Current Affairs Telugu |Telugu Current Affairs November 2019
మారిషస్ ప్రధానిగా ప్రవిండ్ జగన్నాధ్ ప్రమాణస్వీకారంమారిషస్ ప్రధానిగా ప్రవిండ్ జగన్నాధ్ (57)నవంబర్ 12వ తేదీ ప్రమాణస్వీకారం చేసారు .
అధ్యక్షుడు బెర్లిన్ వ్యాపురి అధికారిక నివాసంలో జగన్నాధ్ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది.
ఎన్నికల్లో ఆయన సారధ్యంలోని సంకీర్ణ విజయం సాధించింది .
ఆ సాలిడ్ పేరు సచిన్
గుజరాత్ ఏకొలాజికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కు చెందిన పరిశోధకుడు ధ్రువ ప్రజాతి తాను కొత్తగా ఓ జాతి సాలికుడు భారత క్రికెట్ వీరుడు సచిన్ టెండూల్కర్ పేరు పెట్టాడు.
ఒక జాతి సాలీడు పేరు మారెంగో - చవరపటేర.
మారెంగో -టెండూల్కర్ రకం కేరళ తమిళనాడు, గుజరాత్, రాష్ట్రాలలో కనిపిస్తుందని ప్రజాపతి చెప్పారు.
మహారాష్ట్ర చరిత్రలో మూడోసారి రాష్ట్రపతి పాలనా
మహారాష్ట్ర మరోసారి రాష్ట్ర పతి పాలనలోకి వెళ్ళింది .
59ఏళ్ళ మహారాష్ట్ర చరిత్రలో రాష్ట్రపతి పాలన విధించడం ఇది మూడోసారి .
1980లో తొలిసారి.
2014లో మహారాష్ట్ర రెండోసారి రాష్ట్రపతి పాలన విధించారు
2019లో మూడో సారి రాష్ట్రపతి పాలన విధించారు .
Current Affairs Telugu |Telugu Current Affairs November 2019
హైదరాబాద్ గెలుపు ,ఆంధ్ర ఓటమిసయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ టి 20క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ ను విజయం వరించింది .
ఆంధ్రకు ఓటమి ఎదురైంది .
కలకత్తా టెస్టుకు హసీనా మమతా
కలకత్తాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్ -బంగ్లాదేశ్ జట్ల మధ్య నవంబర్ 22న ఆరంభమయ్యే చారిత్రాత్మక డే నైట్ టెస్ట్ ను బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి ,షేక్ హసీనా , పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రత్యక్షముగా వీక్షించుచునున్నారు .
No comments:
Post a Comment