Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
అంగారకుడిపై ఒకప్పుడు ఉప్పు నీటిసరస్సు
భూమి మీద ఉన్న తరహాలో అంగారకుడిపై ఒకప్పుడు ఉప్పునీటిసరస్సు లు పుష్కలంగా ఉండేవని అమెరికా శాస్త్ర వేత్తలు తెలిపారు.
ఆగ్రహ వాతావరణం పలుచగా మారడం పీడనం తగ్గడం వల్ల అక్కడి ఉపరితలంపై వున్న నీరు ఆవిరిఅయిపోయిందని తెలిపారు.
అంగారకుడిపై వున్న గేల్ బిలంలో 300కోట్ల ఏళ్ళ కిందట ఒక సరస్సు ఉండేదని చెప్పారు.

ఇంధన నిల్వకు సరికొత్త పరికరం
ఫ్రెంచ్ వంటకమే స్ఫూర్తి.
అల్పాహారంలో తీసుకునే ఫ్రెంచ్ వంటకం క్రోసంట్, నుంచి స్ఫూర్తి పొందిన శాస్త్రవేత్తలు ఇంధన నిల్వ కోసం సరికొత్త పరికరాన్ని తయారు చేశారు.
ఈ డై ఎలక్ట్రిక్ కెపాసిటర్ బ్యాటరీ తరహాలో విద్యుత్తును భద్రపరుస్తుంది.
పిండిని పొరలుపొరలుగా అర్ద చంద్రాకారంలో మడత పెట్టడం ద్వారా క్రొసంట్ ను తయారు చేస్తారు.

అసాధారణ కాన్సర్ కణతుల గుట్టు రట్టు
అసాధారణంగా విస్తరిస్తున్న తీవ్ర ముప్పుగా పరిణమించే కాన్సర్ కణతులనూ ఇట్టే పసిగట్టే సరికొత్త వైద్య పరీక్ష విధానాన్ని స్వీడన్ పరిశోధకులు కనుగొన్నారు.
అయితే కొన్ని కణతులు భిన్నమైనా క్రోమోసోములతో విస్తరిస్తుంటాయి ఇలాంటి హెట్రా జీనియస్ ట్యూమర్ లను గుర్తించేందుకు సీయూటి సెక్ అనే సరికొత్త విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు.

ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్ గా విజేత
ప్రోకబడ్డీ లీగ్ లో కొత్త ఛాంపియన్ అవతరించింది ఆల్ రౌండ్ ఆట తీరులో సత్తా చాటిన బంగాల్ వారియర్స్ చివరిమెట్టు పై ప్రత్యర్థి తో కలబడి నిలబడింది.
కలిసి కట్టుగా ఆడిన ఆజట్టు తుది పోరులో 39-34 తేడాతో దబంగ్ ఢిల్లీ పై విజయం సాధించింది.

No comments:
Post a Comment