Current Affairs Telugu 26th November 2019 |Current Affairs Telugu November 2019 - GOVERNMENT JOBS

Friday, November 29, 2019

Current Affairs Telugu 26th November 2019 |Current Affairs Telugu November 2019

Current Affairs Telugu 26th November 2019 |Current Affairs Telugu November 2019
అవినీతి ఫిర్యాదులకు ప్రత్యేక  కాల్ సెంటర్  ప్రారంభించిన  సీఎం  జగన్  14400 
అవినీతి ఫై ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు  24గంటలు  అందుబాటులో ఉండే ప్రత్యేక కాల్ సెంటర్ నెంబర్ 
14400  ను ప్రభుత్వం అందుబాటులోకి  తీసుకొచ్చింది . ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నవంబర్ 25వ తేదీ  ప్రారంభించారు
 రాజస్థాన్ ఎర్రమట్టితో వాహన కాలుష్యానికి కళ్లెం 
వాహనాల నుంచి వెలువడే కాలుష్య  కారణాలను  గణనీయంగా తగ్గించే దిశగా  ఐఐటీ జోధ్ పూర్  శాస్త్రవేత్తలు సరి కొత్త ఆవిష్కరణ చేపట్టారు .  రాజస్థాన్ లోని ఎర్రమట్టిని ఉపయోగిస్తూ  క్యాటలైటిక్ కన్వర్టార్ ను అభివృద్ధి చేశారు .  ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటితో పోలిస్తే అది  తక్కువ ధరకు లభిస్తుంది .  అత్యంత ప్రభావ వంతంగా  పనిచేస్తుంది .
ఐఐటీ జోధ్ పూర్  ప్రొఫసర్ రాకేష్ శర్మ నేతృత్వంలో బృందం  రాజస్థాన్ ఎర్రమట్టి నుంచి  ఐరన్ ,నికెల్ ,కోబాల్ట్ ,నానోకాణాలను  సేకరించి క్యాటలైటిక్  కన్వర్టార్ ను తయారు చేసింది .
Current Affairs Telugu 26th November 2019 |Current Affairs Telugu November 2019
నేడు 70వ రాజ్యాంగ దినోత్సవం 
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 70ఏళ్ళ అవుతున్న సందర్బంగా  పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రాజ్యాంగ దినోత్సవం  జరగనుంది .
స్పెయిన్ దే  డేవిస్ కప్ 
స్పెయిన్ జట్టు ఆరోసారి డేవిస్ కప్ టైటిల్ ను చేజిక్కించుకోనుంది .
ఫైనల్లో డబుల్స్ మ్యాచ్ లో కెనడా ఫై విజయం సాధించింది .
3. 7%ఆహరనమూనాలు  ప్రమాదకరం 
గత ఏడాది తాము దేశ వ్యాప్తంగా 1. 06లక్షల ఆహార నమూనాల ను  పరీక్షించామని  అందులో 3. 7%నమూనాలు ప్రమాదకరంగా  ఉన్నట్లు తేలిందని  భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ  వెల్లడించింది . 
Current Affairs Telugu 26th November 2019 |Current Affairs Telugu November 2019

No comments:

Post a Comment