Current Affairs Telugu| November Current Affairs Telugu
ఐ జె యూ అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డిఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా ప్రజా పక్షం ఎడిటర్ కే.శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు.
ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించిన ఐ జె యూ జాతీయ మండలి సమావేశంలో ఈ మేరకు ఏక గ్రీవంగా శ్రీనివాసరెడ్డిని ఎన్నుకొన్నారు.
బి సి సి ఎల్ డైరెక్టర్ గా మల్లికార్జునరావు
కోల్ ఇండియా అనుబంధ సంస్థ భరత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ డైరెక్టర్ గా తెలుగు వ్యక్తి పి వి కే ఆర్ మల్లికార్జునరావు నియమితులుకానున్నారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట కు చెందిన అయన కోల్ ఇండియా లిమిటెడ్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు.
Current Affairs Telugu| November Current Affairs Telugu
తిరుపతి ఐ సర్ కు ఐజేమ్ బంగారు పతకంతిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కు జెనిటికల్ ఇంజీనీరింగ్ మెషిన్ బంగారు పతకం లభిచింది.
ఇటీవల బోస్టన్లో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అంతర్జాతీయ కాన్సర్ కణం ఆత్మ హత్యా చేసుకునేలా పరిశోధించినందుకు గాను పతకం లభించింది.
ఎల్ జేపీ అధ్యక్షుడిగా చిరాగ్ పాస్వాన్ ఎన్నిక
లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడిగా చిరాగ్ పాస్వాన్ ఎన్నికయ్యారు.
పార్టీ జాతీయ కార్య వర్గం చిరాగ్ ను నూతన సారధిగా ఎన్నుకున్నట్లు అయన తండ్రి కేంద్రమంత్రి రామ్ విలాస్ పాస్వాన్ , వెల్లడించారు.
Current Affairs Telugu| November Current Affairs Telugu
ఉప్పు ఆరోగ్యానికి ముప్పుకూరగాయలు పండ్లు పప్పుదినుసులు లో సహజంగానే ఉప్పు ఉంటుంది . రుచికోసం వంటలో దీనికి అధనంగా ఉప్పు వాడితే శరీరంలో నీటి శాతం పెరుగుతుంది.
రక్త పోటు అధికమై గుండెపోటు ,పక్షవాతం మతిభ్రమ , మూత్రపిండాల వ్యాధులు వచ్చే ముప్పు ఉంది.
అధిక ఉప్పు వాడకం ఉదర క్యాన్సర్ కు దారి తీయవచ్చు.
కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు.
మనూబాకర్ కు పసిడి
ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో భారత యువ కెరటం మనూబాకర్ సత్తా చాటింది.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆమె స్వర్ణం కైవసం చేసుకుంది. ఫైనల్లో మను 244.3 పాయింట్స్ తో పసిడి కైవసం చేసుకుంది.
Current Affairs Telugu| November Current Affairs Telugu
రెండు రికార్డులు బద్దలుగుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం లో జరుగుతున్న జాతీయ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలో రెండు జాతీయ రికార్డులు బద్దలయ్యాయి.
అండర్ -16బాలుర 800 మీటర్ల పరుగును (హర్యానా) కుర్రాడు పర్వేజ్ ఖాన్ 1నిమిషం 54.78 సెకన్లలో పూర్తిచేసి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. అండర్ -16 బాలికల 3 వేల మీటర్ల రేస్ వాక్ లో ఉత్తరాఖండ్ కు చెందిన రేష్మ పటేల్ 4 నిముషాల 14.83 సెకన్లలో టైమింగ్ తో జాతీయ రికార్డు బద్దలు కొట్టింది.
Current Affairs Telugu| November Current Affairs Telugu
మహిళలు సేఫ్ భావిస్తున్న తొలి 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్హిమాచల్ ప్రదేశ్ 1
త్రిపుర 2
కేరళ 3
ఆంధ్రప్రదేశ్ 4
గుజరాత్ 5
తమిళనాడు 6
రాజస్థాన్ 7
ఉత్తరాఖండ్ 8
కర్ణాటక 9
తెలంగాణ 10
ఒడిశా 11
మధ్యప్రదేశ్ 12
పంజాబ్ 13
అస్సాం 14
బీహార్ 15
ఉత్తరప్రదేశ్ 16
వెస్టుబెంగాళ్ 17
జార్ఖండ్ 18
ఢిల్లీ 19
మహారాష్ట్ర 20
ఛత్తీస్ ఘడ్ 21
అరుణాచల్ ప్రదేశ్ 22
హర్యానా 23
హర్యానాలో మహిళలు 92 శాతం మంది స్త్రీల రక్షణ విషయంలో తమ ప్రభుత్వ పాలనా పట్ల అత్యంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు .
No comments:
Post a Comment