Current Affairs Telugu 25th November 2019| Current Affairs Telugu - GOVERNMENT JOBS

Friday, November 29, 2019

Current Affairs Telugu 25th November 2019| Current Affairs Telugu

Current Affairs Telugu 25th November 2019| Current Affairs Telugu 
శ్రీహరి వాసం  ప్లాస్టిక్ రహితం 
ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన కలియుగ వైకుంఠ ధామం,  తిరుమల సంపూర్ణ స్వచ్ఛతను క్రమేణా సాధిస్తుంది  స్వామి వారు  కొలువైన  తిరుమల వ్యాప్తంగా  కాలుష్యకారణాలను   నిషేధించే  దిశగా  తిరుమల తిరుపతి దేవస్థానం  చర్యలు  చేపట్టింది
వచ్చే సంక్రాంతి నుంచి మంచి నీటి ప్లాస్టిక్  సీసాలను  నిషేదించనుంది . 
రోజుకు సగటున 5. 40టన్నుల చెత్త ఉత్పత్తి  అవుతుంది .
Current Affairs Telugu 25th November 2019| Current Affairs Telugu 
పాత పేపర్లతో కర్బన నానోగొట్టాల  ఉత్పత్తి 
పాత దిన పత్రికలను ఉపయోగించుకుని కర్బన నానోగొట్టాలను  భారీ స్థాయిలో ఉత్పత్తి చేయవచ్చని  అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు
ఈ పరిశోధన బృందంలో  భారత సంతతికి  చెందిన  వరుణ్ షెనాయ్ గంగూలీ  కూడా ఉన్నారు .
Current Affairs Telugu 25th November 2019| Current Affairs Telugu 
ఫసిఫిక్ ఉష్ణోగ్రతలో  విపరీత  మార్పులు 
 పారిశ్రామిక యుగం ప్రారంభమైనప్పటినుంచి  ఫసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రత లో  విపరీత  మార్పులు  చోటు చేసుకుంటున్నట్లు  తాజా అధ్యయనం  ఒకటి గుర్తించింది .
ఫసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రత లు  పెరిగే  దృగ్విషయాన్ని  ఎల్  నినాగో  పిలుస్తారు .   
Current Affairs Telugu 25th November 2019| Current Affairs Telugu 

No comments:

Post a Comment