పాఠశాల విద్యా ప్రమాణాలలో ఆంధ్ర ప్రదేశ్ కి నాలుగోవ స్థానం తెలంగాణ కి పద్నాలుగొవస్థానం
పాఠశాల విద్యా ప్రమాణాలలో విషయంలో దేశ వ్యాప్తంగా రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాలు అనుసరిస్తున్న విధానాలకు నీతి ఆయోగ్ ర్యాంకులు 2016-17 గణాంకాల ప్రకారం ప్రకటించింది.
పెద్ద రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను విభజించి చేసారు .
30 అంశాలు ప్రాతిపదికగా తీసుకొని విడుదల చేసారు
- కేరళ మొదటి స్థానం
- రాజస్థాన్ రెండొవ స్థానం
- కర్ణాటక మూడోవ స్థానం
- ఆంధ్ర ప్రదేశ్ నాలుగోవ స్థానం
- తెలంగాణ పద్నాలుగొవ స్థానం
100 మీటర్ల విభాగం లో ప్రపంచ ఛాంపియన్గా జమైకా మహిళా
ప్రపంచ ఛాంపియన్షిప్లో జమైకా మేటి మహిళా అథ్లెట్ షెల్లీ యాన్ ఫ్రేజర్ ప్రెస్ మల్లి విశ్వవేదిక ఫై కాంతులు విరజిల్లింది.
5 అడుగులు ఎత్తు ఉన్న షెల్లీ 10. 71 సెకండ్లలో గమ్యానికి చేరి ఏకంగా నాలుగోవ సారి 100 మీటర్ల విభాగంలో ప్రపంచ ఛాంపియన్గా నిలిసింది.
గతంలో షెల్లీ 2009,2013,2015 లో కూడా ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పసిడి పతకాలు గెలిచింది.
బ్రహ్మోస్ పరిక్ష సక్సెస్
సూపర్ సోనిక్ క్షిపణి బ్రహ్మోస్ ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఓడిశాలోని బాలాసోర్ జిల్లా చాందీపూర్ బేస్ వద్ద సోమవారం ఉదయం 10. 20 గంటలకు ఈ క్షిపణి ప్రయోగం జరిగింది .
బ్రహ్మ్స్ ఏరోస్పేస్ కలిసి సంయుక్తంగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించాయి
దీని ప్రత్యేకత భూ ఉపరితలం పై 290 కిలో మీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను ఛేదించడం దీని ప్రత్యేకత
Current Affairs Telugu October 1st 2019
గ్రహానికి పండిట్ జస్ రాజ్ పేరుఅంగారకుడు బృహస్పతి గ్రహాలమధ్య ఉన్న ఓ బుల్లి గ్రహం ఏది 2006 లో కనుగొన్నారు. దీనికి సుప్రసిద్ధ శాస్త్రీయ గాయకుడూ పద్మ విభూషణ్ గ్రహిత పండిట్ జస్ రాజ్ (89) పేరు పెట్టారు
ఓ భారతియా శాస్త్రీయ సంగీత విద్వాంసుడి పేరును పెట్టడం ఇదే తొలిసారి.
ప్రపంచ ఛాంపియన్ షిప్ చరిత్రలో అత్యధిక స్వర్ణ పతకాలు గెలిచినా అధ్లెట్
ప్రపంచ ఛాంపియన్ షిప్ చరిత్రలో అత్యధిక స్వర్ణ పతకాలు గెలిచినా అధ్లెట్ గా అలిసన్ ఫెలిక్స్ గుర్తింపు పొందింది
- 4 x 100 మిక్స్డ్ రిలేలో స్వర్ణ పథకాలు సాధించింది
- 11 స్వర్ణాలతో జమైకా దిగ్గజం ఉస్సేన్ బోల్ట్ పేరున ఉన్న రికార్డు ను 12వ స్వర్ణంతో పేలిక్స్ బద్దలుకొట్టింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో అమెరికా వెటరన్ స్టార్ అలిసన్ పేలిక్స్ (33) కు 17వ పతకం కావడం విశేషం.
ఆసియ జూనియర్ బాడీ బిల్డింగ్ లో ఫిజిక్స్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ లో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన
ఆసియ జూనియర్ బాడీ బిల్డింగ్ లో ఫిజిక్స్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ లో ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు కు చెందిన రవికుమార్ 75కేజీల విభాగంలో స్వర్ణ పతాకాన్ని అందించాడు
ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి బాడీ బిల్డర్
ఈ ప్రతిష్టాత్మక పోటీలు ఇండోనేషియా లోని బెట్టాం లో జరిగినవి
క్షయ భారత్ 2019
2018 గణాంకాల ప్రకారం దేశం మొత్తం మీద అత్యధిక క్షయ కేసులు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 20% నమోదు అయ్యాయి.
తెలంగాణ 2వ స్థానం లో ఉంది 10%
కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్య శాఖ క్షయ భారత్ 2019 పేరుతో సెప్టెంబర్ 27న నివేదిక విడుదల చేసింది
దేశ వ్యాప్తంగా మొత్తం 21.5 లక్షల కేసులు నమోదు అయ్యాయి
ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ నడక
ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో 50కిలోమీటర్ల నడకలో జపాన్ అథ్లెట్ యు సి కే సుజికి తన దేశానికీ తొలి స్వర్ణం అందించాడు
ముఖ కవళికలు గుర్తింపుతో హాజరు
వైద్య కళాశాలలో విద్యార్థులు అధ్యాపకులు హాజరును ముఖ కవళికలు గుర్తింపు విధానంలో నమోదు చేయాలనీ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్ణయించింది. అక్టోబర్ నుంచి ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారు.
క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ 2020 వెల్లడించింది
- మసాచు సెట్స్ ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నెంబర్ వన్ ర్యాంక్
- స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ర్యాంక్ రెండు
- హార్వాడ్ యూనివర్సిటీ ర్యాంక్ మూడవ
- ఆక్సఫర్డ్ యూనివెర్సిటీ ర్యాంక్ నాలుగు
- భారత్ లో ర్యాంక్ ఐఐటీ బాంబే 152 రాంక్
- ఐఐటీ ఢిల్లీ 182 ర్యాంకే
- ఐ ఐ ఎస్ సి బెంగుళూరు 184 ర్యాంక్
- ఐఐటీ మద్రాస్ 271 ర్యాంక్
- ఐఐటీ ఖరగ్ పూర్ 281 ర్యాంక్
- ఐఐటీ కాన్పూర్ 291 ర్యాంక్ పొందేయి
Current Affairs Telugu October 1st 2019
బ్యూనస్ ఎయిర్స్ ఏటీపీ ఛాలంజెర్ టోర్నీ టైటిల్ సొంతంభారత టెన్నిస్ యువతర సుమిత్ నాగల్ ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనా కొనసాగిస్తున్నాడు ఈ ఏడాది ఏటీపీ ఛాలంజ్ టైటిల్ నెగ్గిన తొలి భారత ప్లేయర్ గా బ్యూనస్ ఎయిర్స్ ఓపెన్ లో విజేతగా నిలిచి తొలి ఆసియా క్రీడాకారునిగా సుమిత్ గుర్తింపు పొందేడు.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో రైతు రుణాలపై ప్రత్యేక కార్యక్రమం (బరోడా కిసాన్ పక్వడా )
ఉభయ తెలుగు రాష్ట్రాలలో రైతు రుణాలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బ్యాంకు అఫ్ బరోడా తెలంగాణ రీజినల్ జి యమ్ వెల్లడించారు అక్టోబర్ 1 నుంచి 15 వరకు బరోడా కిసాన్ పక్వడా పేరిట 2 రాష్ట్రాలలోను 15 రోజుల పాటు వ్యవసాయ రుణాలను కిసాన్ క్రెడిట్ కార్డులపై రైతులకు అవగాహనా కల్పిస్తారు
రోదసీలోకి హ్యుమానాయిడ్ రోబో -- శివన్
2022 లో మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ ను నిర్వహించడానికి ముందు 2 మానవ రహిత యాత్రలు చేపడతామని వివరించారు అందులో మొదటి యాత్రలో ఒక హ్యుమానాయిడ్ రోబో ను పంపుతామని దాని ద్వారా రోదసిలో మానవ మనుగడకు సంబందించిన కీలక అంశాలను పరిక్షిస్తామన్నారు
Current Affairs Telugu October 1st 2019
For Listen Current Affairs Telugu video click Here
No comments:
Post a Comment