Current Affairs Telugu October 19th 2019 | Telugu Current Affairs october 2019 - GOVERNMENT JOBS

Sunday, October 20, 2019

Current Affairs Telugu October 19th 2019 | Telugu Current Affairs october 2019

Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019
ఆరోగ్యాంద్రాకు 6 సూత్రాలు 
రాష్ట్రాన్ని ఆరోగ్యా  ఆంధ్రప్రదేశ్ గా తీర్చి దిద్దెందుకు వైద్య ఆరోగ్య శాఖకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 6  సూత్రాలతో దిశానిర్దేశం చేశారు.
ఇవి ఆరు సూత్రాలు

  • ఏటా జనవరి లో ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీకి క్యాలెండర్.
  • అత్యున్నత ప్రమాణాలతో రోగులకు మందులు .
  • ఆరోగ్యశ్రీ లో శాస్త్ర చికిత్సలు చేయించుకున్నవారికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం. 
  • తీవ్ర వ్యాధుల తో బాధ పడే వారికీ  ప్రతీ నెల ఫించన్లు. 
  • గిరిజన ప్రాంతాల్లో బైక్ అంబులెన్స్ సేవలు .
  •  2022డిసెంబరు నాటికి రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల అభివృద్ధి .

Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ 
సీనియారిటీ ప్రాతిపదికన భారత, తదుపరి,ప్రధానన్యాయమూర్తి గా జస్టిస్ ఎస్ ఏ బొబ్దే పేరును ప్రస్తుత చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కేంద్రానికి సిఫార్సు చేశారు. 
2018 అక్టోబర్ 3న భారత 46వ ప్రధానన్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ 17న పదవి విరమణ పొందనున్నారు. 
భారత్ బయోటెక్ కు అత్యుత్తమ అవార్డు 
వ్యాక్సిన్లు బయో ఔషదాలు తయారుచేసే సంస్థ అయిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మధ్యశ్రేణి కంపెనీ విభాగంలో ఉత్తమ పరిశోధన అవార్డ్ లభించింది.

Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ కు 5ఏళ్ళ జైలు శిక్ష 
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గులాంబోడికి 5ఏళ్ళ జైలు శిక్ష పడింది క్రికెట్ లో అవినీతికి సంబందించిన కేసు లో అతను దోషిగా తేలడంతో అక్కడి కోర్ట్ ఈ శిక్ష విధించింది. 
అవినీతి కార్యకలాపాల నివారణపోరాట చట్టం (2004)కింద శిక్ష అనుభవించనున్న తొలివ్యక్తిగా గులాం నిలవనున్నాడు. 
భారత జూనియర్ బాక్సర్లకు 21పతకాలు 
ఆసియా జూనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్ లో భారత బాక్సర్లు 21 పతకాలు ఖాతాలో వేసుకున్నారు వీటిలో, 
6 స్వర్ణం.
9 రజతాలు. 
6 కాంస్యాలు. 
ఈ టోర్నీ లో భారత్ అగ్రస్థానం తో ముగించింది. 

Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019

పెరిగిన పశుసంపద 
దేశంలోని పశు సంపద పెరిగింది కేంద్ర పశు సంవర్ధక శాఖ అక్టోబర్ 16న విడుదలచేసిన 20వ పశుగణన వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా పాడి పశువుల సంఖ్య 53. 5కోట్లకు చేరింది.
2012 తో పోలిస్తే ఇది 4.6% అధికం. 
67.8మిలియన్ పశువులతో ఉత్తరప్రదేశ్  మొదటి స్థానం. 
56.8మిలియన్ రాజస్థాన్ రెండవ స్థానం. 
40.6మిలియన్  మధ్యప్రదేశ్  మూడవస్థానం. 
37.4మిలియన్  పశ్చిమబెంగాల్  నాలుగవ స్థానం  ఉన్నాయి .

Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019

అత్యంత వేడిని తట్టుకునే ఇటుక 
చెరకుపిప్పి సున్నం మిశ్రమంతో చేసిన ఇటుకలను  ఐ ఐ టి  హైదరాబాద్, భువనేశ్వర్ కిట్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పరిశోధకులు తయారు చేశారు. 
అత్యంత వేడిని తట్టుకోవడం విటి ప్రత్యేకత. 
అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన మహిళలు స్పేస్ వాక్ 
అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ఇద్దరు మహిళా  వ్యోమగోములు అక్టోబర్ 18న స్పేస్ వాక్ చేశారు.
పాడైన బ్యాటరీ కాంట్రోలర్ల స్థానంలో కొత్త వాటిని అమర్చడానికి క్రిస్టినాకోచ్   జెస్సికా మెయిర్ వెళ్లారు . 
తొలిసారి స్పేస్ వాక్ చేసిన దేశం రష్యా 1965.

Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019

నేషనల్ సెక్యూరిటీ గార్డ్ నూతన డైరెక్టర్ 
నేషనల్ సెక్యూరిటీ గార్డ్ గా గుజరాత్ కు చెందిన ఐ పి ఎస్ ఆఫీసర్ అనూప్ కుమార్ నియమితులయ్యారు
రజతాలు నెగ్గిన యస్వంత్ నీలంరాజు 
జాతీయ యూత్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో  బాలుర 67కేజీ ల విభాగంలో తెలంగాణ లిఫ్టర్ ఏ .వీ యస్వంత్ 239కేజీ ల బరువెత్తి రజిత పతాకాన్ని గెలుచుకున్నాడు. 
జూనియర్ బాలుర విభాగంలో 67కేజీ ల ఆంధ్రప్రదేశ్ కు చెందిన నీలం రాజు 266కేజీ ల బరువెత్తి రజత పతాకాన్ని సాధించాడు. 

Current Affairs Telugu October 2019 కరెంట్ అఫైర్స్ తెలుగు అక్టోబర్ 2019No comments:

Post a Comment