Current Affairs Telugu October 30th 2019 | Telugu Current Affairs October 2019 - GOVERNMENT JOBS

Wednesday, October 30, 2019

Current Affairs Telugu October 30th 2019 | Telugu Current Affairs October 2019


Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019

టీ 20ప్రపంచ కప్ కు నెదర్లాండ్స్ నమీబియా అర్హత
ఆస్ట్రేలియా లో వచ్చే ఏడాది జరిగే ఐసీసీ టీ 20 ప్రపంచకప్ కు నెదర్లాండ్స్ నమీబియా జట్లు అర్హత సాధించాయి .
ఇప్పటికే పపువా న్యూగినియా ఐర్లాండ్ లు అర్హత సాధించాయి.
భారత మహిళలదే ఎమర్జింగ్ కప్ 
ఆసియా కప్ మహిళల ఎమర్జింగ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారతజట్టు విజేతగా నిలిచింది.
శ్రీలంకలో మహిళల జట్టుతో జరిగిన ఫైనల్లో దేవిక వైద్య నాయకత్వం లోని టీమిండియా డక్ వర్త్ లూయిస్ పద్దతిలో 14పరుగుల తేడాతో గెలిచింది.

Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019

తదుపరి సి జే ఐ జస్టిస్ బాబ్డే
కీలకమైన పలు కేసులను విచారిస్తున్న జస్టిస్ శరత్ అరవింద్ బాబ్డే ( 63 )
సుప్రీమ్ కోర్ట్ 47 వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు
జస్టిస్ బాబ్డే  నవంబర్ 18 వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు.
2021 ఏప్రిల్ 23 వరకు అంటే 17 నెలలు పాటు జస్టిస్ బాబ్డే పదవిలో కొనసాగుతారు. 
మహారాష్ట్రలోని నాగపూర్ 1956 ఏప్రిల్ 24న బాబ్డే జన్మించారు.

Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019

17ఫ్లోరైడ్ ప్రాంతాల్లో కొత్త మంచినీటి పధకాలు  
శ్రీకాకుళం విశాఖ చిత్తూరు జిల్లాలో  ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలుగా గుర్తించిన 17గ్రామాలకు ప్రభుత్వం కొత్తగా రక్షిత మంచినీటి పధకాలు మంజూరు చేసింది.
ఆయా చోట్ల 6. 80కోట్లతో కొత్తగా మంచి నీటి పధకాల నిర్మాణానికి అనుమతి  తెలుపుతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఉత్తర్వులు  జారీచేశారు.

Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019

      

No comments:

Post a Comment