భారత రత్న
భారత రత్న భారతదేశ అత్యున్నత పురస్కారం
Bharatha Ratna Awards| Complete Details on Bharatha Rathna Awards
ఈ అవార్డును ఇవ్వడం ప్రారంభించిన సంవత్సరం - 1954
ఈ అవార్డును ప్రధానం చేయు రోజు - జనవరి 26
భారత రత్న పొందిన వ్యక్తులు
S.No
|
పేరు
|
సంవత్సరం
|
|
1
|
సి.రాజగోపాలాచారి
|
1954
|
మొదటి వ్యక్తి
|
2
|
సర్వేపల్లి రాధాకృష్ణన్
|
1954
|
తొలి ఉపరాష్ట్రపతి
|
3
|
సి.వి.రామన్
|
1954
|
తొలి శాస్త్ర వేత్త
|
4
|
జవహర్ లాల్ నెహ్రు
|
1955
|
తొలి ప్రధాని
|
5
|
భగవాన్ దాస్
|
1955
|
|
6
|
మోక్షంగుండం విశ్వేశ్వరయ్య
|
1955
|
|
7
|
గోవింద్ వల్లబ్ పంత్
|
1957
|
|
8
|
డి.కె.కార్వే
|
1958
|
అతి పెద్ద వయస్సు కల వ్యక్తి
100 ఏళ్ళు
|
9
|
బి సి రాయ్
|
1961
|
|
10
|
పురుషోత్తం దాస్
|
1961
|
|
11
|
బాబు రాజేంద్రప్రసాద్
|
1962
|
తొలి రాష్ట్రపతి
|
12
|
జాకిర్ హుస్సేన్
|
1963
|
|
13
|
పి.వి.కానే
|
1963
|
|
14
|
లాల్ బహాదుర్ శాస్త్రి
|
1966
|
మరణాంతరం పొందిన తొలివ్యక్తి
|
15
|
ఇందిరాగాంధీ
|
1971
|
తొలి మహిళా
|
16
|
వి.వి.గిరి
|
1975
|
|
17
|
కె.కామరాజ్ నాడార్
|
1976
|
|
18
|
మదర్ థెరిస్సా
|
1980
|
|
19
|
ఆచార్య వినోబాభావే
|
1983
|
|
20
|
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
|
1987
|
మొదటి విదేశీయుడు
|
21
|
యం. జి. రామచంద్రన్
|
1988
|
తొలి సినీనటుడు
|
22
|
డా. బి. ఆర్. అంబెడ్కర్
|
1990
|
|
23
|
నెల్సన్ మండేలా
|
1990
|
రెండవ విదేశీయుడు
|
24
|
రాజీవ్ గాంధీ
|
1991
|
|
25
|
సర్దార్ వల్లభాయ్ పటేల్
|
1991
|
|
26
|
మొరార్జీ దేశాయ్
|
1991
|
|
27
|
జె .ఆర్ .డి. టాటా
|
1992
|
|
28
|
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్
|
1992
|
|
29
|
సత్యజిత్ రే
|
1992
|
తొలి సినిమా దర్శకుడు
|
30
|
గుల్జారీలాల్ నందా
|
1997
|
|
31
|
అరుణా అసఫ్ అలీ
|
1997
|
మరణాంతరం పొందిన తొలి మహిళా
|
32
|
ఎ. పి. జె. అబ్దుల్ కలామ్
|
1997
|
|
33
|
ఎమ్ .ఎస్. సుబ్బలక్ష్మి
|
1998
|
తొలి సంగీత వేత్త
|
34
|
సి. సుబ్రహ్మణ్యం
|
1998
|
|
35
|
జయప్రకాశ్ నారాయణ్
|
1999
|
|
36
|
అమర్త్యసేన్
|
1999
|
|
37
|
పండిత్ రవి శంకర్
|
1999
|
|
38
|
గోపినాధ్ బార్డోలీయా
|
1999
|
|
39
|
బిస్మిల్లాఖాన్
|
2001
|
|
40
|
లతా మంగేష్కర్
|
2001
|
|
41
|
పండిత్ భీంసేన్ జోషి
|
2008
|
|
42
|
చింతామణి నాగేశ రామచంద్రరావు
|
2013
|
|
43
|
సచిన్ టెండూల్కర్
|
2013
|
అతి తక్కువ వయస్సు కల వ్యక్తి (40ఏళ్ళు)
|
44
|
మదన్ మోహన్ మాలవీయ
|
2014
|
|
45
|
అటల్ బిహారి వాజ్ పాయ్
|
2014
|
|
46
|
ప్రణబ్ ముఖర్జీ
|
2019
|
|
47
|
అస్సామీ గాయకుడూ భూపేన్ హజారికా
|
2019
|
|
48
|
నానాజీ దేశ్ ముఖ్
|
2019
|
No comments:
Post a Comment