Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
కేంద్ర జలసంఘం చైర్మన్ గా RK జైన్కేంద్ర జలసంఘం చైర్మన్ గా RK జైన్ నియమితులయ్యారు.
ఈయన ప్రస్తుతం గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ పోలవరం ప్రాజెక్ట్ ముఖ్యకార్యనిర్వహణాధికారిగా వున్నారు.
అక్టోబర్ 31 న cwc ప్రస్తుత చైర్మన్ AK సిన్హా పదవీవిరమణ చేయనుండగా ఈయన స్థానంలో నియమితులయ్యే RK జైన్ 2020 డిసెంబర్ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.
జైన్ స్థానంలో గొదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ గా చంద్రశేఖర్ అయ్యర్ నియమితులయ్యారు.
కృష్ణ నది యాజమాన్య బోర్డు చైర్మన్ RK గుప్తా ఇతర అధికారులు జైన్ కు అభినందనలు తెలిపారు.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
భీకరంగా క్యార్ తుఫాన్
మహారాష్ట్రలోని రత్నగిరి 190 కిలోమీటర్ల దూరాన అరేబియాసముద్రం లో ఏర్పడిన క్యార్ తుఫాన్ భీకర రూపం దాల్చుతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
దుస్తులను ఆరబెట్టే ప్రక్రియలో విద్యుత్పత్తి
చిటికెడు ఉప్పు చిన్న వస్త్ర్హం సాయం,తో విద్యుతును ఉత్పత్తి చేసే ఒక విన్నూత విధానాన్నిఖరగ్ పూర్ ఐ ఐ టి పరిశోధకుడు కనుగొన్నారు.
ఇది మారుమూల ప్రాంతాల్లో చౌకలో కరెంటు వెలుగును నీంపెందుకు ఇది మార్గం సుగమం చేస్తుంది.
సుమన్ చక్రవర్తి అనే పరిశోధకుడు దీన్ని ఆవిష్కరించారు.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
భారత్ కు వార్షిక రుణసాయం కొనసాగింపుభారత్ కు సుమారు 42 వేలు కోట్లపైచిలుకు వార్షిక రుణసాయం కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్పస్ వెల్లడించారు.
ప్రపంచ బ్యాంకు రుణసాయంతో భారత్ లో దాదాపు 97పధకాలు అమలు అవుతున్నాయి ఈ విషయం గమనార్హం.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
హర్యానాలో కొత్త ముఖ్యమంత్రిహర్యానాలో భాజపా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది.
ముఖ్యమంత్రి గా మరోసారి మనోహర్ లాల్ ఖట్టర్ పగ్గాలు చేపట్టారు
No comments:
Post a Comment