Current Affairs Telugu 17th November 2019|Telugu Current Affairs November - GOVERNMENT JOBS

Friday, November 29, 2019

Current Affairs Telugu 17th November 2019|Telugu Current Affairs November

Current Affairs Telugu 17th November 2019|Telugu Current Affairs November

సుమిత్ జంటకు  టైటిల్ 
నేపాల్ ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బాడ్మింటన్ టోర్నమెంట్లో  తెలంగాణ క్రీడాకారుడు  సుమిత్ రెడ్డి తన భాగస్వామి మను అత్రితో కలిసి  పురుషుల డబుల్స్ విభాగం టైటిల్ సాధించాడు.
ఖాట్మండులో ఫైనల్లో టాప్ సీడ్ సుమిత్ రెడ్డి -మను అత్రి (భారత్ )ద్వయం     భారత్ కు చెందిన ధృవ్ కపిల -ఏం ఆర్ అర్జున్ జంటను ఓడించింది.

లంక ఎన్నికల్లో  రాజపక్స విజయం 
శ్రీలంక అధ్యక్షుడిగా గోట భాయ్ రాజపక్స విజయం సాధించారు.
తన ప్రత్యర్థి ప్రేమదాస రణసింఘే ఫై దాదాపు 13 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 
శ్రీలంక ఏడో అధ్యక్షుడిగా బాధ్యతలు  చేపట్టనున్న గోటబాయ ఆ పదవిలో 5  ఏళ్లపాటు కొనసాగనున్నారు.

Current Affairs Telugu 17th November 2019|Telugu Current Affairs November

ఆఫ్ఘానిస్తాన్ దే టి 20 సిరీస్ 
వెస్టిండీస్ తో జరిగిన మూడు మ్యాచ్ ల టి 20సిరీస్ ను  అఫ్ఘానిస్తాన్  2-1తో సొంతం చేసుకుంది .

సుప్రీమ్ కొలీజియం లో జస్టిస్  భానుమతి 
దాదాపు పదేళ్ల తరువాత సుప్రీమ్ కోర్ట్ కొలీజియం లో ఓ మహిళా జడ్జి  నియమితులయ్యారు .
ఇప్పటి వరకుకొలీజియం లో సభ్యుడిగా ఉన్న జస్టిస్  రంజన్ గొగోయ్  17వ తేదీ పదవి విరమణ చేయడంతో తమిళనాడు కు చెందిన జస్టిస్ ఆర్  భానుమతి  ఎంపికయ్యారు .

Current Affairs Telugu 17th November 2019|Telugu Current Affairs November

ఊతప్పం, పరోఠాలు చిన్న పిల్లలకు బలం -యూనిసెఫ్ 
పిల్లలో స్థూలకాయం రక్త హీనత  తదితర  అనారోగ్య  సమస్యలను  నివారించేందుకు  తీసుకోదగిన  చౌకైన  పౌషకాహారం ఫై  ఐక్యరాజ్యసమితి  అంతర్జాతీయ  బాలల నిధి  పేర్కొంది.
ఊతప్పం నుంచి మొలకెత్తిన గింజల తో  చేసిన పరోఠాల దాక రకరకాల  పౌష్టికాహారాన్ని తన బుక్ లెట్ లో సూచించింది
యూనిసెఫ్ సర్వే ప్రకారం 5ఏళ్ళ వయస్సులోపు పిల్లలో 35శాతం మంది ఎదుగుదల లోపంతో యుక్తవయస్సు లోని బాలికల్లో 40శాతం మంది   బాలల్లో 18శాతం రక్తహీనత సమస్య ఉంటుందని వెల్లడించింది .

పిల్లలకోసం భారతి అక్సా విన్నూత కార్యక్రమం 
భారతి అక్సా లైఫ్ ఇన్సూరెన్స్  లెట్ దెమ్ షైన్  పేరుతో  చిన్నారుల కోసం ఓ విన్నూత కార్యక్రమాన్ని ప్రారంభించింది.
పిల్లలు తమ కలలను సాకారం చేసుకునే దిశగా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించింది.

Current Affairs Telugu 17th November 2019|Telugu Current Affairs November

ప్రేమ హత్యలే అధికం  టాప్  ఆంధ్రప్రదేశ్ 
దేశంలో అధిక శాతం హత్యలకు ప్రేమ వ్యవహారాలు  కారణమవుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో వెల్లడించింది. 
ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 28హత్యలు ప్రేమ వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర, జరిగిన హత్యలో అత్యధిక శాతం ప్రేమ  వ్యవహారాలె  ఉన్నాయి. 
ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు ,రాష్ట్రాల్లో రెండోస్థానంలోప్రేమ హత్యలు ఉన్నాయి.

Current Affairs Telugu 17th November 2019|Telugu Current Affairs November


  

No comments:

Post a Comment