Current Affairs Telugu 27th November 2019| Current Affairs Telugu November 2019
గిరిజన మండలాల్లో వై ఎస్ ఆర్ సంపూర్ణ ఆహార పోషణ
రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో పోషకాహార లోపం రక్తహీనత లో బాధపడుతున్న చిన్నారులు గర్భిణులు బాలింతలకు వై ఎస్ ఆర్ సంపూర్ణ ఆహార పోషణ పధకం కింద ప్రభుత్వం అదనపు పోషకాహారం అందించనుంది . రాష్ట్రంలో 77షెడ్యూల్ గిరిజన ఉపప్రణాళిక మండలా ల్లో 1000రోజుల సంరక్షణ లో భాగంగా అదనపు పోషకాహారన్నీ అందించాలని నిర్ణయించింది .
ఏపీ భవన్ ప్రిన్సిపాల్ రెసిడెంట్ కమిషనర్ గా అభయ్ త్రిపాఠి
ఢిల్లీ లోని ఏపీ భవన్ ప్రిన్సిపాల్ రెసిడెంట్ కమిషనర్ గా 1986వ బ్యాచ్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అభయ్ త్రిపాఠి ని నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది .
Current Affairs Telugu 27th November 2019| Current Affairs Telugu November 2019
జాతీయ సైన్స్ ప్రదర్శన
జాతీయ స్థాయి సైన్స్ ప్రదర్శనలో చిత్తూర్ జిల్లా మదనపల్లె నవోదయ విద్యాలయం ఇంటర్ రెండో ఏడాది విద్యార్థి హర్షవర్ధన్ ప్రతిభ చాటారు
లోక్ పాల్ కొత్త లోగో
లోక్ పాల్ కు లోగోను లక్ష్యాన్ని చేశారు అలహాబాద్ కు చెందిన ప్రశాంత్ మిశ్ర రూపొందించిన లోగోను ఎంపికచేశారు
నినాదం కోసం వచ్చిన ఎంట్రీలో ఏవి అర్ధమైనవి గా లేకపోవడంతో ఉపనిషత్తు నుంచి శ్లోకాన్ని నినాదంగా తీసుకున్నారు .
పరుల సొమ్ము ఆశించామాకు అన్నది ఈ శ్లోకం సారాంశం .
Current Affairs Telugu 27th November 2019| Current Affairs Telugu November 2019
రష్యాపై నాలుగేళ్ళ నిషేధం
అంతర్జాతీయ క్రీడల నుంచి రష్యాను నాలుగేళ్లు నిషేధించాలని అంతర్జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (వాడ)ప్యానెల్ ప్రతిపాధించింది . డోపింగ్ కుంభకోణం ఫై విచారణ జరుపుతున్న అధికారులకు తప్పుడు లాబొరేటరీ డేటాను ఇచ్చినందుకు రష్యాపై చర్యలకు ఉపక్రమించినట్లు వాడా తెలిపింది
Current Affairs Telugu 27th November 2019| Current Affairs Telugu November 2019
Current Affairs Telugu 27th November 2019| Current Affairs Telugu November 2019
No comments:
Post a Comment