Current Affairs Telugu 10th November 2019|Telugu Current Affairs November
అన్నదాత ఆత్మ హత్యల్లో రాష్ట్రానికి 4వ స్థానంవ్యవసాయం పై ఆధారపడి ఎక్కువ మంది ఆత్మ హత్యా చేసుకున్న రాష్ట్రాలు
మహారాష్ట్ర 3,661 మంది
కర్ణాటక 2,079 మంది
మధ్యప్రదేశ్ 1321 మంది
ఆంధ్రప్రదేశ్ 804 మంది
ఛత్తీస్ గడ్ 682 మంది
తెలంగాణ 645 మంది
2016 లో ప్రమాద మరణాలు ఆత్మ హత్యా లకు సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్నీ వెల్లడించింది.
2016 గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా బలవన్మనరాల కు పాల్పడ్డ రైతులు వ్యవసాయ కూలీలు 11,379
ఏపీ కి చెందిన వారు 7.6 శాతం.
తెలంగాణకు చెందిన వారు 5.66 శాతం
Current Affairs Telugu 10th November 2019|Telugu Current Affairs November
.ఆధార్ రికార్డు బ్రేక్ చేసిన అయోధ్య కేసు
అయోధ్యసుప్రీమ్ కోర్ట్ చరిత్రలో ఓ ప్రత్యేకత సంతరించుకుంది.
సర్వోన్నత న్యాయస్థానం లో అత్యంత సుధిర్గకాలం విచారణ జరిగిన రెండో కేసుగా 2.77 ఎకరాల అయోధ్య భూ వివాదం నిలిచింది.
1972లో కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వ కేసు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది ఈ కేసు పై అప్పట్లో 68 రోజులు పాటు విచారణ సాగింది.
ఆ తర్వాతి స్థానంలో 38రోజులపాటు సాగిన ఆధార్ కేసు ఉండేది అయితే అయోధ్య భూవివాదం కేసు ఆధార్ ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది 2019 ఆగష్టు 6 నుంచి అక్టోబర్ 16 వారకు 40 రోజులు పాటు విచారణ కొనసాగింది.
పంచతంత్రం
అయోధ్య అంశం పై తీర్పు వెలువరించిన సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనం సభ్యులు
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్
న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ
జస్టిస్ ఎస్ ఎ బొబ్దే
జస్టిస్ డి వై చంద్రచూడ్
జస్టిస్ అబ్దుల్ నజీర్
Current Affairs Telugu 10th November 2019|Telugu Current Affairs November
రాముడిదే భూమిశతాబ్దం పైగా దేశాన్ని కుదిపేసిన అయోధ్యలోని రామ జన్మభూమి - బాబ్రీ మసీద్ వివాదానికి సుప్రీమ్ కోర్ట్ ముగింపు పలికింది దేశ ప్రజలను ఉత్కంఠకు గురిచేసి 9-11-2019తేదీ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది .
వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి సుగమం చేసింది.
ఈ వివాదాస్పద భూమి 2.77 ఎకరాల భూమి మొత్తం కేసులో ఒక కక్షిదారు అయిన రామ్ లల్లాకు చెందుతుందని స్పష్టం చేసింది.
1045పేజీలున్న ఈ పేజీలున్న ఈ తీర్పు సారాంశాన్ని జస్టిస్ రంజన్ గొగోయ్ 45 నిముషాల పాటు చదివి వినిపించారు.
Current Affairs Telugu 10th November 2019|Telugu Current Affairs November
పూజల ఆధారంగా నిర్ణయంరామ్ లల్లాకు ఈ స్థలం చెందుతుందనటానికి కోర్ట్ అక్కడ జరిగే పూజలు ప్రార్ధనలు ను పరిగణలోకి తీసుకుంది . బాబ్రీ మసీద్ గుమ్మటాల వెలుపలి భాగంలో హిందువుల పూజలు అప్రహతంగా సాగేవని అనడానికి గట్టి ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.
1857లో గోడ నిర్మాణంజరిగినప్పటికీ పూజలు ఆగలేదు దీన్ని బట్టి నిర్మాణం వెలుపలి భాగం హిందువుల అధీనంలో ఉన్నట్లు తెలుస్తుంది.
No comments:
Post a Comment