
మహిళల టీమ్ విభాగంలో సురేఖ ,ముస్కాన్ ,ఫై విజయం సాధించింధి . 

పి ఎస్ ఎల్ వి -సి 47ప్రయోగం 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన ఖాతాలో మరో విజయాన్ని నమోదుచేసుకుంది .  సరిహద్దు లో నిఘా కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తీ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన  కార్టోస్టాట్ -3 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు నిర్దేశిత కక్ష్యలో  ప్రవేశ పెట్టారు 
మన దేశానికి చెందిన కార్టో శాట్ -3తో పాటు  అమెరికాకు చెందిన 13నానో ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో కి మోసుకెళ్లింది . 

Current Affairs Telugu 28th November 2019| Current Affairs Telugu  November 2019

ఆర్ధిక సంఘం  గడువు ఏడాది పెంపు  కేంద్ర మంత్రి వర్గ నిర్ణయం 

కేంధ్రరాష్టాల మధ్య నిధుల పంపిణీపై  సిఫార్సుల  చేయడానికి  ఉద్దేశించిన 15వ ఆర్ధిక సంఘం కాలపరిమితి ని  ఏడాది పాటు పెంచుతూ  నవంబర్ 27వ  తేదీ ఏడాది పాటు పెంచుతూ కేంద్రమంత్రి వర్గం  నిర్ణయించింది . 

గొనె సంచుల్లోనే  ఆహార పదార్దాలు  పంచదార 

ఆహార పదార్దాలు  నూరు శాతం మేర పంచదార వరకు తప్పనిసరి గా గొనె సంచుల్లో నే  ప్యాక్ చేసేలా నిబంధనలు సవరించాలని మంత్రివర్గం తీర్మానించింది  గోగు రైతులకు మద్దతు ధరలు కల్పించడం కోసం ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ , పశ్చిమబెంగాల్ ,బీహార్ ,ఒడిశా  అసోం ,మేఘాలయ  ,త్రిపుర  రైతులకు  ప్రయోజనం  కలుగుతున్నది

Current Affairs Telugu 28th November 2019| Current Affairs Telugu  November 2019

దౌత్య కార్యాలయంలో అమెరికాను మించిన చైనా 

ప్రపంచ వ్యాప్తంగా దౌత్య కార్యాలయాల ఏర్పాటులో అమెరికాను  చైనా మించిపోయింది .
సిడ్నీ కి చెందిన   లోవి ఇన్స్టిట్యూట్ జరిపిన అధ్యనం ప్రకారం 2019లో చైనా కు 276దౌత్య కార్యాలయాలకు ఉండగా అమెరికాకు మూడు తక్కువగా  ఉన్నాయ్  273
ప్రస్తుతం భారత్ 12వ స్థానంలో  ఉంది.  మనకు 123రాయబార కార్యాలయాలు  54 కాన్సులేట్ కార్యాలయాలు 5శా శ్వత దౌత్య కార్యాలయాలు   నాలుగు ఇతర కార్యాలయాలు ఉన్నాయి .

ప్రభుత్వ రంగ సంస్థల విభాగం లో విశాఖపట్నం హెచ్ పి సి ఎల్ కు  మొదటి స్థానం 

అత్యుత్తమ నైపుణ్య శిక్షణ ఇస్తున్న రాష్ట్రంగా  ఆంధ్రప్రదేశ్  జాతీయ స్థాయిలో  బంగారు పతకం అందుకొంది
ఈ ఏడాది ఉత్తమ నైపుణ్య శిక్షణ ఇస్తున్న రాష్ట్రాలలో కేటగిరీ లో ఏపీ  మొదటి స్థానంలో నిలిచింది .

Current Affairs Telugu 28th November 2019| Current Affairs Telugu  November 2019

ప్రపంచ సైబర్ భద్రత ర్యాంకులు -2018

యునైటెడ్ కింగ్ డమ్  మొదటి రాంక్
అమెరికా  రెండవ రాంక్
ఫ్రాన్స్  మూడవ రాంక్
లిథువేనియా    నాలుగవ రాంక్
భారత్  47 వ స్థానంలో  ఉంది .
ఆధారం :అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్

రెండు కేంద్ర పాలిత ప్రాంతాల విలీనం 

దాద్రానగర్ హవేలీ డామన్ దివ్  కేంద్ర పాలిత ప్రాంతాల  విలీనానికి ఉద్దేశించిన  బిల్లును  లోక్ సభ  ఆమోదించింది .
ఇకపై రెండింటిని  కలిపి దాద్రానగర్ హవేలీ ధ్రమన్ దివ్  కేంద్ర పాలితప్రాంతంగా  వ్యవహరిస్తారు . 

Current Affairs Telugu 28th November 2019| Current Affairs Telugu  November 2019
























.

No comments:

Post a Comment