Current Affairs Telugu October 7th 2019|Telugu Current affairs October 2019 - GOVERNMENT JOBS

Tuesday, October 8, 2019

Current Affairs Telugu October 7th 2019|Telugu Current affairs October 2019

Current Affairs Telugu October 2019, Telugu Current affairs October 2019 కరెంటు అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019 మీకోసం  

కెన్యా చైనా ఓపెన్ విజేత ఒసాకా 
            ప్రపంచ నెంబర్ వన్ నవోమి ఒసాకా బీజింగ్ లో జరిగిన చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది ఆదివారం జరిగిన ఫైనల్ లో ఆస్ట్రేలియా క్రిడాకారిణి ఆస్ట్లే బర్టీని ఓడించింది. 
ప్రపంచ మహిళలు బాక్సింగ్ లో సరితా ఔట్ 
 • భారత స్టార్ బాక్సర్ సరితా దేవి ఇక్కడ జరుగుతున్న ప్రపంచ  మహిళలు బాక్సింగ్ ఛాంపియన్ షిప్ నుంచి నిష్క్రమించింది. 
 • 60 కేజీల విభాగంలో పోటీ పడిన ఈ మాజీ ఛాంపియన్ ఆదివారం రష్యా కు చెందిన నతాలియా షడ్రినా చేతిలో ఓటమి పాలైంది ఈ బాక్సింగ్ పోటీలు  రష్యా లోని ఉలాన్ ఉడే లో జరుగుతుంది. 

Current Affairs Telugu October 2019, Telugu Current affairs October 2019 

గ్రామీణ నగర అనుబంధ ప్రాంతాలలో వాణిజ్య విస్తరణ ఫై పే వరల్డ్ దృష్టి 
               మూడేళ్లలో టచ్ పాయింట్ ల సంఖ్యను 5 లక్షలకు పెంచేందుకు ప్రణాళిక ఫిన్ టెక్ సంస్థ పే వరల్డ్ వాణిజ్య విస్తరణ ఫై దృష్టి  నిలిచింది గ్రామీణ ప్రాంతాలు నగరాల అనుబంధ ప్రాంతాలు లో రిటైల్ టచ్ పాయింట్ లను ప్రస్తుతం ఉన్న 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచందుకు ప్రణాళికలు రూపొందించింది.    
హిమాచల ప్రదేశ్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ గా స్వామి 
           హిమాచల ప్రదేశ్ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గా  లింగప్పస్వామి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కోర్ట్ కు ఆయన 25 వ చీఫ్ జస్టిస్ . కర్ణాటక హై కోర్ట్ న్యాయమూర్తి గా  పనిచేసిన 60 ఏళ్ళ స్వామి ఇటీవల హిమాచల ప్రదేశ్ హై కోర్ట్  న్యాయమూర్తిగా  నియమీతులయ్యారు. 

Current Affairs Telugu October 2019, Telugu Current affairs October 2019 

ఉగ్రపోరుకు స్వాట్ సిద్ధం 
 • ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ లకు కొత్త శక్తి  సమకూరింది మన పోలీస్ శక్తీ సామర్ధ్యాలను పెంచే టీమ్ స్వాట్ టీమ్ ( స్పెషల్ వెపన్ అండ్ టాక్టిస్) సిద్దమైంది డి జి పి  డి గౌతమ్ సవాంగ్  ఆదేశాలతో ప్రకాశం జిల్లా ఎస్ పి సిద్దర్ద్ కౌశల్ ప్రయోగాత్మకంగా టీమ్  ను నిర్వహిస్తున్నారు.
 • ఇలాంటి టీమ్  ఏర్పాటు కావడం ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇదే తొలి సారి. దేశంలో ఇప్పటి  వరకు  పంజాబ్, చండీఘర్, బెంగళూరు సిటీ, ఢిల్లీ లో మాత్రమే స్వాట్ టీమ్ లు ఉన్నాయి.
 • దీనికోసం ప్రకాశం జిల్లా శిక్షణ పూర్తి  చేసుకున్నవారు  26 మంది 
రఫిల్ తో  బలీయ శక్తిగా ఐ ఏ ఎఫ్ 
 • అత్యాధునిక రఫీల్ యుద్ధ విమానాల చేరికతో భారత వైమానిక దళ సామర్ధ్యం గణనీయంగా పెరుగుతుంది అని  ఐరోపా కు చెందిన  క్షిపణి తయారి  సంస్థ ఎం బి డి ఏ పేర్కొంది. తాము తయారు  చేసిన  మేటియెర్ స్కాల్ప్ క్షిపణులను ప్రయోగించగలవంది. 
 • ఇది రఫెల్ అద్భుతమైన  యుద్ధ విమానం ఇది ఆధునిక ఆయుధ శ్రేణితో ఉంది. 
 • ఫ్రాన్స్ నుంచి 58 వేల  కోట్లతో 36 రఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు కోసం ఫ్రాన్స్ తో ఒపందం కుదిరింది. 
 • ఫ్రాన్స్ లో రాజ్ నాధ్ సింగ్ రఫెల్ యుద్ధ విమానాలు స్వీకరించేందుకు వెళ్లారు. 

Current Affairs Telugu October 2019, Telugu Current affairs October 2019 

ఎదురు లేని  అమెరికా ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ 

 • ప్రపంచ అథ్లెటిక్స్  ఛాంపియన్ షిప్ లో అమెరికా అదరకొట్టింది 14 స్వర్ణాలతో మొత్తం 29 పతకాలతో అగ్రస్థానం లో నిలిచింది కెన్యా 5 స్వర్ణాలతో మొత్తం 11 పతకాలతో  రెండో స్థానం నిలిచింది. 
 • జమైకా 3 పసిడి పతకాలతో  3వ  స్థానం లో నిలిచింది . 
 • ప్రపంచ ఛాంపియన్ షిప్ చరిత్రలో భారత్ ఒకేఒక్క పతకం గెలిచింది 2003 లో లాంగ్ జంపర్ అయినా  అంజుబాబి జార్జి  కాంస్యం సాధించింది. 
సిఫాన్ కు డబల్ 

 • ఒకే ప్రపంచ ఛాంపియన్ షిప్ లో 1500 మి 10000 మీ టైటిల్ గెలిచిన తొలి మహిళా అథ్లెటిక్ గా  నెదర్ల్ ల్యాండ్స్ కు  చెందిన  సీపాన్  హాసన్ ఘనత సాధించింది.
 • ఇంతక ముందు 10 వేల మీటర్ల స్వర్ణం నెగ్గినఆమె శనివారం 1500 మీటర్ల పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది 3 నిముషాల 51. 95 సెకండ్ల లో సిఫాన్ లక్ష్యాన్ని అందుకుంది 

Current Affairs Telugu October 2019, Telugu Current affairs October 2019 

రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని కోసం త్వరలో 2 అత్యాధునిక విమానాలు 

 • రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని ప్రయాణాలకోసం 2 ప్రత్యేక విమానాలు సిద్ధం అవుతున్నాయి.
 • బోయింగ్ 777 తరగతి కి చెందిన ఈ  అత్యాధునిక  లోహ విహంగాలను అమెరికా లోని డాలస్ లో ఉన్న బోయింగ్ కేంద్రం లో తీర్చిదిద్దుతున్నారు అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ తరహాలో వాటిలో అనేక ప్రత్యకతలు వుంటాయి సమావేశాలు జరిపేందుకు వీలుగా విమానాలు సువిశాలంగా వుంటాయి . 
 • పటిష్ట భద్రత ఉంటుంది ఎయిర్ ఫోర్స్ వన్ తరహాలో వీటిలో సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ వ్యవస్థను పొందుపరుస్తారు ఈ వ్యవస్థ పరారుణ కిరణాలను ఆడ్డుకోగలదు క్షిపణి దాడులను నివారించగలదు శత్రు రాడార్లను క్షణలో గుర్తిస్తుంది దీని వ్యయం -1346 కోట్లు 2020 జూన్ నాటికీ అందుబాటులో కి వస్తాయి ప్రస్తుతం రాష్ట్రపతి  ఉపరాష్ట్రపతి ప్రధాని ఎయిర్ ఇండియా కు చెందిన బోయింగ్ బి -747 విమానాలో  ప్రమాణిస్తున్నారు  అవి రెండు దశాబ్దాల క్రితం నాటివి . 

Current Affairs Telugu October 2019, Telugu Current affairs October 2019  Video Class: Click HereNo comments:

Post a Comment