Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
అంతర్జాతీయ బస్ సదస్సుకు ఆర్ టీ సి అధికారులు
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో జరిగే అంతర్జాతీయ బస్ కాన్ఫెరెన్స్ కు ఏ పి ఎస్ ఆర్ టి సి అధికారులు హాజరు కానున్నారు.ఫైనల్లో భారత జట్టు ఓటమి
సుల్తాన్ ఆఫ్ జోహోర్ జూనియర్ హాకీ కప్ లో భారత్ రన్నరప్ గా నిలిచింది.ఫైనల్లో భారత్ 1-2గోల్స్ తో బ్రిటన్ చేతిలో ఓడింది
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
కేంద్ర ఐ టి శాఖ సంయుక్త కార్యదర్శిగాకేంద్ర ఐ టి శాఖ సంయుక్త కార్యదర్శిగా సౌరబ్ గౌర్ నియమితులయ్యారు.కేంద్ర నియామకాల కమిటీ ఉత్తర్వులు ఇచ్చింది.
1008మంది జన్యుక్రమాల ఆవిష్కరణ
పుట్టబోయే సంతానానికి ఇబ్బందిగా పరిణమించే జన్యులోపాలను భార్యాభర్త లో ముందే గుర్తించడానికి వీలు కల్పించే సరికొత్త ఆవిష్కరణకు కేంద్రం శ్రీకారం చుట్టింది.
జనాభాలో విలువ ఉపతరగతులు లకు చెందిన 1008 మంది జన్యుక్రమాలను పూర్తిస్థాయిలో ఆవిష్కరించడం ద్వారా దేశంలో జన్యు చికిత్సలకు మార్గం సుగుమం చేసినట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాలశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
a p జనగణన డైరెక్టర్ గా av రాజమౌళిఆంధ్రప్రదేశ్ జనగణన వ్యవహారాల డైరెక్టర్ గా ఉత్తరప్రదేశ్ కేడర్ 2003బ్యాచ్ ఐ ఏ ఎస్ అధికారి రాజమౌళి నియమితులయ్యారు.
4ఏళ్ళ పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు.
ఇప్పుడు ఆయన a p జనగణన విభాగం డైరెక్టర్ గా నియమిస్తూ కేంద్రసిబ్బంధి వ్యహారాలశాఖ ఉత్తర్వులిచ్చింది.
2022ఆగష్టు 23వరకు ఆయన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తారు.
ఏపీ లో చేపట్టే 2021జనాభా లెక్కల భాద్యతలను ఈయన పర్యవేక్షిస్తారు.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
కర్ణాటక దే టైటిల్విజయ్ హజారే ట్రోఫీ ని కర్ణాటక కైవసంచేసుకుంది.
ఫైనల్లో కర్ణాటక 60పరుగుల తేడాతో తమిళనాడు ఫై గెలిచింది.
బుమ్రా మంధానాలకు విజ్డెన్ పురస్కారం
భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా మహిళల జట్టు స్టార్ ఓపెనర్ స్మృత మందనకు ఈ ఏడాది విజ్డెన్ ఇండియా ఉత్తమ క్రికెటర్ల అవార్డ్స్ లభించాయి.
మిథాలీరాజ్ దీప్తిశర్మ తర్వాత విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న భారత మూడో మహిళగా క్రికెటగా మందాన నిలిచింది.
అన్నీ ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న బుమ్రా కూడా ఉత్తమ క్రికెటర్ అవార్డు సాధించాడు.
Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
కొత్త లెఫ్టినెంట్ గవర్నలుజమ్మూ కాశ్మీర్‌కు గీరిష్
లద్ధాక్ r k మాథుర్
జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్రపాలితప్రాంతాలుగా ఏర్పడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆ రెండింటికి తొలి రాజ్యాంగ అధినేతలును నియమించింది.
సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి గిరీష్ చంద్రముర్ము (59) ను జమ్మూకాశ్మీర్ రక్షణశాఖ మాజీ కార్యదర్శి r k మాథుర్ (65)ను లద్ధాక్ కు లెఫ్టనెంట్ గవర్నర్లు గా ఎంపిక చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
No comments:
Post a Comment