Current Affairs Telugu 22nd November | Current Affairs Telugu November 2019
21ఏళ్ళ కే జడ్జి
యువకుడి వయసు కేవలం 21ఏళ్ళుహోమ్ మంత్రి సుచరిత సూచించారు.
దేశంలోనే అతిపిన్న వయసులో జడ్జిగా భాద్యతలు చేపట్టబోతున్నారు .
రాజస్థాన్లోని జైపూర్ కు చెందిన మయాంక్ ప్రతాప్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్ లో రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ ఎల్ బి పూర్తిచేశారు
తొలి ప్రయత్నంలో రాజస్థాన్ న్యాయ సేవల పరీక్షలో ఉత్తిర్ణత సాధించడంలో త్వరలో జడ్జి కానున్నారు .
కెనడా మంత్రులుగా నలుగురు భారతీయులు
కెనడా ప్రధానిగా మరోసారి భాద్యతలు చేపట్టిన జస్టిస్ ట్రూడో , నలుగురు భారత సంతతి వ్యక్తులు మంత్రి వర్గంలో చోటు కల్పించారు .
అనితా ఆనంద్ 50
బర్దిష్ చగ్గల్ 39
నవదీప్ బైన్స్ 42
హర్జిత్ సజ్జన్ 49లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు .
కెనడాలో మంత్రి పదవి చేపట్టిన తొలి హిందూ మహిళా అనిత మిగిలిన ముగ్గురు సిక్కులు .
Current Affairs Telugu 22nd November | Current Affairs Telugu November 2019
అజీమ్ ప్రేమ్ జి కి బిజినెస్ లీడర్ షిప్ అవార్డు
అజీమ్ ప్రేమ్ జి కి బిజినెస్ లీడర్ షిప్ అవార్డు
నాలుగేళ్ళకొకసారి మద్రాస్ మేనేజ్ మెంట్ అసోసియోషన్ అమాల్గా మేషన్ గ్రూప్ సంయుక్తంగా అందిస్తున్న బిజినెస్ లీడర్షిప్ అవార్డును ఈ సంవత్సరానికి విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జికి
అందించారు .
భారత బృందానికి ఐ ఎల్ ఎఫ్ అవార్డు
కుష్ఠు బాధితులు వారి కుటుంబాల ఉపాధి కల్పన కోసం ఏర్పాటు చేసిన ససకవా -ఇండియన్ లెప్రసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైజింగ్ టూ డిగ్నిటీ -2019 అవార్డులు అందచేశారు . నవంబర్ 21వతేది న నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ లెప్రసీ కాలనికి చెందిన భారత బృందానికి అవార్డు దక్కింది .
సైబర్ నేరాలపై ఫిర్యాదుకు వాట్సాప్
సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల తీరు పై అవగాహనా పెంచుకొని వాటి బారిన పడకుండా మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ తరహా నేరాల బాధితులు పోలీసుస్టేషన్ కు వెళ్లకుండానే 9121211100 వాట్సాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు
No comments:
Post a Comment