Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
AP మహిళా సాధికార సంస్థ CEO గా రాజాబాబుగ్రామీణ పేదరిక నిర్ములన సీఈఓ గా రాజాబాబును మహిళాసాధికార సంస్థ సీఈఓ గా కూడా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలో ప్రభుత్వం నియమించింది
టి 20ప్రపంచ కప్ కు తొలిసారి అర్హత
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా లో జరిగే టి 20ప్రపంచ కప్ కు పుపువా న్యూగినియా అర్హత సాధించింది
ఆ జట్టు తొలిసారి ఐసీసీ టోర్నీ కి ఎంపిక కావడం విశేషం
యూఏఈ లో జరుగుతున్న క్వాలిఫైయింగ్ టోర్నీ ద్వారా పుపువా న్యూగినియా ఆ అవకాశం దక్కింది.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
పదోసారి స్విస్ ఇండోర్స్ ఓపెన్ టైటిల్ నెగ్గిన స్విట్జార్లాండ్ దిగ్గజం
సొంత గడ్డపై తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ స్విట్జార్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పదోసారి స్విస్ ఇండోర్స్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచాడుతాజా విజయంతో ఫెడరర్ కెరీర్ సింగిల్స్ టైటిల్ సంఖ్య 103కు చేరింది
జిమ్మికానర్స్ (అమెరికా -109టైటిల్ ) పేరిట ఉన్న ఆల్ టైం రికార్డు ను సమంచేయడానికి ఫెడరర్ మరో ఆరు టైటిల్స్ దూరంలో ఉన్నాడు
గతంలో 2006,2007,2008,2010,2011,2014,2015,2017,2018,ఈ టోర్నీలో ఛాంపియన్ గా నిలిచాడు.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
హామిల్టన్ జోరు సీజన్లో పదో టైటిల్ సొంతం
ఈ ఏడాది ఫార్ములా వన్ సీజన్ లో తన జోరు కొనసాగిస్తూ మెర్సీడేస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ పదో టైటిల్ ను సాధించాడుమెక్సికో గ్రాండ్ప్రీలోఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు
71ల్యాప్ లో ఈ రేసులో హామిల్టన్ గమ్యానికి చేరి టైటిల్ సొంతంచేసుకున్నాడు
వెటెల్ (ఫెరారీ )రెండవ స్థానం
బొటాస్ (మెర్సీ డేస్ )మూడో స్థానంలో నిలిచారు
హామిల్టన్ 363 పాయింట్స్ తో డ్రైవర్ ఛాంపియన్ షిప్ టైటిల్ రేసులో అగ్ర స్థానం లో ఉన్నాడు.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
యాన్ సే యంగ్ సంచలనం
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో చెన్ లాంగ్ (చైనా )మహిళల సింగిల్స్ లో యాన్ సె యంగ్ (దక్షిణకొరియా )విజేతలుగా నిలిచారు
ఫైనల్లో చెన్ లాంగ్ 21-19,21-12లో జోనాథన్ క్రిస్టి (ఇండోనేషియా )పై నెగ్గడు
యాన్ సె యంగ్ 16-21,21-18,21-5తో రియో ఒలింపిక్స్ ఛాంపియన్ మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్ నిలిచిన,కోరొలినామరిన్ (స్పెయిన్ )పై సంచలన విజయం సాధించింది
ఈ క్రమంలో పిన్న వయస్సు లో సూపర్ -750టైటిల్ నెగ్గిన క్రీడాకారిణిగా యాన్ సె యంగ్ చరిత్ర సృష్టించింది వయసు 17ఏళ్ల 64రోజులు.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ జోడి చేతిలో ఓటమిసాత్విక్ -చిరాగ్ జంట
సాత్విక్ సాయిరాజ్ -చిరాగ్ శెట్టి తుది మెట్టు పై పోరాడింది
ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750టోర్నీ లో సాత్విక్ (ఆంధ్రప్రదేశ్)చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర ) జంట రన్నరప్ గా నిలిచింది
కెరీర్ లో తొలి సారి వరల్డ్ టూర్ -750స్థాయి టోర్నీ ఫైనల్లో ఆడిన భారత జంట 18-21,16-21తో ప్రపంచ నంబర్ వన్ టాప్ సీడ్ జోడి మార్కస్ ఫెర్నాల్ది,
గిడియోన్ -కెవిన్ సంజయ సుకంజులో (ఇండోనేషియా )చేతిలో పరాజయం పాలైంది.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
ఢిల్లీ మహిళల భద్రతకు కీలక నిర్ణయం
బస్సుల్లో 10వేల మంది మార్షల్స్మహిళల భద్రతను పెంపొందించే దిశ గా ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది
బస్సులో మహిళల భద్రత కోసం మార్షల్స్ సంఖ్యను 10వేలు ను పెంచుతున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు
ఢిల్లీలో ప్రభుత్వ వాహనాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ పధకంలో భాగంగా కేజ్రీవాల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు .
No comments:
Post a Comment