Current Affairs Telugu 24th November 2019 |Current Affairs Telugu November 2019 - GOVERNMENT JOBS

Friday, November 29, 2019

Current Affairs Telugu 24th November 2019 |Current Affairs Telugu November 2019

Current Affairs Telugu 24th November 2019 |Current Affairs Telugu November 2019

నాలుగో స్థానంలో ఆనంద్ 
టాటా స్టీల్ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో భారత దిగ్గజ ఆటగాడు విశ్వనాధ్ ఆనంద్ కు టోర్నీ  రెండో జాబితాలో  మిశ్రమ ఫలితాలు  లభించాయి .  
6 పాయింట్స్ తో ఉమ్మడిగా  నాలుగో స్థానంలో  కొనసాగుతున్నాడు . 
 ప్రపంచ ఛాంపియన్ కార్ల్ సన్ (నార్వే ) 10 పాయింట్స్ తో అగ్రస్థానంలో ఉన్నాడు . 
పెంటేల హరికృష్ణ 5 పాయింట్స్ తో ఉమ్మడిగా 5వ స్థానంలో కొనసాగుతున్నాడు . 
ఘనంగా  నిడఁజం  పోటీలు  ప్రారంభం 
జాతీయ అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ మీట్  పోటీలు తిరుపతిలో 23 నవంబర్ న ఘనంగా  ప్రారంభమయ్యాయి . 
దేశంలోని 500జిల్లాల నుంచి 2713మంది బాలురు 1736మంది బాలికలతో పాటు మొత్తం 5,255 మంది  ఈ  టోర్నీ లో పాల్గొనబోతున్నారు . 
ఈ పోటీల్లో 14 ఏళ్ళ లోపు  విభాగంలో 12 క్రిడంశాలలో  అథ్లెట్లు  పోటీ పడుతున్నారు . 
Current Affairs Telugu 24th November 2019 |Current Affairs Telugu November 2019

26నుంచి దక్షిణ భారత అంతర్ వర్సిటీల  వాలీబాల్  పోటీలు 
కృష్ణా విశ్వవిద్యాలయం  ఆధ్వర్యంలో విజయవాడలోని ఎస్సారార్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో 
నవంబర్ 26నుంచి దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయల పురుషుల   వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నారు . 
Current Affairs Telugu 24th November 2019 |Current Affairs Telugu November 2019

No comments:

Post a Comment