Current Affairs Telugu October 8th 2019 | Telugu Current Affairs october 2019
నోటి ఆరోగ్య పరిరక్షణకు ఈ-దంత సేవ
నోటి ఆరోగ్యo పట్ల ప్రజలకు అవగాహాన పెంచేందుకు ఈ-దంతసేవ పేరుతో రూపోందించిన వెబ్ సైట్ మొబైల్ యాప్ లను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ ప్రారంభించారు .
ప్రముఖులు విదేశాలకు వెళ్లిన ఎస్ పి జి భద్రత
ప్రముఖులకు భద్రత కల్పించే విషయంలో ప్రత్యేక రక్షణ బృందానికి కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది.
ఎస్ పి జి భద్రతా వలయంలో ఉండే ప్రముఖుల విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఇకఫై వారితోపాటు ఎస్ పి జి కి చెందిన భద్రతా సిబ్బంది కూడా తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంది.
కణం గుట్టు విప్పిన ముగ్గురికి నోబెల్
Current Affairs Telugu October 8th 2019 | Telugu Current Affairs october 2019
కణం గుట్టు విప్పిన ముగ్గురికి నోబెల్
- కణాల్లో ఆక్సిజన్ వినియోగతీరును తెలియచెప్పిన శాస్త్రవేత్తలు వైద్య రంగంలో పరిశోధనలకు ప్రతిష్టాత్మక పురస్కారం. మనిషి మనుగడకు ఆక్సిజన్ అత్యవశ్యకం అందుకే దాన్ని ప్రాణవాయువుగా పిలుస్తారు.
- విలియం కెలిన్ (అమెరికా)
- గ్రెగ్ సెమోంజ (అమెరికా)
- సర్ పీటర్ రాట్ క్లిఫ్ (బ్రిటన్ )
- ఆక్సిజన్ స్థాయలు జీవక్రియలను ఎలా ప్రభావితం చేస్తాయని గుట్టు మనకు తెలియడానికి వీరి పరిశోధనలు ఆధారం .
- వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ఈ ముగ్గురు పరిశోధనలు తెరతీశాయంటూ నోబెల్ బహుమతులుకమిటి ప్రశంసించింది.
Current Affairs Telugu October 8th 2019 | Telugu Current Affairs october 2019
వాహన చట్టం అతిక్రమించిన వారిపై ఐ పి సి కిందా కేసు పెట్టవచ్చు :
- మితిమీరిన వేగం నిర్లక్ష్యంగా దురుసుగా వాహనాలు నడపడం ద్వారా మోటర్ వాహనాల చట్టం క్రింద నేరానికి పాల్పడిన వ్యక్తి పైన ఐ పి సి క్రింద కేసు నమోదు చేయవచ్చు అని సుప్రీంకోర్టు తెల్పింది.
- జస్టిస్ ఇందుమల్హోత్ర జస్టిస్ సంజీవ్ ఖాన్నా లతో కూడిన ధర్మసనం పేర్కొంది.
5000 ఏళ్ళ నాటి నగరం వెలుగులోకి
- ఇజ్రయేల్ లో కాంస్య యుగం నాటి నగరం ఒకటి వెలుగు చూసింది ఇక్కడ దేవాలయాలు స్మశానం వస్తువులు పనిముట్లు తో పాటు జంతువులు ఎముకులను పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
- సుమారు 5000 సంవత్త్సరాల నాటి ఎన్ ఆషూర్ నగరాన్ని కనుగొన్నారు 0.65 చదరపు కిలో మీటర్ల లో విస్తరించి వుంది.
- ఇజ్రయేల్ పురాతత్వ వస్తువుల ప్రాధికార సంస్థ అధికారి ఇజాక్ పాజ్ తెలిపారు.
Current Affairs Telugu October 8th 2019 | Telugu Current Affairs october 2019
ప్రతి గురువారం డయల్ యువర్ CEO
ప్రపంచ కవుల సమ్మేళనం
- Y S R ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందేవారు ఎదురుకొంటున్న సమస్యలను సత్వర్యమే పరిష్కరించేందుకు డయల్ యువర్ CEO కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పధకం ముఖ్య కార్య నిర్వహణ అధికారి మల్లికార్జున గారు తెలిపారు.
- ప్రతి గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 5గంటల వరకు 0863-2341666 కు ఫోన్ చేసి సమస్యలు తెలియచేయాల్సిందిగా అయన సూచించారు.
- Dr రామినేని ఫౌండేషన్ ఈ ఏడాది అందించే విశిష్ట పురస్కారాన్ని బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అందుకోనున్నారు.
- ఫౌండేషన్ 20వ వార్షికోత్సవ సందర్భంగా పురస్కారాల ప్రధానోత్సవాన్ని ఈ నెల 12న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.
Current Affairs Telugu October 8th 2019 | Telugu Current Affairs october 2019
ఇ - అస్సెస్ మెంట్ కు శ్రీకారం- పన్ను సంస్కరణల్లో పెద్దదిగా చెప్పుకోదగిన ఇ అస్సెస్ మెంట్ కు ఆదాయ పన్ను విభాగం శ్రీకారం చుట్టింది
- పన్ను చెల్లింపుదారులు పన్ను అధికారులు ఒకరినొకరు (FACE -TO -FACE ) చూసుకొనే అవసరం లేకుండా ఇ - అస్సెస్ మెంట్ వ్యవస్థను రూపొందించారు.
- ఇందుకోసం చేపట్టిన ఇ - అస్సెస్ మెంట్ జాతీయ కేంద్రాన్ని రెవిన్యూ కార్యదర్శి అయిన అజయ్ భూషణ్ పాండే ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ఈ పథకాన్ని కేంద్రం పర్యవేక్షిస్తుంది.
ప్రపంచ కవుల సమ్మేళనం
- ఒడిస్సా లోని భువనేశ్వర్ లో కిట్ (కళింగ ఇనిస్టిట్యూట్ అఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ) విశ్వవిద్యాలయం లో అక్టోబర్ 6 నిర్వహించిన ప్రపంచ కవుల సమ్మేళనం ముగింపు వేడుకల్లో ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.
- జాతీయ టెన్నిస్ ఛాంపియన్షిప్ లో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు సత్తా చాటారు.
- ఫే నెస్టా ఓపెన్ టోర్నీ పురుషుల విభాగం లో నిక్కీ పుంచ (ఆంధ్ర ప్రదేశ్ ) టైటిల్ సొంతం చేసుకున్నాడు.
- మహిళల విభాగం లో భవి శెట్టి సౌజన్య (తెలంగాణ) టైటిల్ సొంతం చేసుకుంది.
Current Affairs Telugu October 8th 2019 | Telugu Current Affairs october 2019
నవంబర్ లో ఆర్గానిక్ మహోత్సవం 2019
- భారతీయ సేంద్రియ రైతుల సంగం ఆర్గానిక్ ఫార్మింగ్ అసోసియేషన్ అఫ్ ఇండియా రెండేళ్లకు ఒక సరి జరిగే సేంద్రియ వ్యవసాయ సమ్మేళనం ఆర్గానిక్ మహోత్సవం 2019 నవంబర్ 29 నుంచి డిసెంబర్ ఒకటి వరకు రాజస్థాన్ లోని ఉదయపూర్ శిల్ప్ గ్రామంలో జరగనుంది.
- దేశ విదేశాలనుంచి వచ్చే సేంద్రియ రైతులు శాస్త్రవేత్తలు, విత్తన సంరక్షకులు ఆవిష్కర్తలు తమ అనుభవాలను ఇతరులకు పంచడానికి ఇతరుల అనుభవాలనుంచి నేర్చుకోవడానికి ఈ జాతీయ సమ్మేళనం మంచి వేదిక.
Current Affairs Telugu October 8th 2019 | Telugu Current Affairs october 2019
video class : Click Here
No comments:
Post a Comment