Current Affairs Telugu 23rd November 2019| Current Affairs Telugu November 2019 - GOVERNMENT JOBS

Friday, November 29, 2019

Current Affairs Telugu 23rd November 2019| Current Affairs Telugu November 2019

Current Affairs Telugu 23rd November 2019| Current Affairs Telugu November 2019

వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు -ఈ పర్మిట్ 

రాష్ట్రంలోని మార్కెట్ కమిటీల  పరిధిలో వ్యవసాయ ఉత్పత్తుల  రవాణాకు  ఈ పర్మిట్  విధానం ఇక మీదట తప్పనిసరి కానుంది . 2020జనవరి 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకు రావాలని  ప్రభుత్వం  నిర్ణయించింది .

పద్మనాభ స్వామి ఆలయంలో మూరజపం   ప్రారంభం 

ప్రసిద్ద పద్మనాభ స్వామి  ఆలయంలో  మూరజపం మొదలైంది  ఋగ్వేదం యజుర్వేదం  సామవేదాలను దాదాపు  200మంది పండితులు  ఏకంగా  56 రోజులపాటు  పఠించే  ఈ మురజపాన్ని  ప్రతి  ఆరేళ్ళ కు   ఒకసారి  నిర్వహిస్తున్నారు .

Current Affairs Telugu 23rd November 2019| Current Affairs Telugu November 2019

వ్యాయామానికి దూరంగా  పిల్లలు రోజుకు గంటపాటు  శ్రమించే వారు  20%కంటే  తక్కువ  ప్రపంచ ఆరోగ్యసంస్థ  వెల్లడించింది . 
మన దేశంలో 72% మంది బాలురు రోజుల్లో కనీసం  గంట కూడా  శారీరక శ్రమ చేయట్లేదు.
ప్రపంచ సగటు 78%తో పోలిస్తే ఇది  కాస్త మెరుగు
బంగ్లదేశ్ ,భారత్ పరిస్థితులు కాస్త  మెరుగ్గా  ఉండటానికి  క్రికెట్ వంటీ క్రీడలకు ఉన్న ఆదరణ  ప్రధాన కారణం .
ఇంటిపనులు చేస్తుండటంతో   ఈ రెండు దేశాల్లో  బాలికలు వ్యాయామం చేసినట్లు అవుతుంది .
రోజుకు గంట పాటు వ్యాయామం చేయాలనీ WHO  సిఫార్సు  చేసింది .

మనుఖాతాలో మరో పసిడి 

ప్రపంచ కప్ షూటింగ్ ఫైనల్స్ టోర్నీ ని భారత్ ఘనంగా ముగించింది . పోటీల ఆఖరి రోజు స్టార్ షూటర్  మనూబాకర్ మరోస్వర్ణం సాధించింది .
మిక్సీడ్ ఎయిర్ పిస్టల్  విభాగంలో ప్రపంచ నెంబర్ వన్  చెర్నో సోవ్ (రష్యా)తో జోడి కట్టింది .
ఫైనల్లో 17-13తో సౌరబ్ చౌదరి -కొరకకి (రష్యా )ఫై  గెలిచింది . వ్యక్తిగత విభాగంలోస్వర్ణాలు గెలిచినా  దివ్యాంశ్ ప్రెసిడెంట్స్  ట్రోఫీ లను  కూడా   సొంతం చేసుకుంది .

Current Affairs Telugu 23rd November 2019| Current Affairs Telugu November 2019

విజేందర్ కు  వరుసగా 12వ విజయం 

భారత స్టార్ బాక్సర్  విజేందర్ సింగ్ ప్రొఫసినల్ బాక్సింగ్  లో వరుసగా 12 వ విజయాన్ని సాధించాడు  నవంబర్ 22న  జరిగిన బౌట్లో  విజేందర్ చార్లెస్ ఆడమ్ ను (ఘానా )  చిత్తు చేశాడు .

గుజరాత్ లో ఇనుప యుగపు ఆనవాళ్లు  కనుగొన్న ఐఐటి  -ఖరగ్ పూర్  పరిశోధకులు 

గుజరాత్ లో దాదాపు మూడువేళ్ళ ఏళ్ళ నాటి  ఇనుప యుగపు  ఆనవాళ్లను   ఐఐటీ -ఖరగ్ పూర్ పరిశోధకులు గుర్తించారు . 
ప్రస్తుతం కచ్  ప్రాంతంలో  ఉన్న ఉప్పు నెలలు కు సమీపంలో ని  కరీంషాహీ విగకోట్ ప్రాంతంలో  ఇనుప యుగం  ఉన్నట్లు  వారు పేర్కొన్నారు .
థార్ ఎడారి సమీపంలో  పాక్ సరిహద్దు సమీపంలో సుమారు 3000-2500ఏళ్ళ క్రితం జనావాసాలు  ఉన్నట్లు లక్ష్యాలు లభించాయి . 


Current Affairs Telugu 23rd November 2019| Current Affairs Telugu November 2019
No comments:

Post a Comment